ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారత్‌ మావైపే.. ట్రంప్‌ ఆరోపణల వేళ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

September 25, 2025
in World News
0
భారత్‌ మావైపే.. ట్రంప్‌ ఆరోపణల వేళ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్‌ వనరులు అందిస్తోందంటూ ట్రంప్‌ మరోసారి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన జెలెన్‌స్కీ భారత్‌ తమవైపే ఉందంటూ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్‌ చేసుకొన్న ఇంధన ఒప్పందం తమకు సమస్యగా మారినప్పటికీ దీనిని ట్రంప్‌ పరిష్కరించగలరని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకొనే విషయంలో మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 

అయితే భారత్‌లా చైనా తమకు మద్దతిస్తుందని చెప్పలేమని జెలెస్‌స్కీ అన్నారు. ఎందుకంటే రష్యాతో జరుగుతున్న యుద్ధం ముగియడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని చైనా భావించడమే కారణమన్నారు. అయినప్పటికీ ట్రంప్‌ యుద్ధం విషయంలో జిన్‌పింగ్ వైఖరిని మార్చగలరని భావిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించిన నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ..చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని విమర్శించారు. నాటో దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనాన్ని, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయడం తగ్గించలేదన్నారు. అందువల్లే ఈ యుద్ధాన్ని ఆపడానికి మరిన్ని శక్తిమంతమైన సుంకాలను విధించడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అవి త్వరలోనే అమల్లోకి వస్తాయన్నారు. మరోవైపు రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచే భారత్‌లో అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్‌ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమేనని అప్పట్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

ShareTweetSend
Previous Post

వలసలకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసన.. పోరాడకపోతే చావు తప్పదంటూ ఎలాన్ మస్క్ వార్నింగ్

Next Post

Telangana Wine Shop: కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే

Related Posts

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?
World News

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

September 16, 2026
బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్
World News

బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

September 16, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట
World News

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026
ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు
World News

ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు

September 15, 2026
అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల
World News

అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల

September 15, 2026
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలకు భారీ గండి!
World News

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలకు భారీ గండి!

September 15, 2026
Next Post
Telangana Wine Shop: కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే

Telangana Wine Shop: కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.