Tag: Maharashtra

ముంబయి-గోవా హైవే పనులపై గడ్కరీ తీవ్ర ఆగ్రహం

ముంబయి-గోవా జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ...

Read moreDetails

నలుగురిని బలిగొన్న పులి బంధనం.. ఊపిరిపీల్చుకున్న అమరావతి, వర్ధా ప్రజలు

మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో గత కొంతకాలంగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. సోమవారం షిర్‌జ్‌గావ్‌ కస్బా ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు ...

Read moreDetails

పులి ఎక్కడుందో చెప్పే ‘డిజిటల్‌ గంట’!

పెద్దపులి మెడలో గంట కడతారా? అని అనిపించినా.. వన్యప్రాణుల సంరక్షణలో ఇలాంటి ‘డిజిటల్‌ గంట’ కీలక పాత్ర పోషిస్తోంది. పెద్దపులి, చిరుత, చీతా వంటి వన్యప్రాణుల మెడకు ...

Read moreDetails

కుమార్తె కోసం రెండు శతాబ్దాల నిరీక్షణ.. గార్గికి ఘన స్వాగతం

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. నాలుగు తరాల అనంతరం తమ కుటుంబంలోకి కుమార్తె అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ ...

Read moreDetails

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతిచెందారు. నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండల సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామం తొటాంబ సమీపంలో జీపు అదుపుతప్పి ...

Read moreDetails

చెప్పులు తెగినా ఆగలేదు.. కుమార్తె ఫీజు కోసం మారథాన్‌ గెలిచిన తల్లి

మారథాన్‌ అంటే సాధారణంగా స్పోర్ట్స్‌ షూస్‌, ట్రాక్‌ సూట్లతో సిద్ధమయ్యే యువతే గుర్తుకొస్తారు. కానీ మహారాష్ట్రలో ఓ 47 ఏళ్ల తల్లి అందుకు భిన్నంగా నిలిచారు. సాధారణ ...

Read moreDetails

చెట్టే ఆమెకు ప్రాణ రక్షకుడైంది.. పదో అంతస్తు నుంచి పడిన యువతి

ముంబయి శివారులోని భాండుప్‌ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భవనంలోని పదో అంతస్తు నుంచి కిందపడిన 26 ఏళ్ల నవవధువు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. భవనానికి ఆనుకుని ...

Read moreDetails

మరాఠీ రాకుంటే లైసెన్స్‌ సస్పెన్షన్‌.. ముంబయి ఆటో డ్రైవర్లలో ఆందోళన

మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషా పరిజ్ఞానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ప్రభావం ముంబయి మహానగర ప్రాంతం (MMR)పై కనిపిస్తున్నట్లు సమాచారం. మరాఠీ ...

Read moreDetails

కుమారుడిని రక్షించబోయి తండ్రి దుర్మరణం.. ఆపై తల్లి విషాద నిర్ణయం

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్‌ ఈఎంఐ చెల్లింపు విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కునాల్‌ (19) అనే యువకుడు స్థానిక ...

Read moreDetails

ట్రాన్స్‌జెండర్‌ వేషంలో ఇంట్లోకి.. ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం

ముంబయి పోవై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 25 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌ నివాసంలోకి నిందితుడు మహిళ వేషధారణలో వెళ్లి, తాను ట్రాన్స్‌జెండర్‌నని నమ్మించే ...

Read moreDetails

వర్క్‌షాప్‌లో ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి ఉద్యోగి మృతి

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ఆర్టీసీ ఉద్యోగి బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర ...

Read moreDetails

మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భివండీలో నాలుగంతస్తుల భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలాజీనగర్‌ ప్రాంతంలో గురువారం రాత్రి 11:20 గంటల సమయంలో కోహినూర్‌ బిల్డింగ్‌లోని ...

Read moreDetails

చీరలు కొనలేదని భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి చంపింది

మహారాష్ట్రలోని ఠాణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కోసం చీరలు కొనలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య ...

Read moreDetails

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...

Read moreDetails

రాయగఢ్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కలకలం.. నదిలోకి కొట్టుకెళ్లిన వేల సిలిండర్లు

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా ఆందోళనకు కారణమైంది. ఓ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌లోకి వరదనీరు చేరడంతో అక్కడ నిల్వ ...

Read moreDetails

మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పుణె–ముంబయి హైవేలు మూసివేత

మహారాష్ట్రలో భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడటంతో పుణె–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (Pune–Mumbai Expressway), పాత ముంబయి–పుణె హైవేపై రాకపోకలు ...

Read moreDetails

ఆర్‌టీఐ సవరణలు ఉపసంహరించకపోతే నిరాహార దీక్ష: అన్నా హజారే హెచ్చరిక

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) నిబంధనల్లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలను వెంటనే ఉపసంహరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. ...

Read moreDetails

ఆపరేషన్ విజయవంతమైంది – ఆందోళన అవసరం లేదు: సీఎం ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ ‘ఆపరేషన్ విజయవంతమైంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినవారు చేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. ఒక ఆపరేషన్‌ను చేపట్టిన ...

Read moreDetails

శిర్డీ సాయిబాబాకు రూ.92 లక్షల విలువైన స్వర్ణ కిరీటం విరాళం

శిర్డీ సాయిబాబాపై ఉన్న అపార భక్తిని చాటుతూ ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన గోవింద్ గోయల్ రూ.92 లక్షల విలువైన 782 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని శిర్డీ సంస్థాన్‌కు ...

Read moreDetails

అల్లుడికి వెండి చెప్పులు కానుకగా ఇచ్చిన మామ

మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన అల్లుడిపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో కిలోన్నర వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన కొల్హాపురి చెప్పులను ...

Read moreDetails

నీట్ పేపర్ లీక్ కేసు.. బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే కీలక పాత్రలో సీబీఐ దర్యాప్తు

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా అనేక కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ కేసులో కీలకమైన మలుపుగా, బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే పాత్రను సీబీఐ ప్రాథమిక ...

Read moreDetails

మహారాష్ట్ర బారామతిలో శిక్షణ విమానం కూలింది

మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతిలో బుధవారం ఉదయం శిక్షణ విమానం కూలిన ఘటన కలకలం రేపింది. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ సాంకేతిక లోపంతో ...

Read moreDetails

నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ ఇంటిపై బుల్డోజర్

నాసిక్‌లో సంచలనం సృష్టించిన టీసీఎస్‌ కార్యాలయ లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్ పటేల్‌కు భారీ ...

Read moreDetails

700 మీటర్ల సంగీత రహదారి.. ముంబయి సృష్టించిన కొత్త రికార్డు

ముంబయి నగరం మరోసారి దేశానికి వినూత్న మౌలిక వసతుల నమూనాను అందించింది. దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్‌ను ముంబయి కోస్టల్ రోడ్‌లో ప్రారంభించారు. ఈ ప్రత్యేక రహదారి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News