ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమెరికా నుంచి ఆంధ్రా వచ్చేస్తే?

October 1, 2025
in Education
0
అమెరికా నుంచి ఆంధ్రా వచ్చేస్తే?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మాస్టర్స్‌ డిగ్రీ (మ్యాథమెటిక్స్‌), బీఈడీ చేసి ఏడేళ్లుగా టెక్సాస్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాను. వీసా పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేద్దామనుకుంటున్నా. 40 ఏళ్ల వయసులో ఉద్యోగావకాశాలుంటాయా? నైపుణ్యాలు పెంచుకుని రెండేళ్లలో ఉద్యోగం సంపాదించగలనా? 

ఎడ్యుటెక్‌ కంపెనీల్లో కంటెంట్‌ డెవలపర్, ఆన్‌లైన్‌ టీచర్‌ లాంటి ఉద్యోగాలూ పొందవచ్చు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌/ కార్పొరేట్‌ స్కూల్స్, ఎడ్యుటెక్‌ కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువ.

  • యూఎస్‌ఏలో ఏడు సంవత్సరాలపాటు  ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్నేషనల్, కార్పొరేట్‌ స్కూళ్లలో అవకాశం పొందడం పెద్ద కష్టం కాదు. కానీ మొదట్లో ఆశించినంత వేతనం పొందే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం వేగంగా మార్పులు చెందుతోంది. ఏపీలో జాతీయ విద్యావిధానం 2020 అమల్లోకి రావడంతో పాఠ్యాంశాల్లో గణితం, కంప్యుటేషనల్‌ థింకింగ్, టెక్నాలజీ ఆధారిత బోధనకు విస్తృత ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేథమెటిక్స్‌లో మాస్టర్స్‌తో పాటు, బీఈడీ చేసిన మీకు అంతర్జాతీయ బోధనానుభవం అదనపు అర్హత.
  • ప్రభుత్వ ఉద్యోగంపై మీకు ఆసక్తి ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ రాయడానికి గరిష్ట వయసు 44 ఏళ్లు. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే ముందుగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత డీఎస్సీలో మెరుగైన ప్రతిభ కనపరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందొచ్చు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే నియామక పరీక్షల ద్వారా మేథమెటిక్స్‌లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగానికీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అధ్యాపక పోస్టులకూ పోటీ పడవచ్చు. 
  • వీటితో పాటు ప్రైవేటు రంగంలో వివిధ రకాల అవకాశాలున్నాయి. కార్పొరేట్, ఐఐటీ ఫౌండేషన్, టెక్నో, ఒలిËంపియాడ్, ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయ కొలువులకు విస్తృత అవకాశాలుంటాయి. ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మ్యాథ్స్‌ బోధించే అవకాశం కూడా ఉంది. అంతర్జాతీయ స్కూళ్లలో బోధనానుభవం ఉన్న కారణంగా ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ సిలబస్‌ను అనసరిస్తున్న పాఠశాలలు మీకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తాయి. 
  • నూతన జాతీయ విద్యా విధానం 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే పాఠశాలల్లో నైపుణ్యాలున్న ఉపాధ్యాయుల అవసరాలు మరింతగా పెరుగుతాయి. ఈ క్రమంలో మీకున్న అనుభవం, అర్హతలతో మెరుగైన ఉద్యోగం పొందొచ్చు. 
  • మీకు ఉన్నతవిద్యపై ఆసక్తి ఉంటే ఎంఈడీ చేసి ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు. మ్యాథ్స్‌లో కూడా పరిశోధన చేసే వీలుంటుంది. పీహెచ్‌డీలో ప్రవేశం కోసం యూజీసీ నెట్‌ పరీక్ష రాయాలి. నలభై ఏళ్ల వయసులో వేరే రంగంలో ప్రవేశించే బదులు, మీకు అనుభవమున్న బోధన రంగంలోనే స్థిరపడే ప్రయత్నం చేయండి. ఆర్థిక వనరులు సమకూర్చుకొని మీరే ఒక ప్రైవేటు పాఠశాలను ప్రారంభించే ప్రయత్నమూ చేయవచ్చు. 

ShareTweetSend
Previous Post

‘మాస్‌ జాతర’ ఎప్పుడు?.. రవితేజతో హైపర్‌ ఆది సందడి

Next Post

రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డ బాలీవుడ్‌ నటుడు

Related Posts

DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం
Education

DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం

June 15, 2026
UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
Education

UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

June 15, 2026
బీసీఏనా? బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సా? ఏది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌?
Education

బీసీఏనా? బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సా? ఏది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌?

June 15, 2026
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల
Education

సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల

June 15, 2026
సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు
Education

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

June 15, 2026
కెరీర్ గ్రోత్‌కు కొత్త మంత్రం – మైక్రో గ్రోత్ హ్యాకింగ్
Education

కెరీర్ గ్రోత్‌కు కొత్త మంత్రం – మైక్రో గ్రోత్ హ్యాకింగ్

June 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

June 16, 2026
ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

June 16, 2026
ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

June 16, 2026
స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

June 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

June 16, 2026
ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

June 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.