ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

September 25, 2025
in Andhra Pradesh News, World News
0
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

లండన్‌: వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్ సాధించి నారా దేవాంశ్‌ ప్రపంచ రికార్డ్ అందుకున్నారు. ఈ మేరకు లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకలో దేవాంశ్‌కు నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు. గతేడాది చెక్‌మేట్ మారథాన్‌లో 175 చెక్‌మేట్ సవాళ్లను పరిష్కరించి దేవాంశ్‌ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. చెస్ డొమైన్‌లో గతంలోనూ మరో రెండు రికార్డులు సాధించారు. దేవాంశ్‌ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణమని అతడి తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌  హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాంశ్‌ చెస్ నేర్చుకున్నాడని చెప్పారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నానని చెప్పారు.

మా ఛాంపియన్‌కు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న నారా దేవాంశ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. గురువుల మార్గనిర్దేశంలో నెలలు తరబడి పట్టుదలగా కష్టపడి ఈ ఘనత సాధించాడన్నారు. 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా సాధించిన రికార్డు పట్ల తాము గర్విస్తున్నామని చెప్పారు. మా ఛాంపియన్‌కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

దేవాంశ్‌ మరిన్ని విజయాలు సాధించాలి: శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు

తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్‌లో ప్రపంచ రికార్డ్ అందుకున్న దేవాంశ్‌కు శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు. గతేడాది చెక్ మేట్ మారథాన్‌లో 175 చెక్ మేట్ సవాళ్లను పరిష్కరించి దేవాంశ్‌ ప్రపంచ రికార్డ్‌ సాధించారని కొనియడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాని రవినాయుడు తెలిపారు.

ShareTweetSend
Next Post

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

Related Posts

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం
World News

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు
Andhra Pradesh News

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

August 22, 2026
చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌
Andhra Pradesh News

చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌

August 22, 2026
ట్రంప్‌ ఒత్తిడి పెంచినా.. తగ్గేదేలేదంటున్న ఇరాన్‌
World News

ట్రంప్‌ ఒత్తిడి పెంచినా.. తగ్గేదేలేదంటున్న ఇరాన్‌

August 22, 2026
టిక్‌టాక్‌-అమెరికా మధ్య రాజీ.. రూ.400 మిలియన్ల సెటిల్‌మెంట్‌
World News

టిక్‌టాక్‌-అమెరికా మధ్య రాజీ.. రూ.400 మిలియన్ల సెటిల్‌మెంట్‌

August 22, 2026
భీకర కరవుతో విలవిల్లాడుతున్న ఐరోపా
World News

భీకర కరవుతో విలవిల్లాడుతున్న ఐరోపా

August 22, 2026
Next Post
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 22, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.