ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

September 15, 2026
in Andhra Pradesh News, News
0
ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవరపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత విభాగంలో ప్రపంచకప్ ఫైనల్‌ స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్‌ నిలిచారని కొనియాడారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్స్‌ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ఆయన సాగించిన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణతో కూడిన కఠోర సాధనతో ధీరజ్‌ ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారని చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడా ప్రతిభను చాటడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని యువ క్రీడాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ధీరజ్‌ మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ధీరజ్‌ బొమ్మదేవరకు మంత్రి నారా లోకేశ్‌ కూడా అభినందనలు తెలిపారు. ప్రపంచ ఆర్చరీ వేదికపై ధీరజ్‌ సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్‌ క్రీడా కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. కఠోర శ్రమ, అంకితభావం, లక్ష్యంపై ఏకాగ్రతతో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఇదే సందర్భంగా మహిళల ఆసియా కప్‌ టీ20 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు లోకేశ్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో అద్భుతంగా రాణించి భారత జట్టు ఎనిమిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. భారత జట్టు విజయానికి తోడ్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసి సత్తా చాటడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ధీరజ్‌ బొమ్మదేవర, శ్రీ చరణి వంటి క్రీడాకారుల విజయాలు రాష్ట్రంలోని యువతలో క్రీడల పట్ల మరింత ఆసక్తిని పెంచుతాయని, ప్రతిభకు ప్రోత్సాహం అందితే అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించవచ్చని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra pradeshAndhra Pradesh SportsAP SportsArcheryArchery World CupChandrababu naiduDheeraj BommadevaraGold MedalIndia ArcheryIndian SportsNara Lokeshshivasakthi newsshivasakthimediaSports NewsSri CharaniWomens CricketWorld Cup Final
ShareTweetSend
Previous Post

మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలా?.. మెకంజీ కైఫీయత్‌లు వెతకండి

Next Post

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

Related Posts

పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026
Devotional News

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026
Devotional News

🌺🌾తీర్థము🌾🌺

October 5, 2026
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి
Crime News

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

September 29, 2026
తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి
Crime News

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

September 29, 2026
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన
Crime News

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
Next Post
ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 6, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026

🌺🌾తీర్థము🌾🌺

October 5, 2026
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

September 29, 2026

Recent News

పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026

🌺🌾తీర్థము🌾🌺

October 5, 2026
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

September 29, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం: 4 అక్టోబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)

October 6, 2026

మంగళసూత్రం ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణం

October 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.