ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
in World News, News
0
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమాసియాలో ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా విధించిన ఆంక్షలపై టెహ్రాన్‌ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యలు స్వతంత్ర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని, వలసవాదం మళ్లీ తిరిగొచ్చినట్లుగా కనిపిస్తోందని ఇరాన్‌ మండిపడింది.

ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. టెహ్రాన్‌కు సహకరించే వాణిజ్య భాగస్వామ్య దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దీనిపై ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘయీ తీవ్రంగా స్పందించారు. ఓ దేశ సార్వభౌమాధికార పరిధిలో పనిచేసే బ్యాంకులు, సంస్థలు, విమానాశ్రయాలు ఇతర దేశాలతో వాణిజ్యం చేయకుండా అడ్డుకునే అధికారం అమెరికాకు లేదన్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశాలు తమ ఆర్థిక, రాజకీయ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే హక్కును కోల్పోతాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇలాంటి ద్వితీయ ఆంక్షలు చెల్లవని ఇరాన్‌ వాదించింది. ప్రపంచ దేశాల సార్వభౌమత్వానికి ఇది పెను ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. అమెరికా ఇలాంటి చర్యలను కొనసాగిస్తే అది కేవలం ఇరాన్‌-అమెరికా మధ్య ఘర్షణగా మిగలదని, అన్ని దేశాలపై యుద్ధం ప్రకటించినట్లవుతుందని బఘయీ వ్యాఖ్యానించారు. అమెరికా ఆంక్షలకు తాము దీటుగా స్పందిస్తామని స్పష్టం చేశారు.

తాజా పరిణామాలపై ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కూడా అమెరికాపై విమర్శలు గుప్పించారు. యుద్ధంలో తామే విజయం సాధించామని, ఇరాన్‌ గెలుపును ప్రపంచం గుర్తించిందని అన్నారు.

ప్రస్తుతం ఇరాన్‌ బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉందని పేర్కొన్న ఆయన.. ఇక యుద్ధాన్ని ముగించడం మంచిదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అమెరికా ఇరాన్‌లోని పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిందని ఆరోపించారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ లభించిందని, తన దృష్టిలో అది ఇప్పుడు అమెరికా భూభాగమేనని పేర్కొన్నారు.

ఇరాన్‌ ఒప్పందానికి సుముఖంగా ఉన్నప్పటికీ సరైన ఒప్పందం చేసుకోలేకపోతోందని ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌ వద్ద ప్రస్తుతం నౌకాదళం, వాయుసేన లేవని, ఆర్థిక ఇబ్బందులతో సైనికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతమవుతోందని పేర్కొన్నారు.అయితే ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తమ ప్రధాన షరతు ఒక్కటేనని ట్రంప్‌ స్పష్టం చేశారు. టెహ్రాన్‌ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదని అన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Donald TrumpEconomic WarHormuz StraitiranIran Sanctionsiran us tensionsIran US WarIran WarIsmail BaghaeiMasoud PezeshkianMiddle EastshivasakthimediashivasakthinewsStrait of HormuzUS IranUS SanctionsUSAWest Asia
ShareTweetSend
Previous Post

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

Next Post

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

Related Posts

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!
Health

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి
Crime News

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు
Crime News

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!
Education

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026
‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!
Education

‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!

September 16, 2026
రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!
Movies

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

September 16, 2026
Next Post
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.