ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాష్ట్ర జీఎస్టీ అధికారుల ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

October 1, 2025
in Blog
0
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రూ.130 కోట్ల పన్ను విషయమై  అప్పిలేట్‌ అథారిటీని ఆశ్రయించండి 
శక్తి ఫెర్రో సంస్థకు 3 వారాల గడువు మంజూరు 

ఈనాడు, అమరావతి: శక్తి ఫెర్రో ఎల్లాయ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎఫ్‌ఏఐపీఎల్‌) సంస్థకు రూ.130.61 కోట్ల పన్నును విధిస్తూ జీఎస్టీ రాష్ట్ర అధికారులు జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని జీఎస్టీ ‘అప్పిలేట్‌ అథారిటీ’ విచారించడం ఉత్తమం అని అభిప్రాయపడింది. ఆ పన్నులో సంస్థ ఇప్పటికే 10 శాతం  చెల్లించిందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ అప్పిలేట్‌ అథారిటీలో అప్పీల్‌ దాఖలు చేసుకునేందుకు సంస్థకు 3 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 26న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

  • చిత్తూరు జిల్లా వసనాడుగొల్లపల్లి గ్రామ పరిధిలోని ఎస్‌ఎఫ్‌ఏఐపీఎల్‌ సంస్థ.. ఉక్కు తుక్కు వర్తకంతో పాటు లాజిస్టిక్స్, వేర్‌ హౌసింగ్, టీఎంటీ బార్ల తయారీ, ఇతర ఉత్పత్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. శక్తి ఫెర్రో సంస్థ 2017-18 నుంచి 2020-21 వరకు రాష్ట్ర జీఎస్టీతోపాటు వడ్డీ, జరిమానా కింద మొత్తం రూ.130.61 కోట్ల చెల్లింపునకు తిరుపతిలోని జీఎస్టీ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ కమిషనర్‌ (రాష్ట్ర పన్నులు) 2024 సెప్టెంబరు 5న ‘పన్ను మదింపు ఉత్తర్వులు’ జారీచేశారు. 
  • ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శక్తి ఫెర్రో సంస్థ అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేసింది. తాజాగా జరిగిన విచారణలో సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వస్తువుల కొనుగోలు దస్త్రాలను పరిశీలిస్తే జీఎస్టీ అధికారులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనేది స్పష్టమవుతోందన్నారు. మదింపు ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు.        
  • రాష్ట్ర జీఎస్టీ అధికారుల తరఫున వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వ న్యాయవాది (జీపీ) మన్నం కృష్ణారావు వాదనలు వినిపించారు. ‘పలు కంపెనీల నుంచి తమకు వస్తువులు సరఫరా అయ్యాయని శక్తి ఫెర్రో సంస్థ చేస్తున్న వాదనకు ఆధారాలు లేవు. ఉనికిలో లేని సంస్థలు, వ్యక్తుల నుంచి శక్తి సంస్థ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందింది. నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు ఉనికిలో లేని సంస్థలను ఏర్పాటు చేశారు. వస్తువుల రవాణాకు సంబంధించిన వివరాలు లేవు’ అని అన్నారు. 
  • ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు లోతైన విచారణ (ఎంక్వైరీ) అవసరమని అభిప్రాయపడింది. లోతుల్లోకి వెళ్లి విచారించేందుకు జీఎస్టీ అప్పిలేట్‌ అథారిటీ సరైనదని పేర్కొంది. అప్పీల్‌ వేసుకునేందుకు శక్తి ఫెర్రో సంస్థకు సమయం ఇచ్చింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది.

ShareTweetSend
Previous Post

లబ్ధి పొందనున్న ఆటో డ్రైవర్లు 2.90 లక్షలు

Next Post

చేస్తున్న మంచి చెబితే ప్రజలు మన వెంటే

Related Posts

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి
Andhra Pradesh News

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

February 5, 2026
బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌
Andhra Pradesh News

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

February 4, 2026
ఇండిగో విమాన షెడ్యూల్‌లో సర్దుబాటు | కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు
Andhra Pradesh News

ఇండిగో విమాన షెడ్యూల్‌లో సర్దుబాటు | కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

February 4, 2026
కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు
Andhra Pradesh News

కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు

February 4, 2026
ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు
Andhra Pradesh News

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

February 4, 2026
సుప్రీంకోర్టులో ‘సర్‌’ విచారణ | స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ
Andhra Pradesh News

సుప్రీంకోర్టులో ‘సర్‌’ విచారణ | స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ

February 4, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

May 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

May 1, 2026
వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

May 1, 2026
రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

May 1, 2026
శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

May 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

May 1, 2026
వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

May 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.