ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కాంతార చాప్టర్ 1 ఓటీటీలోకి – అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం

October 27, 2025
in Entertainment News, Movies
0
కాంతార చాప్టర్ 1 ఓటీటీలోకి – అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్ డెస్క్‌: బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయనున్నారు. సోమవారం సదరు సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకుని దానిని మించి ఘన విజయం సాధించింది. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య వంటి నటులు ఈ ప్రీక్వెల్‌లో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 13వ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా విడుదల కానుంది.

కథ సారాంశం:
8వ శతాబ్దం నాటి కదంబుల రాజ్యం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఆ రాజ్యంలో ఉన్న కాంతార అనే పవిత్ర అటవీ ప్రదేశం దైవిక శక్తులతో నిండి ఉంటుంది. ఆ ప్రాంతంలోని దేవుని పూదోట, మార్మిక బావి ప్రత్యేక ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పవిత్ర భూమిని బాహ్య దుష్టశక్తుల నుండి కాపాడటమే ఆ ప్రాంత గిరిజన తెగ ధర్మంగా భావిస్తుంది.

ఒకరోజు ఆ బావిలో దొరికిన శిశువును దేవుని వరమని భావించి బెర్మే (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెంచుతారు. తరువాత భాంగ్రా యువరాజు కులశేఖర (గుల్షన్ దేవయ్య) తమ రాజ్యంలోకి చొరబడ్డప్పుడు బెర్మే అతనికి తగిన శిక్షను అందిస్తాడు. ఆ తర్వాత రాజ్యంలోని వ్యాపార, దోపిడీ, గిరిజనులపై జరిగే అణచివేతల నిజాలను తెలుసుకున్న బెర్మే తిరుగుబాటుకు సిద్ధమవుతాడు.

తన నిర్ణయాలతో కాంతార తెగకు ముప్పు ఎందుకు వచ్చింది? తన ధర్మాన్ని ఎలా కాపాడాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ‘కాంతార చాప్టర్ 1’.

మొత్తం మీద, అద్భుతమైన విజువల్స్‌, బలమైన కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో మంత్ర ముగ్ధులను చేసిన తర్వాత, ఇప్పుడు ఓటీటీలో కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

Tags: Amazon PrimeEntertainmentKantara chapter 1MoviesOttRishab ShettyStreaming
ShareTweetSend
Previous Post

రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగవంతం చేయాలన్న ఆదేశాలు

Next Post

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – అధికారులకు అప్రమత్తత ఆదేశాలు

Related Posts

మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌
Movies

మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌

September 10, 2026
‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను
Movies

‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను

September 10, 2026
నా జీవితంలోకి వచ్చిన అతని నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి
Movies

నా జీవితంలోకి వచ్చిన అతని నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి

September 10, 2026
‘సర్దార్‌ 2’ సుందరి ఆషికా రంగనాథ్‌.. ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలివే!
Movies

‘సర్దార్‌ 2’ సుందరి ఆషికా రంగనాథ్‌.. ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలివే!

September 10, 2026
‘సర్దార్‌ 2’.. ఈసారి స్పై మిషన్‌ ఎందుకు మెప్పించలేకపోయింది?
Movies

‘సర్దార్‌ 2’.. ఈసారి స్పై మిషన్‌ ఎందుకు మెప్పించలేకపోయింది?

September 10, 2026
అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం-3’.. ట్రైలర్‌ వచ్చేసింది!
Movies

అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం-3’.. ట్రైలర్‌ వచ్చేసింది!

September 9, 2026
Next Post
మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – అధికారులకు అప్రమత్తత ఆదేశాలు

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష – అధికారులకు అప్రమత్తత ఆదేశాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.