ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

August 5, 2026
in Crime News, News
0
గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

గేమింగ్ వ్యసనం.. అప్పులు.. చివరికి ప్రాణాలు తీసుకున్న సీఏ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

సిద్దిపేటలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం మరో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై భారీ అప్పులు చేసిన ఓ యువ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం మంగమ్మతోటకు చెందిన 33 ఏళ్ల గుడూరి సంతోష్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తూ ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడ్డాడు. ఈ వ్యసనం కారణంగా భారీ అప్పుల్లో కూరుకుపోయాడు.

అప్పుల భారం తట్టుకోలేక 2024లో ఇంటి నుంచి వెళ్లిపోయిన సంతోష్‌ కొంతకాలం తర్వాత తిరిగి వచ్చినా, గేమింగ్‌ అలవాటు మాత్రం మానలేకపోయాడు. దీంతో అప్పులు మరింత పెరిగాయి. కుటుంబంలో విభేదాలు ఏర్పడటంతో భార్య రెండు నెలల క్రితం స్వగ్రామానికి వెళ్లిపోయింది. అనంతరం సంతోష్‌ హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కొనసాగించాడు. అప్పుల కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని కూడా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 1న సిద్దిపేట శివారులోని ఓ హోటల్‌లో గది తీసుకున్న సంతోష్‌ గడువు ముగిసినా బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో కిటికీ ద్వారా పరిశీలించగా అతడు మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే గది తలుపులు తెరిచి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

ఘటనాస్థలంలో లభించిన సూసైడ్‌ నోట్‌లో తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తానే హీలియం గ్యాస్‌ వినియోగించి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: CA SuicideChartered AccountantDebt CrisisOnline Game AddictionOnline GamingPolice investigationshivasakthimediashivasakthinewsSiddipetsiddipet newsSuicide Casetelangana news
ShareTweetSend
Previous Post

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

Next Post

మహీంద్రా నుంచి అప్‌డేటెడ్ స్కార్పియో N.. కొత్త ఫీచర్లతో లాంచ్

Related Posts

డయాబెటిస్‌ ఉన్నవారికి నిపుణుల సూచనలు.. ఆహారం నుంచి నిద్ర వరకు జాగ్రత్తలు
Health

డయాబెటిస్‌ ఉన్నవారికి నిపుణుల సూచనలు.. ఆహారం నుంచి నిద్ర వరకు జాగ్రత్తలు

August 5, 2026
బీకామ్‌ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకుంటే మంచి భవిష్యత్‌?
Education

బీకామ్‌ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకుంటే మంచి భవిష్యత్‌?

August 5, 2026
తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం
Telangana News

తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం

August 5, 2026
ఏపీని ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్
Andhra Pradesh News

ఏపీని ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

August 5, 2026
రూ.88 కోట్ల పెట్టుబడి మోసం కేసు.. విశాఖ రాథోడ్‌ను భారత్‌కు రప్పించిన సీబీఐ
India News

రూ.88 కోట్ల పెట్టుబడి మోసం కేసు.. విశాఖ రాథోడ్‌ను భారత్‌కు రప్పించిన సీబీఐ

August 5, 2026
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు.. రూ.299 ప్లాన్ ఇక అందుబాటులో లేదు
Business News

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు.. రూ.299 ప్లాన్ ఇక అందుబాటులో లేదు

August 5, 2026
Next Post
మహీంద్రా నుంచి అప్‌డేటెడ్ స్కార్పియో N.. కొత్త ఫీచర్లతో లాంచ్

మహీంద్రా నుంచి అప్‌డేటెడ్ స్కార్పియో N.. కొత్త ఫీచర్లతో లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 4, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డయాబెటిస్‌ ఉన్నవారికి నిపుణుల సూచనలు.. ఆహారం నుంచి నిద్ర వరకు జాగ్రత్తలు

డయాబెటిస్‌ ఉన్నవారికి నిపుణుల సూచనలు.. ఆహారం నుంచి నిద్ర వరకు జాగ్రత్తలు

August 5, 2026
బీకామ్‌ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకుంటే మంచి భవిష్యత్‌?

బీకామ్‌ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకుంటే మంచి భవిష్యత్‌?

August 5, 2026
తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం

తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం

August 5, 2026
ఏపీని ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

ఏపీని ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డయాబెటిస్‌ ఉన్నవారికి నిపుణుల సూచనలు.. ఆహారం నుంచి నిద్ర వరకు జాగ్రత్తలు

డయాబెటిస్‌ ఉన్నవారికి నిపుణుల సూచనలు.. ఆహారం నుంచి నిద్ర వరకు జాగ్రత్తలు

August 5, 2026
బీకామ్‌ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకుంటే మంచి భవిష్యత్‌?

బీకామ్‌ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకుంటే మంచి భవిష్యత్‌?

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.