శ్రీ మూకశంకర విరచిత
మూక పంచశతి
పాదారవింద శతకం – 2
శ్లోకము – 26
మనోగేహే మోహోద్భవతిమిరపూర్ణే మమ ముహుః
దరిద్రాణీకుర్వందినకరసహస్రాణి కిరణైః ।
విధత్తాం కామాక్షి ప్రసృమరతమోవంచనచణః
క్షణార్ధం సాన్నిధ్యం చరణమణిదీపో జనని తే ॥
భావము :
అమ్మా! నా మనసనే గృహము, మోహమనే అంధకారముతో నిండి ఉన్నది. కేవలము వేలాది సూర్యకాంతుల ప్రభలు కల నీ పాదములనే దీపకాంతులే ఆ తిమిరమును తరిమి వేయగలవు. అటువంటి దీపములను నా మనసులో కొద్దిసేపైనా వెలిగించు తల్లీ.
శ్రీమాత్రే నమః
సర్వ సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడు.
ఆ అమ్మ ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు.
1) గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవడం, గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలకు రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పనులు చేయనివ్వరు.
2) సూర్యోదయ, సూర్యాస్త మయాలలో నిద్రించే వారు, భుజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు.
3)శుచి, శుభ్రత, సహనం కలిగి, ధార్మికంగా, నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టులు.
4) చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక…
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















