ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మద్యం వ్యసనంతో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కొడుకుకి, తండ్రి కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇచ్చిన సంఘటన.

November 3, 2025
in Telangana
0
మద్యం వ్యసనంతో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కొడుకు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం వ్యసనంతో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కొడుకుపై విసుగు చెందిన తండ్రి, కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇచ్చాడు.

వివరాల ప్రకారం, ఆదూరి రాజేష్ కుమారుడు ఆదూరి నాగరాజు (18) మద్యానికి బానిసై ఇంట్లో గొడవలు పెట్టేవాడు. ఎన్నిసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో రాజేష్ కోపంతో నాగరాజుకు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇచ్చాడు.

అందులో విషం ఉందని తెలియని నాగరాజు దానిని తాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, గత పది రోజులుగా చికిత్స పొందుతున్న అతను సోమవారం మృతి చెందాడు.

ఈ ఘటనపై మృతుడి బంధువులు తండ్రి రాజేష్‌పై తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ShareTweetSend
Previous Post

కొత్త రేషన్‌ కార్డుల్లో బియ్యానికి మాత్రమే అర్హత కల్పించారు

Next Post

ఖానాపూర్‌ రోడ్డుపై ఇప్పటివరకు 200 మంది ప్రాణాలు కోల్పోగా, 600 మందికి గాయాలు.. కారణం ఏమిటి?

Related Posts

తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు
Telangana

తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

February 17, 2026
కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు
News

కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

February 17, 2026
ఈఏపీసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. మేలో పరీక్షలు
Education

ఈఏపీసెట్ 2026 షెడ్యూల్ విడుదల.. మేలో పరీక్షలు

February 17, 2026
మణికొండలో భారీ పైప్‌లైన్ పేలుడు.. కాలనీల్లోకి వరద నీరు
Andhra Pradesh

మణికొండలో భారీ పైప్‌లైన్ పేలుడు.. కాలనీల్లోకి వరద నీరు

February 17, 2026
గ్లోబల్ వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోంది
World News

గ్లోబల్ వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్

February 17, 2026
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ సీఎం శుభాకాంక్షల లేఖ
Andhra Pradesh

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ సీఎం శుభాకాంక్షల లేఖ

February 17, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

February 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

February 17, 2026
తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

February 17, 2026
కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

కేసీఆర్ జన్మదినం.. సృజనాత్మక వేడుకలతో బీఆర్‌ఎస్ శ్రేణులు

February 17, 2026
తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తిరుపతి-పూరి ప్రయాణ కాలం తగ్గనున్న కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

February 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh
  • Blog
  • Business
  • Career
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • Gold and Silver News
  • Health
  • India
  • Lifestyle
  • Movies
  • News
  • Politics
  • Rasi Phalalu
  • Recipes
  • Sports
  • Stock Market News
  • Technology
  • Telangana
  • Telugu Stories
  • World News

Recent News

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఐఎఫ్‌ఆర్‌కు హాజరు

February 17, 2026
తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

తెలంగాణ హైకోర్ట్ ఐబొమ్మ రవికి షరతులతో బెయిల్ మంజూరు

February 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.