ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆంధ్రప్రదేశ్‌లో క్షిపణుల ఉత్పత్తి

October 6, 2025
in Andhra Pradesh News
0
ఏపీలో మిసైల్ తయారీ కేంద్రం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దొనకొండలో బీడీఎల్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ఏప్రిల్‌లో మొదలు

2028 సెప్టెంబరులో ఉత్పత్తి ఆరంభం

1,600 మందికి ఉపాధి కల్పన

అమరావతిలో ప్రాజెక్ట్ స్థాపన

రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక రక్షణ సంస్థ రానుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్‌ తయారీ యూనిట్‌ను భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి 1,400 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది. ఇటీవల బీడీఎల్‌ ఉన్నతాధికారులు ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భారత సాయుధ దళాలకు అవసరమైన మిసైళ్లు, ఇతర కీలక ఆయుధాలను డీఆర్‌డీవో సహకారంతో ఇక్కడ తయారు చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించింది.

ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రూ.2,400 కోట్ల వ్యయంతో కల్యాణి స్ట్రాటజీస్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఆధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్‌ స్థాపన జరుగుతోంది. బీడీఎల్‌ యూనిట్‌ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం రక్షణ పరికరాల తయారీ, పరిశోధన రంగాల్లో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

బీడీఎల్‌ యూనిట్‌ ప్రత్యేకతలు

సెన్సర్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, క్షిపణులు, తుపాకుల వంటి ఆయుధాలు సమర్థవంతంగా పనిచేయడానికి అనేక విభాగాల సమన్వయం అవసరం. వాటిని ఏకీకృతం చేసి ముందుకు నడిపించే ఇంజినీరింగ్‌ సిస్టమ్స్‌ను బీడీఎల్‌ అభివృద్ధి చేయనుంది. ఈ సాంకేతికత ద్వారా నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సమగ్ర వ్యవస్థలు ఏర్పడతాయి. అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ అవసరాల కోసం వెయ్యి టన్నుల వరకు పేలోడ్‌ను మోయగల రాకెట్‌ మోటార్లను కూడా ఈ యూనిట్‌లో తయారు చేయనుంది.

2026 మార్చి నాటికి యూనిట్‌ ఏర్పాటు కోసం అవసరమైన అనుమతులు పూర్తవుతాయని, అనంతరం వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని డీపీఆర్‌లో పేర్కొంది. నిర్మాణం 2028 మార్చిలో ముగిసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదే ఏడాది జూన్‌ నాటికి యంత్రాలు అమర్చి, సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రతిపాదనలో వెల్లడించింది.

మౌలిక వసతుల ప్రతిపాదనలు

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నుంచి దాదాపు 8 కి.మీ.ల మేర రెండు లేన్ల అప్రోచ్‌ రోడ్డు, రోజుకు 25 వేల కిలోవాట్ల విద్యుత్‌ సరఫరా, రోజుకు 2 వేల కిలోలీటర్ల నీటి అవసరం కోసం ప్రత్యేక సదుపాయాలను బీడీఎల్‌ ప్రతిపాదించింది.

బీడీఎల్‌ తొలి దశలో రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అనంతరం రెండో దశలో మరో రూ.550 కోట్ల వ్యయంతో యూనిట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనుంది.

ఈ యూనిట్‌లో వెయ్యి టన్నుల సామర్థ్యం గల ప్రొపెల్లెంట్‌ మోటార్లు, 130 సమీకృత ఆయుధ వ్యవస్థలు తయారు చేయనున్నట్లు ప్రణాళికలు రూపొందించాయి.

మొత్తం 1,200 ఎకరాల్లో ఆయుధ తయారీ మరియు టెస్టింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతుండగా, మిగిలిన 200 ఎకరాల్లో సుమారు 600 కుటుంబాలు నివసించగలిగేలా టౌన్‌షిప్‌ నిర్మించనుంది.

ఈ ప్రతిపాదనల మేరకు బీడీఎల్‌కు 1,346.67 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో ప్రభుత్వ స్వాధీనం లో ఉన్న 317 ఎకరాలను ఎకరానికి రూ.7.73 లక్షల చొప్పున ఇవ్వాలని భావిస్తోంది. మిగిలిన అవసరమైన భూములను సేకరించడానికి చర్యలు చేపట్టనుంది.

ShareTweetSend
Previous Post

VJA–HYD హైవేపై రెండో రోజూ వరుసగా ట్రాఫిక్ స్తంభన తీవ్రంగా కనిపించింది.

Next Post

తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధి ప్రణాళిక

Related Posts

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ
Andhra Pradesh News

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర
Andhra Pradesh News

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య
Andhra Pradesh News

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 175కు పెరిగిన మృతుల సంఖ్య

August 27, 2026
23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం
Andhra Pradesh News

23 రోజుల ఉత్కంఠకు తెర.. ఓడలరేవు మత్స్యకారులు క్షేమం

August 27, 2026
రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల
Andhra Pradesh News

రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల

August 27, 2026
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ భవనం
Andhra Pradesh News

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

August 27, 2026
Next Post
తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధి ప్రణాళిక

తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధి ప్రణాళిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.