ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

September 1, 2026
in Crime News, News
0
మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతిచెందారు. నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండల సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామం తొటాంబ సమీపంలో జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడినట్లు సమాచారం.

ప్రమాద తీవ్రతకు ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల్లో ముగ్గురిని కుబీర్‌ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన తులసీరామ్‌, గంగన్న, గంగాబాయిగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని శివాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆలయంలో దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని సాసర్‌ కొండ జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా తొటాంబ సమీపంలో జీపు అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.

ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికుల సహాయంతో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AdilabadBothJeep AccidentKubirMaharashtraNirmalPardiRoad accidentSasar Kondashivasakthi newsshivasakthimediaTelanganaTotambawaterfall
ShareTweetSend
Previous Post

వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు

Next Post

అమెరికా అధ్యక్ష రేసులో పీట్‌ హెగ్సెత్‌?.. ట్రంప్‌ వ్యాఖ్యలతో కొత్త చర్చ

Related Posts

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!
Telangana News

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

September 1, 2026
ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం
Telangana News

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

September 1, 2026
సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌
Telangana News

సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

September 1, 2026
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
Telangana News

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

September 1, 2026
విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
Andhra Pradesh News

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

September 1, 2026
వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట
Andhra Pradesh News

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

September 1, 2026
Next Post
అమెరికా అధ్యక్ష రేసులో పీట్‌ హెగ్సెత్‌?.. ట్రంప్‌ వ్యాఖ్యలతో కొత్త చర్చ

అమెరికా అధ్యక్ష రేసులో పీట్‌ హెగ్సెత్‌?.. ట్రంప్‌ వ్యాఖ్యలతో కొత్త చర్చ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

September 1, 2026
ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

September 1, 2026
సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

September 1, 2026
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

September 1, 2026
ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.