ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జగన్ శైలిలో శక్తి ప్రదర్శన

November 21, 2025
in Andhra Pradesh News
0
జగన్ శైలిలో శక్తి ప్రదర్శన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

యూరప్‌ పర్యటనకు అనుమతి మంజూరులో భాగంగా విధించిన షరతుల మేరకు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కోర్టుకు హాజరయ్యారు. బేగంపేట నుంచి నాంపల్లిలోని సీబీఐ కోర్టు వరకు ఆయన అనుచరులతో కలిసి ర్యాలీగా చేరుకున్నారు. రాజకీయ శక్తి ప్రదర్శనలా సాగిన ఈ ర్యాలీలో అనుచరులు బేగంపేట, కోర్టు పరిసర ప్రాంతాల్లో నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్తులో కోర్టు హాజరు ఎలా ఉండబోతుందో సూచించేలా కనిపించిన ఈ బల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. తరచూ బెంగళూరు, విజయవాడ ప్రయాణాల్లో కనిపించని ఈ హడావుడి.ఈసారి కోర్టు హాజరు సందర్భంగా మాత్రం భారీగా ఎత్తిపొడవబడింది.

బేగంపేటలో ఉద్రిక్తత

జగన్‌ను కలుసుకోవడానికి కార్యకర్తలు బేగంపేటలో పోలీసులతో తోపులాటకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అక్కడ ఉన్న పూలకుండీలు పగిలిపోయాయి. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని తదితరులు అక్కడకు చేరుకున్నారు. ధర్మాన కోర్టు ఆవరణలోకి వెళ్లగా, పేర్ని నానికి అనుమతి ఇవ్వలేదు. కోర్టు నుంచి కొంతదూరం వరకు అన్ని వాహనాలనూ పోలీసులు ఆపేసి, జగన్ కాన్వాయ్‌లోని రెండు వాహనాలకే ప్రవేశం కల్పించారు.

కోర్టు ఆవరణలో కూడా న్యాయవాదులు జగన్‌ను కలుసుకోవడానికి పోటీపడ్డారు. పలువురు న్యాయవాదులు విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. కేసులకు సంబంధం లేని న్యాయవాదులూ కోర్టు లోపలకు రావడంతో కోర్టు హాలుకు బయట కూడా తోపులాటలు జరిగాయి. సెల్ఫీలు, కరచాలనం కోసం న్యాయవాదులు పోటీ పడగా, పోలీసులు అదుపు చేయలేకపోయారు. చివరకు అనుచరులు జగన్ చుట్టూ రక్షణ గోడలా నిలిచి ఆయనను బయటకు తీసుకెళ్లారు.

కోర్టులో సంఘటనలు

కోర్టు హాలులోకి వచ్చిన జగన్‌ సుమారు 15–20 నిమిషాలు కూర్చున్నారు. ఆయన తరఫు న్యాయవాది జి. అశోక్‌రెడ్డి హాజరు మెమో సమర్పించి, పర్యటనకు అనుమతి షరతుల ప్రకారం కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్‌ టి. రఘురాం “ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?” అని అడగగా జగన్ “ఏమీలేదు” అని సమాధానమిచ్చారు. తరువాత పిటిషన్ విచారణను జడ్జి ముగించారు.

సునీత సమక్షం

జగన్ హాజరైన సమయంలోనే, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత కూడా కోర్టు హాలులో ఉన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలంటూ ఆమె వేసిన పిటిషన్ విచారణ కారణంగా ఆమె హాజరయ్యారు.

బయట నినాదాల వెల్లువ

జగన్‌ రాకతో కోర్టుకు దారితీసే నాంపల్లి మార్కెట్, రెడ్‌హిల్స్, దేవీబాగ్, ఖైరతాబాద్ మార్గాలను పోలీసులు ఉదయం నుంచే బారికేడ్లు వేసి మూసివేశారు. కాన్వాయ్ రాగానే వైకాపా కార్యకర్తలు రోడ్ల ఇరువైపులా గుంపులుగా నిలబడి నినాదాలు అరిచారు. కోర్టు లోపల విచారణ జరుగుతుండగా వెలుపల “సీఎం-CM”, “2029 రప్పా రప్పా” అంటూ నినాదాలు మార్మోగాయి.

ShareTweetSend
Previous Post

గూగుల్ ప్రాజెక్ట్ కోసం వేగంగా భూసేకరణ కార్యక్రమం కొనసాగుతోంది

Next Post

తుమ్మిసి చెరువులో జలహారతి – కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు సేవలను స్మరించిన భువనేశ్వరి

Related Posts

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్
Andhra Pradesh News

పవన్ కల్యాణ్‌ను కులం చట్రంలో బంధించలేరు – మంత్రి దుర్గేష్

June 22, 2026
చిన్న వయసులోనే యోగాతో ప్రయాణం ప్రారంభించాను – పవన్ కల్యాణ్
Andhra Pradesh News

చిన్న వయసులోనే యోగాతో ప్రయాణం ప్రారంభించాను – పవన్ కల్యాణ్

June 22, 2026
పంచాయతీలకు ఆర్థిక కష్టాలు
Andhra Pradesh News

పంచాయతీలకు ఆర్థిక కష్టాలు

June 22, 2026
విజయవాడ పున్నమిఘాట్–భవానీ ఐలాండ్ మధ్య విద్యుత్ లైన్లపై ఏవియేషన్ మార్కర్‌లు
Andhra Pradesh News

విజయవాడ పున్నమిఘాట్–భవానీ ఐలాండ్ మధ్య విద్యుత్ లైన్లపై ఏవియేషన్ మార్కర్‌లు

June 22, 2026
విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ
Andhra Pradesh News

విశాఖ టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు – తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శ

June 22, 2026
1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్
Andhra Pradesh News

1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్

June 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 22, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

June 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.