ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

విజయవాడలో మున్నేరు, బుడమేరు పరిస్థితిపై కంటిన్యూ పర్యవేక్షణ – డ్రోన్‌లతో పరిశీలన: సీపీ రాజశేఖర్‌బాబు

October 28, 2025
in Andhra Pradesh News
0
విజయవాడలో మున్నేరు, బుడమేరు పరిస్థితిపై కంటిన్యూ పర్యవేక్షణ – డ్రోన్‌లతో పరిశీలన: సీపీ రాజశేఖర్‌బాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయవాడలో మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను పరిశీలించి, అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామని సీపీ వెల్లడించారు.

అదే సమయంలో మున్నేరు, బుడమేరు వాగులు, కాలువల పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వాగులు పొంగుతున్నాయంటూ కొందరు తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అలాంటి వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మున్నేరు, బుడమేరు సహా అన్ని వాగులు, కాలువలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. అలాగే ప్రజలకు సకాలంలో సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు:

  • కలెక్టరేట్‌: 9154970454
  • వీఎంసీ కార్యాలయం: 0866-2424172, 0866-2422515, 0866-2427485

ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు.

Tags: Andhra pradeshCP RajasekharDrone ViewVijayawada
ShareTweetSend
Previous Post

మొంథా తుపాను తీవ్రత పెరిగింది: పలు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ హెచ్చరికలు జారీ

Next Post

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష

Related Posts

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు: లోకేశ్
Andhra Pradesh News

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు: లోకేశ్

September 10, 2026
ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు
Andhra Pradesh News

ప్రతీకారం నా లక్ష్యం కాదు.. ప్రజల సంక్షేమమే ధ్యేయం: చంద్రబాబు

September 10, 2026
నాగబాబుకు కేబినెట్‌ హోదా.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Andhra Pradesh News

నాగబాబుకు కేబినెట్‌ హోదా.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

September 10, 2026
విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం
Andhra Pradesh News

విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం

September 10, 2026
ఏపీ రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. 3, 4వ లైన్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Andhra Pradesh News

ఏపీ రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. 3, 4వ లైన్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

September 10, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు
Andhra Pradesh News

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
Next Post
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.