ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సమంత & రాజ్ నిడిమోరు వివాహ వేడుక క్షణాలు

December 1, 2025
in Movies
0
సమంత & రాజ్ నిడిమోరు వివాహ వేడుక క్షణాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కొత్త ఆరంభాలు… ప్రేమతో నిండిన జీవితం…
ఈ జంట వివాహ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింపుల్‌గా, ఎలిగెంట్‌గా జరిగిన ఈ వేడుక‌లో సెలెబ్రిటీలు, ఫ్యాన్స్‌ అందరి దృష్టి ఈ జంటపైనే నిలిచింది. 💍❤️

అగ్రకథానాయిక సమంత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి దేవాలయంలో సమంత-రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. ఈ వేడుకలో సమంత ఎర్రచీరలో, రాజ్ క్రీమ్-గోల్డ్ కలర్ కుర్తాతో అందంగా కనిపించారు. సమంత ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వివాహం భూత శుద్ధి పద్ధతిలో జరిగింది. ఈశా ఫౌండేషన్ తెలిపిన ప్రకారం, ఈ ‘భూత శుద్ధి వివాహం’ దంపతుల మధ్య లోతైన బంధాన్ని, సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన ప్రక్రియ. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ విధానం ద్వారా వధూవరుల దేహంలోని పంచభూతాలను శుద్ధి చేస్తారు, దేవి అనుగ్రహం దంపతుల దాంపత్య జీవితం వెలిగించేలా ఉంటుందని ఫౌండేషన్ వివరించింది.

గతంలో సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాజ్-డీకే సంయుక్తంగా రూపొందించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్ట్‌ల కోసం పని చేయగా వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రంలో రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వివాహ ఫొటోలు షేర్ చేసిన తర్వాత నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇటీవల సమంత తన జీవితంలో జరిగిన మార్పుల గురించి పోస్ట్ పెట్టారు. ఆమె పేర్కొన్నారు:
“ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో.. గత ఏడాదిన్నరలో నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేసాను. రిస్క్ తీసుకున్నాను, ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నాను. చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాను. ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే.”

ఈ పోస్ట్‌తో పాటు రాజ్ నిడిమోరుతో ఉన్న ఫొటోలను షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

📸 మరిన్ని ఫోటోలు, డీటైల్స్ కోసం ఫాలో అవ్వండి!

WhatsApp Image 2025 12 01 at 14.13.24 f54f4b7b సమంత & రాజ్ నిడిమోరు వివాహ వేడుక క్షణాలు
WhatsApp Image 2025 12 01 at 14.13.25 6d9a1a1d సమంత & రాజ్ నిడిమోరు వివాహ వేడుక క్షణాలు
WhatsApp Image 2025 12 01 at 14.13.25 21f8d30a సమంత & రాజ్ నిడిమోరు వివాహ వేడుక క్షణాలు
WhatsApp Image 2025 12 01 at 14.13.24 ddc156c8 సమంత & రాజ్ నిడిమోరు వివాహ వేడుక క్షణాలు
ShareTweetSend
Previous Post

హరిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన సంస్థను స్థాపించండి.

Next Post

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ గారి 76వ రోజు ప్రజాదర్బార్

Related Posts

వివాదం ముదిరింది.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌ను తొలగించిన ‘జివ’
Movies

వివాదం ముదిరింది.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌ను తొలగించిన ‘జివ’

August 26, 2026
టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!
Movies

టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

August 26, 2026
టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి
Movies

‘టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

August 25, 2026
సంగీతమనేది వారసత్వం కాదు.. వరం: ‘జగమే సంగీతం’ ట్రైలర్‌ విడుదల
Movies

సంగీతమనేది వారసత్వం కాదు.. వరం: ‘జగమే సంగీతం’ ట్రైలర్‌ విడుదల

August 25, 2026
ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు
Movies

ఔరంగజేబు నుంచి శుక్రాచార్యుడి వరకు.. అక్షయ్‌ ఖన్నా పాత్రల జోరు

August 25, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
Next Post
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ గారి 76వ రోజు ప్రజాదర్బార్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ గారి 76వ రోజు ప్రజాదర్బార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

August 26, 2026
లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

లైబ్రరీ సైన్స్‌ చదివితే.. ఉద్యోగాలెన్నో!

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.