ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వలసలకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసన.. పోరాడకపోతే చావు తప్పదంటూ ఎలాన్ మస్క్ వార్నింగ్

September 25, 2025
in World News
0
వలసలకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసన.. పోరాడకపోతే చావు తప్పదంటూ ఎలాన్ మస్క్ వార్నింగ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వలసలకు వ్యతిరేకంగా లండన్‌లో తాజాగా జరిగిన భారీ ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగించిన టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరగబడి పోరాడకపోతే మరణం తప్పదని ర్యాలీకి వచ్చిన వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యునైట్ ది కింగ్‌డమ్ పేరిట ఈ ర్యాలీ జరిగింది. ఉత్తర అమెరికా, ఐరోపాకు చెందిన పలువురు వలసల వ్యతిరేకవాదులు ఈ ర్యాలీలో పాల్గొని నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిటన్‌కు చెందిన కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఏకంగా 1.5 లక్షల మంది పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ‘మీరు చాలా మౌలికమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. వామపక్షాలు అంటేనే హత్యల పార్టీలు. వాళ్లు ఓ మరణాన్ని వేడుకలా చూస్తున్నారు. మీరు హింసకు వ్యతిరేకమైనా హింసాత్మక ఘటనల బారినపడక తప్పదు. మీరు తిరగబడకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారు’ అని మస్క్ హెచ్చరించారు. మస్క్‌తోపాటు ఫ్రాన్స్‌కు చెందిన ఎరిక్ జెమ్మోర్, జర్మనీ(ఏఎఫ్‌డీ)కి చెందిన వలస విధానాల వ్యతిరేకి పీటర్ బైస్ట్రోన్ కూడా ఈ ర్యాలీలో ప్రసంగించారు. అమెరికాలో చార్లీ కిర్క్ హత్య గురించి ప్రస్తావించారు. ఐరోపాలో తెల్లజాతీయులను ఇతర దేశాల నుంచి వలసొచ్చిన వారు భర్తీ చేస్తున్నారన్న వాదనను ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ పరిణామాలపై అక్కడి విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలను వ్యతిరేకిస్తూ ఈ స్థాయిలో ర్యాలీలో పాల్గొనడం ఇదే తొలిసారని అన్నారు. వివిధ దేశాలకు చెందిన సంప్రదాయవాదులు అనేక మంది ఈ ర్యాలీలో పాల్గొనడాన్ని ప్రస్తావించారు. యునైట్ ది కింగ్‌డమ్ ర్యాలీకి సమీపంలోనే మరికొందరు జాత్యాహంకారాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు తెరతీశారు. ఇది చివరకు ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. సుమారు 25 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు సుమారు 26 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. ఈ పరిణామాలను యూకే అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ ఖండించారు. హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ShareTweetSend
Previous Post

మనసు మలినమైతే

Next Post

భారత్‌ మావైపే.. ట్రంప్‌ ఆరోపణల వేళ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

Related Posts

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?
World News

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

September 16, 2026
బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్
World News

బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

September 16, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట
World News

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026
ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు
World News

ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు

September 15, 2026
అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల
World News

అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల

September 15, 2026
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలకు భారీ గండి!
World News

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలకు భారీ గండి!

September 15, 2026
Next Post
భారత్‌ మావైపే.. ట్రంప్‌ ఆరోపణల వేళ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

భారత్‌ మావైపే.. ట్రంప్‌ ఆరోపణల వేళ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.