ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి లేఖ: భయంతో, ఆందోళనతో ఉన్న ఐపీఎస్‌ అధికారి భార్య.. ముఖ్యమంత్రికి విన్నపం

October 9, 2025
in World News
0
భయంతో, ఆందోళనతో ఉన్న ఐపీఎస్‌ అధికారి భార్య.. ముఖ్యమంత్రికి విన్నపం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తన భర్త ఆత్మహత్యకు పలురోజులు గడిచినా, దీనికి కారణమైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఐపీఎస్ అధికారి భార్య అమినిత్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ కేసు దర్యాప్తు దారి మళ్లించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

హర్యానా, అక్టోబర్ 09: తన భర్త మరణానికి కారణమైన వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ భార్య అమినిత్ పి. కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ కుమార్ సింగ్ సైనీకి లేఖ రాశారు. సంబంధిత ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని లేఖలో ముఖ్యమంత్రిని ఆమె కోరారు.

లేకపోతే ఈ కేసు దర్యాప్తులో వారు జోక్యం చేసుకునే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలను తారుమారు చేయవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ కేసు దర్యాప్తుపై వారు ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి వారివల్ల ముప్పు పొంచి ఉందని, బెదిరింపులు ఎదురయ్యే అవకాశముందని కూడా లేఖలో స్పష్టం చేశారు.

తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి సైనీని అమినిత్ పి. కుమార్ అభ్యర్థించారు. తన భర్త మరణించి అనేక రోజులు గడిచినా, ఆయనను వేధించిన, అవమానపరిచిన, మానసికంగా హింసించిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

తన భర్త ఆత్మహత్యకు కారణమైన అధికారులు అంతా ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆ అధికారం, శక్తిని ఉపయోగించి తనతో పాటు తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వారు ప్రయత్నించవచ్చనే ఆవేదనను వ్యక్తం చేశారు. శాఖ పరంగా కానీ, ఇతర మార్గాల్లో కానీ తనను ఇరికించే కుట్రలు చేయవచ్చనే భయాందోళనను వెల్లడించారు.

తన భర్త ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే తన కుమార్తెను ఆయన ఉన్న ప్రదేశానికి పంపినట్లు ఆమె లేఖలో వివరించారు. అక్కడకు వెళ్లిన తన కుమార్తె, ఇంటి బేస్‌మెంట్‌లో భర్త విగతజీవిగా పడి ఉన్నారని తెలిపిందని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ హర్యానా కేడర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య అమినిత్ పి. కుమార్ కూడా అదే రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అమినిత్ పి. కుమార్ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అధికార బృందం జపాన్‌ పర్యటిస్తుండగా, ఆమె కూడా ఆ బృందంలో భాగమయ్యారు.

హర్యానా పోలీస్ శాఖలో పూరన్ వై. కుమార్ తీవ్ర కుల వివక్షను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పుచేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరన్ వై. కుమార్ హర్యానాలో అడిషనల్ డీజీపీగా సేవలు అందిస్తున్నారు.

ShareTweetSend
Previous Post

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ ప్రెస్ మీట్

Next Post

వ్యవసాయ, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష

Related Posts

ట్రంప్‌ సంచలన పోస్ట్.. ఇక మంచోడిగా ఉండనని హెచ్చరిక
World News

ట్రంప్‌ సంచలన పోస్ట్.. ఇక మంచోడిగా ఉండనని హెచ్చరిక

April 29, 2026
ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేదంటూ ట్రంప్‌కు బ్రిటిష్ రాయల్ రిప్లై
World News

ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేదంటూ ట్రంప్‌కు బ్రిటిష్ రాయల్ రిప్లై

April 29, 2026
హర్మూజ్ జలసంధిని దాటిన రూ.4,700 కోట్ల సూపర్‌యాట్ ‘నార్డ్’
World News

హర్మూజ్ జలసంధిని దాటిన రూ.4,700 కోట్ల సూపర్‌యాట్ ‘నార్డ్’

April 28, 2026
యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం
World News

యూఏఈకి అండగా ఇజ్రాయెల్‌.. ఐరన్‌డోమ్‌తో రక్షణ కవచం

April 27, 2026
ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ ప్రభావ దేశంగా ఎస్వతిని
World News

ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ ప్రభావ దేశంగా ఎస్వతిని

April 25, 2026
ఇరాన్ అణ్వాయుధాల ఆపేవరకు దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా హెచ్చరిక
World News

ఇరాన్ అణ్వాయుధాల ఆపేవరకు దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా హెచ్చరిక

April 25, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 30 ఏప్రిల్ 2026 (గురువారం)

పంచాంగం: 30 ఏప్రిల్ 2026 (గురువారం)

April 30, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

April 29, 2026
ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

April 29, 2026
సారీ భాయ్.. సల్మాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రిప్లై వైరల్

సారీ భాయ్.. సల్మాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రిప్లై వైరల్

April 29, 2026
లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

April 29, 2026

Recent News

కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

April 29, 2026
ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

April 29, 2026
సారీ భాయ్.. సల్మాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రిప్లై వైరల్

సారీ భాయ్.. సల్మాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రిప్లై వైరల్

April 29, 2026
లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

April 29, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

April 29, 2026
ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

ప్రియుడే కావాలని సెల్ టవర్ ఎక్కిన వివాహిత ఘటన కలకలం

April 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.