Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

గురుకుల పాఠశాల పునరుద్ధరణకు రూ.4.89 కోట్లు

నిమ్మకూరు గ్రామాన్ని విద్యా, సామాజిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నారా భువనేశ్వరి తీసుకున్న చొరవతో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఎన్.టి. రామారావు జన్మస్థలంగా చారిత్రక ప్రాధాన్యం...

Read moreDetails

కేరళలోని కోజికోడ్‌లో వృద్ధురాలి ధైర్యం.. ఫుట్‌పాత్‌పై వెళ్తున్న స్కూటీ రైడర్‌కు బుద్ధి చెప్పిన సంఘటన

సామాజిక బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. పాదచారుల కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌పై స్కూటీ నడుపుతూ వెళ్తున్న వ్యక్తిని ఒక వృద్ధురాలు ధైర్యంగా అడ్డుకున్నారు. పాదచారులకు...

Read moreDetails

2026–27 ఏపీ బడ్జెట్ సమావేశాలు

నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది....

Read moreDetails

ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, సంక్షేమ పథకాల...

Read moreDetails

ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త వెలుగు – ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థులకు మెరుగైన...

Read moreDetails

జాతీయ రహదారులపై సమావేశాలా?.. సీఎం తీవ్ర విమర్శలు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి. ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేసే విధంగా రహదారులు మూసివేయడం, జాతీయ రహదారులపై...

Read moreDetails

అసెంబ్లీలో లోకేష్ సవాల్: మీరు సిద్ధమా? రికార్డులను సభ ముందుంచుతాను!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన గత ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా సభలో ఎండగట్టారు. తన...

Read moreDetails

“నా బిడ్డను కాపాడండి సీఎం సార్!” – కన్నీరుమున్నీరవుతున్న ఓ తల్లి ఆవేదన.

“రెండేళ్లుగా నా బిడ్డను చెడు మార్గంలోకి నెట్టేశారు… మా జీవితం నరకంగా మారింది… దయచేసి నా కూతుర్ని కాపాడండి” అంటూ తిరుపతికి చెందిన ఓ తల్లి ఆవేదనతో...

Read moreDetails

కర్నాటకలో కల్తీ పాలు తయారీ ముఠా బండారం వెలుగులోకి ఐదుగురు అరెస్ట్..

కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో భారీ స్థాయిలో కల్తీ పాలు తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా బట్టబయలు చేశారు. కాలం చెల్లిన...

Read moreDetails

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేష్

సీఎం చంద్రబాబు కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లింపు పాదయాత్ర తీరును అడిగి తెలుసుకున్న సీఎంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో బండ్ల...

Read moreDetails

భారత కోకిల సరోజినీ నాయుడు జయంతి

సరోజినీ నాయుడు – భారత కోకిల సరోజినీ నాయుడు భారత స్వాతంత్ర్య సమరంలో అగ్రగామిగా నిలిచిన మహనీయురాలు. కవయిత్రిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా, మహిళా హక్కుల పరిరక్షకురాలిగా ఆమె...

Read moreDetails

పల్నాడు జిల్లాలో దారుణం -తల్లిని కాల్చిచంపిన కూతురు

సత్తెనపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన ఈ ప్రాంతంలో కన్నతల్లిని స్వంత కుమార్తె సజీవదహనం చేసిన ఘటన కలకలం రేపుతోంది.పోలీసులు తెలిపిన...

Read moreDetails

ఆరోపణలు చేస్తే సరిపోదు.. ఆధారాలు ఉంటే చూపించండి !

అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా, వాటికి...

Read moreDetails

లాభాల్లో బ్యాంకింగ్ షేర్లు.. ఐటీ రంగం ఒత్తిడిలో

మార్కెట్‌కు ఐటీ షాక్‌ – రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి! దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నేడు భారీ నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల...

Read moreDetails

విశాఖ భవిష్యత్తు మార్చడమే మా లక్ష్యం.. కేవలం ఆరోపణలు చేస్తే కుదరదు!

అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం చూస్తుంటే, విశాఖపట్నం భవిష్యత్తుపై ఆయనకు ఉన్న స్పష్టమైన విజన్ అర్థమవుతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా...

Read moreDetails

చెప్పింది చేస్తాం.. నిప్పులా నిలబడతాం!” – అసెంబ్లీలో నారా లోకేష్

అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. రాజకీయ విమర్శలకు అతీతంగా, రాష్ట్ర అభివృద్ధి మరియు తన వ్యక్తిగత క్రెడిబిలిటీపై ఆయన చేసిన...

Read moreDetails

శ్రద్ధా హై స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి రెడ్డి కాలనీలో ఉన్న శ్రద్ధా హై స్కూల్‌లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు...

Read moreDetails

3వ తరగతి నుంచే AI బోధన.. విద్యా రంగంలో కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. 3వ తరగతి నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధ (AI)...

Read moreDetails

అస్సాంలోని జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ విజయవంతం..

అస్సాంలోని మొరాన్ సమీపంలోని NH-127 జాతీయ రహదారిపై భారత వైమానిక దళం (IAF) యుద్ధ విమానాల ల్యాండింగ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈశాన్య భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు...

Read moreDetails

ఉపాధ్యాయుని ఆందోళనకు ముగింపు.. రూ.2 లక్షలు వెతికి ఇచ్చిన పోలీసులు

పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగండ్ల గ్రామానికి చెందిన పోట్ల లక్ష్మీనారాయణ గారు అంధుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తన తండ్రి వైద్య చికిత్స కోసం 10-02-2026న...

Read moreDetails

చీరాల సమీపంలో రోడ్డు ప్రమాదం.. పొలాల్లో పల్టీలు కొట్టిన కారు

బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలో జాతీయ రహదారి–216పై తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదం స్థానికంగా ఆందోళన కలిగించింది. సమాచారం ప్రకారం, వేగంగా ప్రయాణిస్తున్న కారు...

Read moreDetails

మంగళగిరి హైవేపై కారుకు మంటలు.. ప్రమాదం తృటిలో తప్పింది!

ఎలా జరిగింది? ప్రయాణమధ్యలో కారు ఇంజిన్ భాగం నుంచి పొగ రావడం ప్రారంభమై, క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపడంతో...

Read moreDetails

గాంధీ సరోవర్‌ శంకుస్థాపనకు రాజ్‌నాథ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. A. Revanth Reddy ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రి Rajnath Singhతో...

Read moreDetails

అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి – రూ.262 కోట్ల పరిహార ఒప్పందం

అమెరికాలో పోలీసు నిర్లక్ష్యం కారణంగా తెలుగు విద్యార్థిని Jaahnavi Kandula మృతి చెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (దాదాపు...

Read moreDetails

నెల్లూరులో దారుణం – ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై కత్తి దాడి, బంగారు ఆభరణాలు దోపిడీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గూడూరు రూరల్ మండలం కందలి సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి...

Read moreDetails

విద్యార్థులకు మెరుగైన వసతులు – ప్రభుత్వ చర్యలు వేగవంతం

రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఆర్థికశాఖకు సమగ్ర ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన...

Read moreDetails

తమ్ముడిని కాపాడే క్రమంలో అన్న మృతి.. బావిలో ఇద్దరి ప్రాణాలు హరింపు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన గ్రామస్థులను కన్నీటి పర్యంతం చేసింది. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆప్యాయతే చివరికి వారి ప్రాణాలను బలిగొన్నట్లు...

Read moreDetails

12 ఏళ్ల సాధన.. ప్రపంచ వేదికపై నంద్యాల యువకుడి గర్జన

పవర్‌లిఫ్టింగ్‌లో వీరన్న సంచలనం నంద్యాల యువకుడి అంతర్జాతీయ స్థాయి విజయగాథ నంద్యాల పట్టణానికి చెందిన ఓ సాధారణ కుటుంబం యువకుడు ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేస్తూ...

Read moreDetails

గ్రూప్-1 మూల్యాంకనంపై హైకోర్టు కఠిన ఆదేశాలు.. సిట్ దర్యాప్తు తప్పనిసరి

గ్రూప్-1 వివాదంపై వేగంగా విచారణ.. పారదర్శకతే లక్ష్యమని హైకోర్టు స్పష్టం ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో...

Read moreDetails

700 మీటర్ల సంగీత రహదారి.. ముంబయి సృష్టించిన కొత్త రికార్డు

ముంబయి నగరం మరోసారి దేశానికి వినూత్న మౌలిక వసతుల నమూనాను అందించింది. దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్‌ను ముంబయి కోస్టల్ రోడ్‌లో ప్రారంభించారు. ఈ ప్రత్యేక రహదారి...

Read moreDetails

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఒత్తిడితో లాభాలు కరిగిపోయాయి

లాభాల తర్వాత విరామం.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ సూచీలు భారత్–అమెరికా ట్రేడ్ ఒప్పందంపై ఆశాజనక సంకేతాలతో వరుసగా మూడు రోజుల లాభాల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్...

Read moreDetails

అమరావతికి చట్టబద్ధమైన హోదా: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, దానికి శాశ్వత మరియు చట్టబద్ధమైన హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్...

Read moreDetails

Google కొత్త పాలసీ.. ఏఐ ప్లాన్‌కు ఓకే లేకపోతే ఎగ్జిట్ ఆఫర్!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం Google తన భవిష్యత్ వ్యూహాలను ఏఐ ఆధారంగా మలుచుకుంటోంది....

Read moreDetails

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత ఆత్మీయ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోగానే, ముఖ్యమంత్రి నారా...

Read moreDetails

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు

భారత సైన్యం మాజీ అధిపతి మనోజ్ ముకుంద్ నరవణె రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ ఏర్పడిన వివాదం ఇప్పుడు న్యాయపరమైన దశలోకి ప్రవేశించింది....

Read moreDetails

ఇండియా–పాక్ ..కొలంబోకు టికెట్ ధరలు ఆకాశమే హద్దు!

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు… అది భావోద్వేగాల సమరం. ICC Men's T20 World Cupలో భాగంగా కొలంబోలోని R. Premadasa...

Read moreDetails

“మాట్లాడిన తీరు నచ్చలేదు”.. టారిఫ్‌లపై ట్రంప్ స్పష్టీకరణ

అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి తన కఠిన వాణిజ్య విధానాన్ని స్పష్టంగా చూపించారు. స్విట్జర్లాండ్‌పై విధించిన టారిఫ్‌లను 30 శాతం నుంచి 39 శాతానికి పెంచడం...

Read moreDetails

పాకాల బీచ్‌లో పండగ వాతావరణం.. సందడికి సిద్ధమా?

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం రాబోతోంది. Pakala Beach వద్ద ఫిబ్రవరి 14, 15 తేదీల్లో రెండు...

Read moreDetails

‘స్వయంభు’ టీజర్ విడుదల.. యోధుడిగా నిఖిల్ పవర్‌ఫుల్ అవతారం

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న Swayambhu టీజర్ విడుదలైన వెంటనే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హీరో Nikhil Siddhartha ఈ చిత్రంలో పూర్తిగా కొత్త గెటప్‌లో, శక్తివంతమైన...

Read moreDetails

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఫ్యాక్ట్‌షీట్‌లో మార్పులు.. సంతకాలకు ముందే కీలక సవరణలు

భారత్–అమెరికా మధ్య ఖరారైన ట్రేడ్ డీల్‌కు సంబంధించి విడుదలైన ఫ్యాక్ట్‌షీట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతసౌధం సోమవారం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో కొన్ని కీలక...

Read moreDetails

ఫిబ్రవరి 15న భారత్–పాక్ హై వోల్టేజ్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తొలుత సంకేతాలు ఇచ్చిన పాకిస్థాన్, ఐసీసీ జోక్యంతో వెనక్కి...

Read moreDetails

ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆకృతికి రజతం.. అంజుమ్‌కు కాంస్యం

ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్లు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో ఆకృతి దహియా 354.2...

Read moreDetails

మథురలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి సామూహిక ఆత్మహత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లా ఖప్పర్‌పుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లో మృతదేహాలుగా కనిపించడంతో...

Read moreDetails

కెనడాలో ఘోర ఘటన.. స్కూల్ క్యాంపస్‌లో కాల్పులు

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టుంబ్లెర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో ఇప్పటివరకు 10 మంది...

Read moreDetails

డీవార్మింగ్ కార్యక్రమం కలకలం.. ఆసుపత్రికి తరలించిన విద్యార్థులు

ఉత్తర్ ప్రదేశ్‌లో నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం అనుకోని ఘటనతో కలకలం రేపింది. పాఠశాలల్లో పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి లక్ష్యాలు, రాబోయే...

Read moreDetails

అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు: గవర్నర్ ప్రసంగం

పారదర్శకతకు ప్రాముఖ్యతనిస్తూ 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, సంక్షేమం–అభివృద్ధి సమతుల్యత కోసం పది సూత్రాలు రూపొందించామని గవర్నర్ తెలిపారు. “స్వర్ణాంధ్ర విజన్” ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపర్చే...

Read moreDetails

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ...

Read moreDetails
Page 16 of 39 1 15 16 17 39

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News