Devotional News

భక్తి వార్తలు, పూజా విధానాలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు. - Devotional News

మాధవుడు.. మానవుడు

ఈనాడు, కరీంనగర్, న్యూస్‌టుడే, మంథని, తిరుమల: ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఎంత చూసినా కొత్త విశేషాలు మనసును ఆకర్షిస్తూనే ఉంటాయి. అలాంటి అపూర్వ దృశ్యాలే...

Read moreDetails

హర.. హర.. హర.. మహాదేవ్..

కార్తీక మాసం ప్రతీ రోజు ప్రత్యేక పుణ్యఫలితాన్ని కలిగించే పవిత్రమైన మాసం. దీన్ని వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరిస్తారు. శ్లోకం:"న కార్తీక సమో మాసో, న...

Read moreDetails

శృంగేరీ శారదా పీఠం 35వ పీఠాధిపతిజగద్గురు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి జీవితచరిత్ర

జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమ పేరు శ్రీనివాస్.వీరు యజుర్వేద శಾಖకు చెందినవారు, కౌండిన్యస గోత్రం, ఆపస్తంబ సూత్రం అనుసరించేవారు. వారి తండ్రి శ్రీ కైపు...

Read moreDetails

ప్రాతఃస్మరణీయులు బ్రహ్మశ్రీ వేదవేదశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

భారత భూభాగంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజల్లోకి విస్తరించిన గొప్ప పండితుల్లో ప్రముఖులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.ఆయనను వేదమూర్తిగా, ఏకసంథాగ్రాహిగా, విశిష్ట ప్రవచనకారుడిగా, అఖండ ప్రజ్ఞావంతునిగా, వర్తమానాంశ...

Read moreDetails

పరనిందతో ప్రమాదం

ఒక రోజు శ్రీకృష్ణుడు గోపబాలులతో యమునా తీరంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బకాసురుని సోదరుడు అఘాసురుడు పెద్ద కొండచిలువ (తిరుపతికల) రూపంలో అక్కడికి వచ్చాడు. అతను నోటిని...

Read moreDetails

రుద్రాక్షల మహిమ

రుద్రాక్షలను శివుని ప్రత్యక్ష రూపాలుగా పరిగణిస్తారు. ఇవి పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మరియు మహిమగలవి. రుద్రాక్షలు ధరించడం ద్వారా అనుకున్న పనులు సాఫీగా నెరవేరుతాయి, కష్టాలు తగ్గుతాయి, అడ్డంకులు...

Read moreDetails

తిరుమల సమాచారం – 14-10-2025

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుంది. ₹300...

Read moreDetails

ద్వాదశ జ్యోతిర్లింగాలు & రాశుల అనుకూలత

ప్రతి రాశికి ప్రత్యేకమైన జ్యోతిర్లింగం ఉంది. ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా జాతకంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. రాశిజ్యోతిర్లింగంప్రదేశంమేషంరామేశ్వరంతమిళనాడువృషభంసోమనాథ్గుజరాత్మిధునంనాగేశ్వరంగుజరాత్కర్కాటకంఓంకారేశ్వరంమధ్యప్రదేశ్సింహంవైద్యనాథ్జార్ఖండ్కన్యశ్రీశైలంఆంధ్రప్రదేశ్తులమహాకాలేశ్వరంమధ్యప్రదేశ్వృశ్చికంఘృష్ణేశ్వరంమహారాష్ట్రధనుస్సువిశ్వేశ్వరంకాశిమకరంభీమశంకరంమహారాష్ట్రకుంభంకేదారేశ్వరంఉత్తరాఖండ్మీనంత్రయంబకేశ్వరంమహారాష్ట్ర రాశుల వారీగా వివరాలు మేషం – రామేశ్వరం...

Read moreDetails

సర్వవిగ్ననాయక గణపతి పంచరత్నం

ఓం గణేశాయ నమః! సర్వవిగ్ననాయకుడైన శ్రీ గణపతి మన ముందున్న అడ్డంకులను తొలగించి, సుఖం, శాంతి, విజయం కలిగిస్తారు.గణపతిని ప్రార్థించి, ప్రతి ప్రయత్నంలో ఆయన ఆశీస్సులు పొందుదాం....

Read moreDetails

అరణ్యాచల శివ పర్వత దర్శనం…..

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ" అనే పంచాక్షరిని తలచినంతనే సకల పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.అరుణాచలం అనే పదంలో ‘అరుణ’...

Read moreDetails

నక్షత్ర ఫలములు………….!!

1. అశ్విని శ్లోకం:శ్లోII సదైవ దేవాభ్యుదితో వినీతఃసత్తన్వితః ప్రాప్త సమస్త సంపత్యోషావిభూషాత్మజ భూరితోషఃస్యాదశ్వినీ జన్మని మానవస్య II భావం:వీరు ఎల్లప్పుడూ వినయం గలవారు, దైవభక్తి కలిగినవారు.సత్త్వ గుణాలు...

Read moreDetails

జ్యోతిర్మయం

మరణభయం పోవాలంటే..? చాలామంది ‘మరణం’ గూర్చి భయపడుతూ ఉంటారు. మరణ తత్త్వాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ భయానికి కారణం. మరణం అంటే శరీర సాధారణ స్థితిలో కలుగు...

Read moreDetails

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

మొదటి భాగం 4/25 అనుభవానంతరం వెంకట్రామన్ లోని మానవత్వం, దైవత్వంగా రూపొందింది. అతని వ్యక్తిత్వం, అద్భుతంగా పరిణామంచెందింది. పెనుతుఫాను తర్వాత ఏర్పడ్డ బ్రహ్మాండమైన నిశ్చలత్వంవలె, కొండల మధ్య రాజ్యమేలే...

Read moreDetails

శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయకపోతే యాత్ర అసంపూర్ణం! ఎందుకో తెలుసా?

విమాన వెంకటేశ్వర స్వామి మహిమ: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత, ఈ స్వామిని దర్శించడం ద్వారా జన్మాంతర పాపాలు చెరగి, అన్ని శుభఫలాలు పొందుతారని నమ్మకం ఉంది.విమాన...

Read moreDetails

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

మొదటి భాగం 3/25 1896లో నాగస్వామికి పెళ్ళయింది. అతని అత్తవారిఊరు కూడా మధురే. ఆ సంవత్సరం వెంకట్రామస్ మెట్రిక్యులేషన్పరీక్షకు చదువుతున్నాడు. కాని, అతన్ని అప్పటికే అరుణాచలంగట్టిగా ఆకర్షించి, వశం...

Read moreDetails

శ్రీకాళహస్తి క్షేత్రం నందు కాలభైరవ స్వామి వారికి జరిగే అభిషేక దివ్యదర్శనం

శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచీనమైన, ప్రసిద్ధి పొందిన శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విఖ్యాతి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకంగా రాహు-కేతు పూజలకు ప్రసిద్ధి, కానీ ఇక్కడ...

Read moreDetails

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

మొదటి భాగం 2/25 1895 లో, వెంకట్రామన్ ఐదవ ఫారమ్ చదువుతున్నాడు.ఒక రోజున 'రామస్వామి అయ్యర్ '' అనే తిరుచ్చుళి గ్రామ వానియాత్రలు చేసి, తిరిగి స్వగ్రామం వెడుతూ,...

Read moreDetails

జమ్మూ, కురుక్షేత్ర, హరిద్వార్ ఆలయాల చైర్మన్ గా సుమంత్ రెడ్డి బాధ్యతలు

టీటీడీ దిల్లీ, జమ్మూ, కురుక్షేత్ర, హరిద్వార్ ఆలయాల చైర్మన్ గా సుమంత్ రెడ్డి బాధ్యతలు – దిల్లీలోని శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టిన సుమంత్...

Read moreDetails

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

మొదటి భాగం 1/25 దక్షిణ భారత దేశంలో మధురకు ముపై మైళదూరంలో,తిరుచ్చు అనే గ్రామం వుంది. నేడు ఆ గ్రామం,రామనాథపురం జిల్లాలో వుంది. "తిరుచ్చు?" అంటే, ఓంకారమనిఅర్థం....

Read moreDetails

నేడు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం

విజయనగరం: ఉత్తరాంధ్రల ఇలవేల్పు కార్యక్రమంలో భాగంగా, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానుంది. 5 లక్షలకు పైగా భక్తులు ఈ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

06-10-2025 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శన కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండగా ఉన్నాయి. శిలా తోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక...

Read moreDetails

గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలర్పణ చేశారు

విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి...

Read moreDetails

తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధి ప్రణాళిక

ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సౌకర్యాలను మరింతగా అందించడానికి 2,000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

Read moreDetails

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే...

Read moreDetails

విజయదశమి: విశ్వకారిణి.. విజయరూపిణి!

పరమాత్మని శక్తి స్వరూపిణిగా, జగజ్జననిగా భావిస్తూ పూజించే పరమోత్కృష్ట పండుగే విజయదశమి. ఘోర పాపాలకు పాల్పడిన మహిషాసురాది రాక్షసులను జగన్మాత సంహరించిన శుభసందర్భమిది. పరతత్వాన్ని పురుషరూపంలో, స్త్రీరూపంలో,...

Read moreDetails

రావణుడి 10 తలల అర్థం మీకు తెలుసా?

దసరా పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అయితే, రావణుడికి పది తలలు ఎందుకుంటాయి? ఆ పది తలలు...

Read moreDetails

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ: దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. కొండపై భక్తులకు...

Read moreDetails

 రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల పదోరోజు బుధవారం శ్రీభ్రమరాంబాదేవి.. రమావాణీ సేవిత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు....

Read moreDetails

అపరాలతో అపరాజిత

సృజనాత్మకతకు భక్తిని జోడించి వివిధ రకాల పప్పులు, మసాలా దినుసులతో ఇలా అమ్మవారిని సాక్షాత్కరింపజేశారు. దసరా వేడుకల సందర్భంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి...

Read moreDetails

ఆదిత్యుడికి కిరణాభిషేకం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌ను బుధవారం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు తాకాయి. ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి.. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే...

Read moreDetails

దసరా.. ఇంటింటా వెలుగులు నింపాలి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ...

Read moreDetails

దసరా పండగ రోజు.. ఇలా చేస్తే..

దసరా వేళ.. ఇలా చేస్తే తిరుగుండదని అంటున్నారు. ఈ రోజు.. కొన్నింటిని దానంగా ఇవ్వడం వల్ల జీవితంలో మేలు జరుగుతుందని చెబుతున్నారు.దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి....

Read moreDetails

సకల దేవతా తేజో స్వరూపిణి..

మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి...

Read moreDetails

దసరా ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు హరిసింగ్ నల్వా

విజయదశమి లేదా దసరా పండుగ హిందూ, సిక్కు ప్రజనీకానికి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పవిత్ర దినాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన భారత వీరుడు.. సిక్కు సామ్రాజ్యానికి...

Read moreDetails

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం శ్రీ భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు  దర్శనమిచ్చారు....

Read moreDetails

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?

ఏటా తొమ్మిదిరోజులపాటు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులు ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ ఉత్సవాలను అంతే ఘనంగా చేస్తుంది. తిరుమలకు...

Read moreDetails

 డ్రైఫ్రూట్స్‌, మసాలాలతో దుర్గమ్మ ప్రతిరూపం

రంగంపేట: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ప్రతిరూపాన్ని ఓ సైకత శిల్పి వినూత్నంగా రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దీవెన శ్రీనివాస్‌.. ఏటా ఇసుకతో బొమ్మలను...

Read moreDetails

భీష్మ సందేశం

జీవితంలో పెను సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కొందరు ధైర్యం కోల్పోతుంటారు. ఏం చేయాలో తోచక బాధపడుతుంటారు. అలాంటప్పుడు భీష్మపితామహుడి మాటలను గుర్తుచేసుకోవాలన్నది పెద్దల హితవు. అవి కష్టసమయంలో మనోధైర్యాన్నిచ్చి...

Read moreDetails

దసరా రోజు పాలపిట్టను చూస్తే ఏమౌతుంది?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే.. మంచి జరుగుతుందని అమ్మవారి భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పాలపిట్టనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

Read moreDetails

సరిగ్గా ఆ 47 నిమిషాలే! – “అక్టోబర్ 2న విజయ ముహూర్తం ఇదే

వాళ్లందరికీ విజయం దక్కుతుంది - జమ్మి పూజలో ఈ మంత్రం పఠిస్తే చాలు!Vijaya Dasami muhurtham : రేపే విజయదశమి. నవ రాత్రి ఉత్సవాలు ముగియడంతో దసరా పండగ...

Read moreDetails

సూర్యచంద్రులపై మలయప్పస్వామి వైభవం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి.. సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు రాత్రి అమృత...

Read moreDetails

తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రథోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు...

Read moreDetails

7 కిలోల బంగారం.. 5 కోట్లతో అలంకరణ

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు కిలోల బంగారు... శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు...

Read moreDetails
Page 10 of 10 1 9 10

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News