ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు అనుమానాస్పద మరణం

November 14, 2025
in Andhra Pradesh News, Crime News
0
పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు అనుమానాస్పద మరణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తిరుమల: తిరుమలలో పరకామణి కేసుకు సంబంధించిన ఫిర్యాదు దారుడు, మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన శవాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌ వద్ద కనుగొన్నారు.

పరకామణి కేసులో విదేశీ డాలర్లు దొంగతనం చేసిన రవికుమార్‌పై సతీశ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుచేసి పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచినప్పటికీ, అప్పట్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, పోలీసులు ఒత్తిడికి కారణమై సతీశ్ కుమార్‌ కేసు న్యాయస్థానంలో రాజీ అయ్యారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌ బృందం కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో, కేసు రాజీ చేసుకున్న సతీశ్‌ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం సృష్టించింది.

సతీశ్‌ నేపథ్యం

సతీశ్ కుమార్‌ ప్రస్తుతం గుంటకల్లో జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌ చోరీ చేస్తున్న సమయంలో విజిలెన్స్‌ విభాగంలో ఉన్న సతీశ్‌ ఆయనను పట్టుకున్నారు.

2023 ఏప్రిల్‌లో సతీశ్‌ రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు. 2023 మే 30న విజిలెన్స్‌ అధికారులు రవికుమార్‌పై ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేశారు. కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు తితిదేకి ఇస్తానని రవికుమార్‌ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై వైకాపా నేతలు ఆస్తులపై దృష్టి సారించారు. కొన్ని ఆస్తులను విరాళంగా తీసుకోవడం కోసం తితిదే బోర్డు నిర్ణయం తీసుకుంది.

2023 సెప్టెంబర్‌ 9న లోక్‌అదాలత్‌లో కేసును వైకాపా నేతలు రాజీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరకామణి వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2024 సెప్టెంబర్‌ నుండి రవికుమార్‌ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. మరోవైపు, హైకోర్టు ఇటీవల పరకామణి కేసును మళ్లీ విచారించాలని సీఐడీని ఆదేశించింది.

ShareTweetSend
Previous Post

రెండు ఏళ్లలో డ్రోన్ కార్లు/ట్యాక్సీల ఆవిష్కరణకు అనుమతి కోరిన సీఎం చంద్రబాబు నాయుడు

Next Post

ఎపిలో డౌన్ స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనశ్యామ్ మెటాలిక్స్ ఎండి షీజిత్ అగర్వాల్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశం

Related Posts

యోగాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. యోగాతో అద్భుతాలు సృష్టిస్తున్న రాందేవ్‌ బాబా
Andhra Pradesh News

యోగాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. యోగాతో అద్భుతాలు సృష్టిస్తున్న రాందేవ్‌ బాబా

June 20, 2026
సాయికృష్ణ కేసులో నిందితులకు తప్పక శిక్ష: కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా
Andhra Pradesh News

సాయికృష్ణ కేసులో నిందితులకు తప్పక శిక్ష: కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

June 20, 2026
500 కిలోల గంజాయిని పట్టుకున్న తెలంగాణ ఈగల్ ఫోర్స్
Crime News

500 కిలోల గంజాయిని పట్టుకున్న తెలంగాణ ఈగల్ ఫోర్స్

June 19, 2026
వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనాలని సీఎం చంద్రబాబు స్పష్టం
Andhra Pradesh News

వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200కు తగ్గకుండా కొనాలని సీఎం చంద్రబాబు స్పష్టం

June 19, 2026
వైకాపా ఫేస్‌బుక్ పేజీ నిలిపివేతపై హైకోర్టులో వ్యాజ్యం
Andhra Pradesh News

వైకాపా ఫేస్‌బుక్ పేజీ నిలిపివేతపై హైకోర్టులో వ్యాజ్యం

June 19, 2026
రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు ప్రకటన
Andhra Pradesh News

రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు ప్రకటన

June 19, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
సాయికృష్ణ కేసులో నిందితులకు తప్పక శిక్ష: కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

సాయికృష్ణ కేసులో నిందితులకు తప్పక శిక్ష: కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

June 20, 2026
పంచాంగం: 20 జూన్ 2026 (శనివారం)

పంచాంగం: 20 జూన్ 2026 (శనివారం)

June 20, 2026
జ్యేష్ఠ లక్ష్మి (అలక్ష్మి) ఎవరు? ఆమె నివాస స్థలాలు, పురాణ విశేషాలు

జ్యేష్ఠ లక్ష్మి (అలక్ష్మి) ఎవరు? ఆమె నివాస స్థలాలు, పురాణ విశేషాలు

June 19, 2026
అక్కమహాదేవి: శ్రీశైలం గుహలో తపస్సు చేసిన మహాభక్తురాలి కథ

అక్కమహాదేవి: శ్రీశైలం గుహలో తపస్సు చేసిన మహాభక్తురాలి కథ

June 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సాయికృష్ణ కేసులో నిందితులకు తప్పక శిక్ష: కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

సాయికృష్ణ కేసులో నిందితులకు తప్పక శిక్ష: కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

June 20, 2026
పంచాంగం: 20 జూన్ 2026 (శనివారం)

పంచాంగం: 20 జూన్ 2026 (శనివారం)

June 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.