ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం: సీఎం చంద్రబాబు

October 1, 2025
in Andhra Pradesh News, Politics News
0
15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం: సీఎం చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దత్తి: ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదికలో గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

‘‘మానవత్వంతో ఆలోచించి పింఛన్‌ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నా. అందులో భాగంగా ఈ రోజు మీ గ్రామానికి వచ్చా. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రూ.500 మాత్రమే  పింఛను ఇస్తున్నారు. వందలో 13 మందికి పింఛను ఇస్తున్నాం. అందులో 59 శాతం మహిళలకే  అందిస్తున్నాం. ఒక్క పింఛన్‌తో మాత్రమే సరిపెట్టలేదు. సూపర్ సిక్స్‌ … సూపర్ హిట్ చేశాం. అన్ని పథకాలు అమలు చేశాం. ఆడబిడ్డలు కష్టపడకూడదని …ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఈనాడు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు  పథకం ప్రారంభించిన 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వం. డ్వాక్రా రుణాలు తీసుకున్న ఆడ బిడ్డలు తిరిగి కడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్లు తీసుకున్న రుణాలు కట్టలేదు గానీ..  ఆడబిడ్డలు మాత్రం తిరిగి చెల్లిస్తున్నారు.

ఆదాయాన్ని పెంచడం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు ఆదాయం పెరగాలి. ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. ఆహారపు అలవాటలు మారాలి. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. తగినంత సాగునీరు లేదు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. ఇప్పటికే రైతు భరోసా ఒక్కో రైతుకు రూ.6వేలు వేశాం. ఇంకా రూ.14 వేలు వేస్తాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించాం. యువతకు అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి’’ అని సీఎం వివరించారు.

ShareTweetSend
Previous Post

JEE Main Exam 2026: జేఈఈ (మెయిన్‌) 2026.. ఈ డాక్యుమెంట్స్‌ అప్‌డేట్‌గా ఉన్నాయా?

Next Post

రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు

Related Posts

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం
Andhra Pradesh News

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు
Andhra Pradesh News

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

August 4, 2026
మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న హైకోర్టు
Andhra Pradesh News

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

August 4, 2026
తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు
Andhra Pradesh News

తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

August 4, 2026
పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల: చంద్రబాబు
Andhra Pradesh News

పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల: చంద్రబాబు

August 4, 2026
శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ
Andhra Pradesh News

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ

August 4, 2026
Next Post
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపుకు కొత్త విధానం – ఖనిజ సంపదపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

August 4, 2026
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.