ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వాట్సాప్‌ రాత సాయం

September 25, 2025
in Technology News
0
వాట్సాప్‌ రాత సాయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కొన్నిసార్లు చిన్న మెసేజ్‌ రాయాలన్నా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందిని తగ్గించటానికి వాట్సాప్‌ కొత్తగా ఏఐ ఆధారిత ‘రైటింగ్‌ హెల్ప్‌’ అనే టూల్‌ను తీసుకొస్తోంది. మన ఆలోచనలను సరైన రాత రూపంలోకి ఎలా మార్చాలో తెలియని స్థితిలో సాయం చేస్తుంది. ఉచితమైన పదాలను జొప్పించి సందేశాన్ని మరింత మర్యాదపూర్వకంగా మార్చగలదు. ఆఫీసు వ్యవహారాల్లో సూటిగా జవాబు ఇవ్వటం, స్నేహితుడికి వ్యంగ్యంగా సందేశం పంపటం, ఎవరైనా కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆలోచనాయుత ఓదార్పు ఇవ్వటం వంటి పనులెన్నింటికో దీన్ని వాడుకోవచ్చు. ఇది చిటికెలో ఏఐ సృష్టించిన సూచనలను అందిస్తుంది. వీటిని నేరుగా పంపొచ్చు లేదా మార్పులైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికిది అమెరికాలో ఇంగ్లిష్‌ మాట్లాడేవారికే పరిమతమైంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. బృంద లేదా వ్యక్తిగత చాట్‌ చేస్తున్నప్పుడు మెసేజ్‌ను టైప్‌ చేసి, కొత్తగా జోడించిన చిన్న పెన్సిల్‌ గుర్తును తాకి ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఏఐతో సమ్మిళితమైనప్పటికీ గోప్యతకు ఎలాంటి భంగమూ వాటిల్లదు. ప్రైవేట్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీతో కూడుకొని ఉండటం వల్ల పరికరానికే పరిమితమవుతుంది. పంపేవారు, అందుకునేవారు తప్ప మరొకరు యాక్సెస్‌ చేయలేరు. అంటే యథాలాప చాట్స్‌ అయినా, వ్యక్తిగత సంభాషణలైనా.. చివరికి అచ్చుతప్పులైనా భద్రంగా ఉంటాయన్నమాట. 

ShareTweetSend
Previous Post

ఆసియా కప్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ఇండియా

Next Post

మనసు మలినమైతే

Related Posts

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక
Technology News

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
వైపో పీసీటీ ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ టాప్‌-20లో స్థానం
Technology News

వైపో పీసీటీ ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ టాప్‌-20లో స్థానం

June 15, 2026
మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం
Technology News

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

June 11, 2026
ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌
Technology News

ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

June 11, 2026
ఎయిర్‌టెల్‌ 5జీ వినియోగదారులకు ఫాస్ట్‌ లేన్‌ సేవలు ప్రారంభం
Technology News

ఎయిర్‌టెల్‌ 5జీ వినియోగదారులకు ఫాస్ట్‌ లేన్‌ సేవలు ప్రారంభం

June 11, 2026
ఒక్క ఛార్జ్‌తో 1200 కి.మీ రేంజ్ అందించే సీల్ యూ ఎస్‌యూవీ
Technology News

ఒక్క ఛార్జ్‌తో 1200 కి.మీ రేంజ్ అందించే సీల్ యూ ఎస్‌యూవీ

June 10, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

June 15, 2026
సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.