ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్‌ లోన్: బంగారు నగల్ని ధృవపత్రంగా ఉంచి ఓవర్‌డ్రాఫ్ట్‌ లోన్ పొందవచ్చని మీకు తెలుసా?

November 27, 2025
in Business News
0
గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్‌ లోన్: బంగారు నగల్ని ధృవపత్రంగా ఉంచి ఓవర్‌డ్రాఫ్ట్‌ లోన్ పొందవచ్చని మీకు తెలుసా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చాలామందికి సాధారణమే. అదే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (OD) లోన్ పొందే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా? ఇది సాధారణ వ్యక్తిగత లోన్‌ లాగా కాకుండా, క్రెడిట్ లైన్‌లా పనిచేస్తుంది.

సాధారణ గోల్డ్ లోన్‌లో మొత్తం డబ్బును ఒక్కసారిగా తీసుకుని వడ్డీ చెల్లించాలి. కానీ ఓవర్‌డ్రాఫ్ట్‌లో, మీ బంగారు ఆభరణాల విలువ ఆధారంగా బ్యాంక్ ఒక పరిమిత రుణాన్ని మంజూరు చేస్తుంది. మీరు ఆ పరిమితి వరకు ఎప్పుడైనా, ఎన్ని సొమ్ము కావలసినంత మాత్రమే డ్రా చేసుకోవచ్చు. వడ్డీ మాత్రం మీరు విత్‌డ్రా చేసిన అసలు మొత్తంపై మాత్రమే లెక్కించబడుతుంది, మొత్తం మంజూరైన పరిమితిపై కాదు. ఈ రుణాన్ని సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉపయోగించవచ్చు. అవసరమైతే తిరిగి చెల్లించి, మళ్లీ తీసుకోవచ్చు.

ఓడీ పొందడానికి కొన్ని ధ్రువపత్రాలు సమర్పించాలి. సాధారణంగా 18 నుంచి 24 క్యారెట్ స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఈ సౌకర్యాన్ని ఇస్తాయి. మీరు కోరుకున్న రుణ పరిమితిని బట్టి తగినంత బరువు ఉన్న బంగారాన్ని బ్యాంక్‌కు ఇవ్వాలి. సాధారణంగా ఆ బంగార విలువలో 70–75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి మంజూరు అవుతుంది.

వడ్డీ రోజువారీగా లెక్కించబడుతుంది. బ్యాంక్ ప్రకారం సంవత్సరానికి 8–15% మధ్య వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తాయి, ఇది మంజూరైన పరిమితిలో 0.5–1.5% వరకు ఉండవచ్చు.

ఈ సౌకర్యాన్ని ఫెడరల్ బ్యాంక్ (DG Gold OD Scheme), CSB బ్యాంక్ (Gold OD Scheme), తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB Gold OD Scheme), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Gold SOD Facility) వంటి బ్యాంకులు అందిస్తున్నారు. పైన పేర్కొన్న బ్యాంకులు తమ ఖాతాదార్లకు బంగారు ఓడీ సౌకర్యాన్ని ఇస్తున్నాయి.

ShareTweetSend
Previous Post

రైలులో ప్రయాణించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్

Next Post

హైకోర్టులో తెలంగాణ రిజర్వేషన్ల పిటిషన్‌పై రేపు విచారణ అవకాశం

Related Posts

బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి ‘అరోరా’ ఏఐ మోడల్‌
Business News

బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి ‘అరోరా’ ఏఐ మోడల్‌

September 8, 2026
ఎయిరిండియాకు పూర్వ వైభవం తెస్తాం
Business News

ఎయిరిండియాకు పూర్వ వైభవం తెస్తాం

September 8, 2026
యువతే టార్గెట్‌.. కొత్త లుక్‌లో మారుతీ బాలెనో
Business News

యువతే టార్గెట్‌.. కొత్త లుక్‌లో మారుతీ బాలెనో

September 8, 2026
బంగారం, వెండికి మళ్లీ రెక్కలు.. పసిడి రూ.1.60 లక్షల దిశగా
Business News

బంగారం, వెండికి మళ్లీ రెక్కలు.. పసిడి రూ.1.60 లక్షల దిశగా

September 8, 2026
శాంసంగ్‌ ఇండియాలో భారీ లేఆఫ్స్‌.. 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన
Business News

శాంసంగ్‌ ఇండియాలో భారీ లేఆఫ్స్‌.. 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన

September 8, 2026
అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు
Business News

అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

September 5, 2026
Next Post
హైకోర్టులో తెలంగాణ రిజర్వేషన్ల పిటిషన్‌పై రేపు విచారణ అవకాశం

హైకోర్టులో తెలంగాణ రిజర్వేషన్ల పిటిషన్‌పై రేపు విచారణ అవకాశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

September 9, 2026
రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

September 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.