ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

February 5, 2026
in Andhra Pradesh News, Blog, Crime News, India News, News
0
రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను, అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదు రోజులుగా రోజుకో గ్రామంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది.

Tiger attack 1 రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

మంగళవారం రఘునాథపురం గ్రామంలో ఓ పశువును చంపిన పులి, బుధవారం రాత్రి రాజానగరం మండలంలోని పుణ్యక్షేత్రం – జి.యర్రంపాలెం గ్రామాల మధ్య మళ్లీ దాడి చేసింది. పుణ్యక్షేత్రం గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో ఆవును బలితీసుకున్న పులి, అనంతరం జి.యర్రంపాలెం ప్రాంతంలోని మరో తోటలో రెండు ఆవులు, ఒక దూడను చంపింది.గురువారం ఉదయం స్థానికులు ఈ ఘటనను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పులి కదలికలను గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పుణె, దిల్లీ నుంచి నిపుణుల బృందం రాజమహేంద్రవరం చేరుకుంది. పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత తుపాకీలో మత్తు ఇంజక్షన్‌ లోడ్ చేసి పులిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.స్థానికులు రాత్రి సమయంలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshAndhraPradeshNewsAPBreakingNewsBigCatMovementBreaking newsEastGodavariForestDepartmentIndiaNewsPublicSafetyRajahmundryRajanagaramshiavsakthinewsshivasakthi netTeluguNewsTigerAlertTigerAttackVillageAlertWildlifeAlertWildlifeRescue
ShareTweetSend
Previous Post

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

Next Post

 ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

Related Posts

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌
World News

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌

August 4, 2026
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Telangana News

కామారెడ్డిలో భారీ వర్షాల ప్రభావం.. పొంగిపొర్లుతున్న వాగులు

August 4, 2026
తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు
Andhra Pradesh News

తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

August 4, 2026
కాల్ డ్రాప్ నుంచి క్రాస్ కనెక్షన్ వరకు.. సమస్యలను రిపోర్ట్ చేసే అవకాశం
Technology News

కాల్ డ్రాప్ నుంచి క్రాస్ కనెక్షన్ వరకు.. సమస్యలను రిపోర్ట్ చేసే అవకాశం

August 4, 2026
వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!
Health

వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!

August 4, 2026
ఒక్కోసారి ఒక్కో గాయం.. బుమ్రాను వెంటాడుతున్న ఫిట్‌నెస్ సమస్యలు
Sports News

ఒక్కోసారి ఒక్కో గాయం.. బుమ్రాను వెంటాడుతున్న ఫిట్‌నెస్ సమస్యలు

August 4, 2026
Next Post
ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

 ఎప్‌స్టీన్ వ్యవహారం… బిల్ గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కామారెడ్డిలో భారీ వర్షాల ప్రభావం.. పొంగిపొర్లుతున్న వాగులు

August 4, 2026
తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

August 4, 2026
కాల్ డ్రాప్ నుంచి క్రాస్ కనెక్షన్ వరకు.. సమస్యలను రిపోర్ట్ చేసే అవకాశం

కాల్ డ్రాప్ నుంచి క్రాస్ కనెక్షన్ వరకు.. సమస్యలను రిపోర్ట్ చేసే అవకాశం

August 4, 2026
వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!

వంటింటి మసాలానే కాదు.. ఆరోగ్యానికి జాజికాయ ఎంతో మేలు!

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కామారెడ్డిలో భారీ వర్షాల ప్రభావం.. పొంగిపొర్లుతున్న వాగులు

August 4, 2026
తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.