ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

October 1, 2025
in Andhra Pradesh News
0
జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్ లోడ్‌లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధానాన్ని అనుసరించామని.. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని తెలియజేశారు.

అమరావతి, సెప్టెంబర్ 30: జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (మంగళవారం) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసే సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే… ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుందన్నారు. ప్రజలతో మమేకం కావడమే కాదని… ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నేతలకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, నేతలు కేడరే పార్టీకి ప్రతినిధులన్నారు. పార్టీకి ప్రతినిధుల్లాంటి వారు తమ వ్యవహర శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని వెల్లడించారు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా నిధుల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోందని సీఎం అన్నారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తున్నామని.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేతలను ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్ దీన్ని ప్రజలకు చెప్పాలని… ఓనర్ షిప్ తీసుకోవాలని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే… ప్రజలు మనవైపే నిలుస్తారన్నారు. ప్రజలు మనవైపు ఉంటే… రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కూటమిగా ఉన్నామని… అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని.. అంతకు మించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.

ShareTweetSend
Previous Post

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి

Next Post

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం: నూతన డీజీపీ శివధర్‌రెడ్డి

Related Posts

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు
Andhra Pradesh News

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

September 15, 2026
ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు
Andhra Pradesh News

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

September 15, 2026
మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలా?.. మెకంజీ కైఫీయత్‌లు వెతకండి
Andhra Pradesh News

మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలా?.. మెకంజీ కైఫీయత్‌లు వెతకండి

September 15, 2026
ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తత అవసరం
Andhra Pradesh News

ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తత అవసరం

September 15, 2026
ఏపీలో 163 గ్రూప్‌-1 పోస్టులు.. అక్టోబర్‌ 6 నుంచి దరఖాస్తులు
Andhra Pradesh News

ఏపీలో 163 గ్రూప్‌-1 పోస్టులు.. అక్టోబర్‌ 6 నుంచి దరఖాస్తులు

September 15, 2026
Happy Vinayaka Chavithi!
Andhra Pradesh News

Happy Vinayaka Chavithi!

September 14, 2026
Next Post
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం: నూతన డీజీపీ శివధర్‌రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం: నూతన డీజీపీ శివధర్‌రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 15, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

September 15, 2026
ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

September 15, 2026
రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

September 15, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

September 15, 2026
ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

September 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.