వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి కుటుంబ సభ్యులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.స్పీకర్ గారి సతీమణి శ్రీమతి చింతకాయల పద్మావతి గారు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయ్ – డాక్టర్ సువర్ణ దంపతులు, అలాగే కౌన్సిలర్ శ్రీ చింతకాయల రాజేష్ – దివ్యశ్రీ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.



















