ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గ్లోబల్ విస్తరణలో మరో అడుగు.. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్

February 7, 2026
in Andhra Pradesh News, Business News, India News, News, World News
0
గ్లోబల్ విస్తరణలో మరో అడుగు.. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశీయ శీతలపానీయాల మార్కెట్‌లో కాంపాతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ ఇప్పుడు గ్లోబల్ విస్తరణపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ (GGG) పీటీవై లిమిటెడ్‌లో రిలయన్స్‌ మెజారిటీ వాటాను దక్కించుకుంది. రిలయన్స్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ విభాగం Reliance Consumer Products Limited (RCPL) ఈ వ్యూహాత్మక పెట్టుబడిని చేసింది.

ఈ డీల్‌ ద్వారా గుడ్‌నెస్‌ గ్రూప్‌కు చెందిన ‘బెటర్ ఫర్ యూ బేవరేజెస్‌’ వ్యాపారాన్ని రిలయన్స్‌ సొంతం చేసుకుంది. దీనితో ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి రిలయన్స్‌ అధికారికంగా అడుగుపెట్టినట్లైంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు.ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా గుడ్‌నెస్‌ గ్రూప్‌కు చెందిన ప్రముఖ హెల్త్‌ డ్రింక్‌ బ్రాండ్‌ Nexba తో పాటు, ఆస్ట్రేలియన్ క్రికెటర్ Pat Cummins తో కలిసి రూపొందించిన ‘PACE’ హైడ్రేషన్‌ బ్రాండ్‌ను భారత్‌లోకి రిలయన్స్‌ తీసుకురానుంది. ఈ ఉత్పత్తులు భారత వినియోగదారులకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా అందుబాటులోకి రానున్నాయి.

భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ ప్లేయర్‌గా ఎదగాలన్న రిలయన్స్‌ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రిలయన్స్‌ హెల్తీ బేవరేజెస్ విభాగంలో రస్‌కిక్‌, సన్‌కిక్‌ జ్యూస్‌లతో పాటు జీరో సుగర్‌ కార్బోనేటెడ్‌ సాఫ్ట్ డ్రింక్స్‌ను యూఏఈ, ఖతార్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, నేపాల్‌, శ్రీలంక వంటి దేశాల్లో విక్రయిస్తోంది. అలాగే తన సొంత సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ‘కాంపా’ను కూడా మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరిస్తోంది.ఈ సందర్భంగా RCPL డైరెక్టర్ టీ కృష్ణ కుమార్ మాట్లాడుతూ, రిలయన్స్‌కు ఉన్న బలమైన సప్లయ్ చైన్‌, విస్తృత డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ సాయంతో గుడ్‌నెస్‌ గ్రూప్‌కు చెందిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌లను భారత్‌తో పాటు ఇతర కొత్త మార్కెట్లకు విస్తరిస్తామని తెలిపారు.

సిడ్నీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గుడ్‌నెస్‌ గ్రూప్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా సహా 21 మార్కెట్లలో శీతల పానీయాలను విక్రయిస్తోంది. ఈ భాగస్వామ్యంతో రిలయన్స్‌ గ్లోబల్ బేవరేజెస్ రంగంలో తన ఉనికిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

Tags: Andhra pradeshAustralianMarketBreaking newsBusinessNewsCorporateNewsFMCGGlobalExpansionIndiaIndiaToGlobalMarketExpansionNewsRelianceRelianceConsumershivasakthi netshivasakthinet
ShareTweetSend
Previous Post

ఇంగ్లాండ్‌పై ఘన విజయం.. యువ భారత్‌కు BCCI రూ.7.50 కోట్లు

Next Post

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు!

Related Posts

వేసవిలో శరీరానికి చలువ చేసే 'బనానా' మ్యాజిక్
Health

వేసవిలో శరీరానికి చలువ చేసే ‘బనానా’ మ్యాజిక్!

April 16, 2026
హంస కావాలనుకున్న కాకి
Telugu Stories

హంస కావాలనుకున్న కాకి

April 16, 2026
పంచప్రాణాల రహస్యం.. ఆయుర్వేదంలో వాటి ప్రాముఖ్యత
Devotional News

పంచప్రాణాల రహస్యం.. ఆయుర్వేదంలో వాటి ప్రాముఖ్యత

April 16, 2026
టీవీ అంటే షీయోమీదే! 4K QD-Mini LED టెక్నాలజీతో కళ్లు చెదిరే విజువల్స్..‘మినీ’ ధరలో ‘మాగ్జిమం’ ఫీచర్లు.!
Technology News

టీవీ అంటే షీయోమీదే! 4K QD-Mini LED టెక్నాలజీతో కళ్లు చెదిరే విజువల్స్..‘మినీ’ ధరలో ‘మాగ్జిమం’ ఫీచర్లు.!

April 16, 2026
సంపదకు అధిపతి లక్ష్మీదేవి.. ఆమెకు ఇష్టమైన అలవాట్లు ఏమిటి?
Devotional News

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే పాటించాల్సిన నియమాలు

April 16, 2026
విద్యార్థులకు ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చే మార్గాలు
Education

విద్యార్థులకు ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చే మార్గాలు

April 16, 2026
Next Post
మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు!

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 16 ఏప్రిల్ 2026 (గురువారం)

పంచాంగం: 16 ఏప్రిల్ 2026 (గురువారం)

April 16, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వేసవిలో శరీరానికి చలువ చేసే 'బనానా' మ్యాజిక్

వేసవిలో శరీరానికి చలువ చేసే ‘బనానా’ మ్యాజిక్!

April 16, 2026
హంస కావాలనుకున్న కాకి

హంస కావాలనుకున్న కాకి

April 16, 2026
పంచప్రాణాల రహస్యం.. ఆయుర్వేదంలో వాటి ప్రాముఖ్యత

పంచప్రాణాల రహస్యం.. ఆయుర్వేదంలో వాటి ప్రాముఖ్యత

April 16, 2026
టీవీ అంటే షీయోమీదే! 4K QD-Mini LED టెక్నాలజీతో కళ్లు చెదిరే విజువల్స్..‘మినీ’ ధరలో ‘మాగ్జిమం’ ఫీచర్లు.!

టీవీ అంటే షీయోమీదే! 4K QD-Mini LED టెక్నాలజీతో కళ్లు చెదిరే విజువల్స్..‘మినీ’ ధరలో ‘మాగ్జిమం’ ఫీచర్లు.!

April 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వేసవిలో శరీరానికి చలువ చేసే 'బనానా' మ్యాజిక్

వేసవిలో శరీరానికి చలువ చేసే ‘బనానా’ మ్యాజిక్!

April 16, 2026
హంస కావాలనుకున్న కాకి

హంస కావాలనుకున్న కాకి

April 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.