ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జెండా వందనం నుంచి లడ్డూ వరకూ… మరిచిపోలేని చిన్నప్పటి రిపబ్లిక్ డే జ్ఞాపకాలు

January 26, 2026
in Andhra Pradesh News
0
జెండా వందనం నుంచి లడ్డూ వరకూ… మరిచిపోలేని చిన్నప్పటి రిపబ్లిక్ డే జ్ఞాపకాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అప్పట్లో రిపబ్లిక్ డే వస్తుందంటే చాలు, వారం రోజుల ముందు నుంచే మనకు తెలియని ఒక ఉత్సాహం మొదలయ్యేది. తెల్లవారుజామునే అమ్మ నిద్రలేపి, తలంటు పోసి, తెల్లటి యూనిఫాం వేసి సిద్ధం చేస్తుంటే.. ఆ రోజు మనం ఏదో పెద్ద సాహసం చేయబోతున్నామనే గర్వం ఉండేది. స్కూల్‌కి వెళ్లగానే ఆ జెండా పండుగ హడావిడి, తోటి స్నేహితులతో కలిసి జెండాలు పట్టుకుని ఊరంతా తిరుగుతూ మనం ఇచ్చిన నినాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇక జెండా వందనం అయ్యాక, సార్ చేతుల మీదుగా ఆ ఒక్క లడ్డూ కోసం క్యూలో నిలబడటం.. ఆ చిన్న లడ్డూలో దొరికినంత ఆనందం ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. అప్పుడప్పుడు స్టేజ్ మీద తడబడుతూ వేసిన డ్యాన్సులు, ముక్తకంఠంతో పాడిన దేశభక్తి గీతాలు మనల్ని మళ్ళీ ఆ అమాయకమైన, మధురమైన జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. నిజంగా బాధ్యతలు తెలియని ఆ చిన్నప్పటి దేశభక్తి, ఆ స్వచ్ఛమైన సంతోషం ఎప్పటికీ వెలకట్టలేనివి.

ShareTweetSend
Previous Post

మంట కలిసిన మానవత్వం కన్న తండ్రినే గెంటేస్తున్న కుమారుడు

Next Post

ప్రత్తిపాడులో సైరన్ మోగిస్తూ కారుతో యువకుడి హల్చల్.. యాక్టివాను ఢీకొని ఇద్దరికి గాయాలు

Related Posts

సింగపూర్ కంపెనీల పెట్టుబడులు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్‌లపై కీలక చర్చలు
Andhra Pradesh News

సింగపూర్ కంపెనీల పెట్టుబడులు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్‌లపై కీలక చర్చలు

June 15, 2026
ఎస్వీయూ స్నాతకోత్సవం ఘనంగా – 2,713 మందికి పట్టాలు ప్రదానం
Andhra Pradesh News

ఎస్వీయూ స్నాతకోత్సవం ఘనంగా – 2,713 మందికి పట్టాలు ప్రదానం

June 11, 2026
9 ఏళ్ల నిరీక్షణకు తెర – గంటల్లోనే రేషన్ కార్డు అందించిన మంత్రి నాదెండ్ల
Andhra Pradesh News

9 ఏళ్ల నిరీక్షణకు తెర – గంటల్లోనే రేషన్ కార్డు అందించిన మంత్రి నాదెండ్ల

June 11, 2026
విజయవాడలో భారీ వర్షం – రహదారులు జలమయం
Andhra Pradesh News

విజయవాడలో భారీ వర్షం – రహదారులు జలమయం

June 11, 2026
ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం అమలు
Andhra Pradesh News

ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం అమలు

June 11, 2026
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక మలుపు
Andhra Pradesh News

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక మలుపు

June 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

June 15, 2026
దేశ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దిశగా కీలక అడుగు

దేశ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దిశగా కీలక అడుగు

June 15, 2026
ఈరోజు బంగారం – వెండి ధరలు(15-06-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు(15-06-2026)

June 15, 2026
మా డబ్బులు విడుదల చేస్తేనే ముందడుగు.. అమెరికాకు ఇరాన్ షరతులు

మా డబ్బులు విడుదల చేస్తేనే ముందడుగు.. అమెరికాకు ఇరాన్ షరతులు

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

June 15, 2026
దేశ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దిశగా కీలక అడుగు

దేశ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దిశగా కీలక అడుగు

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.