ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కుల్‌దీప్‌ బంతికి షేన్‌ వార్న్‌ జ్ఞాపకాలు.. బ్యాటర్‌ షాక్‌!

September 12, 2026
in Sports News, News
0
కుల్‌దీప్‌ బంతికి షేన్‌ వార్న్‌ జ్ఞాపకాలు.. బ్యాటర్‌ షాక్‌!

కుల్‌దీప్‌ బంతికి షేన్‌ వార్న్‌ జ్ఞాపకాలు.. బ్యాటర్‌ షాక్‌!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కౌంటీ క్రికెట్‌లో భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ తనదైన స్పిన్‌ మాయాజాలంతో అదరగొడుతున్నాడు. యార్క్‌షైర్‌ తరఫున ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన కుల్‌దీప్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మరో ఆరు వికెట్లతో ఎసెక్స్‌ బ్యాటింగ్‌ వెన్ను విరిచాడు.

అయితే ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్‌ వేసిన ఓ ప్రత్యేక బంతి ఇప్పుడు క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌ 32వ ఓవర్‌లో ఆఫ్‌ స్టంప్‌కు చాలా దూరంగా పడిన బంతిని ఎసెక్స్‌ బ్యాటర్‌ జమాన్‌ అక్తర్‌ వదిలేశాడు. బంతి వికెట్లకు దూరంగా వెళ్తుందని భావించిన అతడికి కుల్‌దీప్‌ స్పిన్‌ షాక్‌ ఇచ్చింది. ఊహించని విధంగా టర్న్‌ అయిన బంతి నేరుగా స్టంప్స్‌ను తాకడంతో బ్యాటర్‌ అవాక్కయ్యాడు.

ఈ డెలివరీని చూసిన నెటిజన్లు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ను గుర్తు చేసుకుంటున్నారు. వార్న్‌ వేసిన అద్భుతమైన టర్నింగ్‌ డెలివరీలతో పోలుస్తూ కుల్‌దీప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి బంతిని చూడకుండా వదిలేయడం కూడా ప్రమాదమే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ్యాచ్‌లో తొలుత యార్క్‌షైర్‌ 390 పరుగులు చేయగా.. ఎసెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లోనూ ఆ జట్టు 113 పరుగులకే కుప్పకూలడంతో యార్క్‌షైర్‌ 106 పరుగుల తేడాతో ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. కుల్‌దీప్‌ 10 వికెట్ల ప్రదర్శనకు తోడు అతడి ఆ అద్భుతమైన బంతి మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: County CricketCricketcricket newsEssexindian cricketKuldeep YadavShane Warneshivasakthi newsshivasakthimediaSpin BowlingViral videoYorkshire
ShareTweetSend
Previous Post

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో షెల్టన్‌ vs జ్వెరెవ్‌

Next Post

80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

Related Posts

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం
India News

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం

September 12, 2026
‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
India News

‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ

September 12, 2026
పాలిటెక్నిక్‌ జీఓ 97లో మార్పులకు ప్రభుత్వం సిద్ధం
Telangana News

పాలిటెక్నిక్‌ జీఓ 97లో మార్పులకు ప్రభుత్వం సిద్ధం

September 12, 2026
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి గుండు సున్నా: మంత్రి పొంగులేటి
Telangana News

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి గుండు సున్నా: మంత్రి పొంగులేటి

September 12, 2026
17 నుంచి ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’
Telangana News

17 నుంచి ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

September 12, 2026
వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టం
Telangana News

వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టం

September 12, 2026
Next Post
80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ

‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ

September 12, 2026
పాలిటెక్నిక్‌ జీఓ 97లో మార్పులకు ప్రభుత్వం సిద్ధం

పాలిటెక్నిక్‌ జీఓ 97లో మార్పులకు ప్రభుత్వం సిద్ధం

September 12, 2026
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి గుండు సున్నా: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి గుండు సున్నా: మంత్రి పొంగులేటి

September 12, 2026
17 నుంచి ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

17 నుంచి ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ

‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ

September 12, 2026
పాలిటెక్నిక్‌ జీఓ 97లో మార్పులకు ప్రభుత్వం సిద్ధం

పాలిటెక్నిక్‌ జీఓ 97లో మార్పులకు ప్రభుత్వం సిద్ధం

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.