ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పాక్‌ పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడులు

November 24, 2025
in World News
0
పాక్‌ పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర ఆందోళన కలిగించింది. పెషావర్‌లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

పాక్‌ అధికారుల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున ఫ్రంటియర్ కోర్ హెడ్‌క్వార్టర్స్‌ గేట్ వద్ద మొదట పేలుడు జరిగింది. కొద్దిసేపట్లోనే సమీపంలోని సైకిల్ స్టాండ్ వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది. వరుసగా వచ్చిన ఈ పేలుళ్లకు ముగ్గురు ఉగ్రవాదులే కారణమని భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే జరిగిన మారుమూల కాల్పుల్లో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

పేలుళ్ల అనంతరం రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రాంతమంతా లాక్‌డౌన్ విధించగా, బాంబ్ స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది ప్రాంతం మొత్తాన్ని తనిఖీకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ దాడులకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.

ShareTweetSend
Previous Post

తొమ్మిది కర్మల్లో ఏదైనా చేయడమే భక్తి

Next Post

జస్టిస్‌ సూర్యకాంత్‌ నూతన సీజీఐగా ప్రమాణ స్వీకారం

Related Posts

ఇరాన్‌పై పోరాటం ఆపే ప్రసక్తే లేదు: ట్రంప్
World News

ఇరాన్‌పై పోరాటం ఆపే ప్రసక్తే లేదు: ట్రంప్

September 12, 2026
భారత్‌కు బయల్దేరిన జిన్‌పింగ్‌.. మోదీతో నేడు కీలక భేటీ
World News

భారత్‌కు బయల్దేరిన జిన్‌పింగ్‌.. మోదీతో నేడు కీలక భేటీ

September 12, 2026
జెలెన్‌స్కీ విమానానికి అతి సమీపంలో డ్రోన్‌.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
World News

జెలెన్‌స్కీ విమానానికి అతి సమీపంలో డ్రోన్‌.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

September 10, 2026
ట్రంప్‌ ఎక్కే విమానంలో కలకలం.. హఠాత్తుగా తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్‌
World News

ట్రంప్‌ ఎక్కే విమానంలో కలకలం.. హఠాత్తుగా తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్‌

September 10, 2026
మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు
World News

మూడు భారత కంపెనీలపై అమెరికా సెనేటర్ల సంచలన ఆరోపణలు

September 10, 2026
మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌
World News

మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

September 10, 2026
Next Post
జస్టిస్‌ సూర్యకాంత్‌ నూతన సీజీఐగా ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ సూర్యకాంత్‌ నూతన సీజీఐగా ప్రమాణ స్వీకారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తిరుగుబాటు కథతో వస్తున్న నాని.. ‘ది ప్యారడైజ్‌’పై భారీ అంచనాలు

తిరుగుబాటు కథతో వస్తున్న నాని.. ‘ది ప్యారడైజ్‌’పై భారీ అంచనాలు

September 12, 2026
80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

September 12, 2026
కుల్‌దీప్‌ బంతికి షేన్‌ వార్న్‌ జ్ఞాపకాలు.. బ్యాటర్‌ షాక్‌!

కుల్‌దీప్‌ బంతికి షేన్‌ వార్న్‌ జ్ఞాపకాలు.. బ్యాటర్‌ షాక్‌!

September 12, 2026
యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో షెల్టన్‌ vs జ్వెరెవ్‌

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో షెల్టన్‌ vs జ్వెరెవ్‌

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తిరుగుబాటు కథతో వస్తున్న నాని.. ‘ది ప్యారడైజ్‌’పై భారీ అంచనాలు

తిరుగుబాటు కథతో వస్తున్న నాని.. ‘ది ప్యారడైజ్‌’పై భారీ అంచనాలు

September 12, 2026
80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.