ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ముక్తి అనేది మన సహజ స్వరూపం. మనం ఎప్పుడూ ముక్తులమే, కానీ ఆ ముక్తిని పొందాలనే తపనతో ఎన్నో మార్గాలు అన్వేషిస్తూ కష్టపడుతూ ఉంటాం. ఆ పరమార్థాన్ని ...

మైక్రోసాఫ్ట్ (Microsoft) తర్వాత… ఇప్పుడు Google! చరిత్ర సృష్టించిన తండ్రీ కొడుకులు

మైక్రోసాఫ్ట్ (Microsoft) తర్వాత… ఇప్పుడు Google! చరిత్ర సృష్టించిన తండ్రీ కొడుకులు

1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1998లో మైక్రోసాఫ్ట్ తన ...

ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ భారీ పెట్టుబడి: వైజాగ్‌లో అతిపెద్ద AI హబ్‌తో దేశవ్యాప్తంగా ట్రెండ్

ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ భారీ పెట్టుబడి: వైజాగ్‌లో అతిపెద్ద AI హబ్‌తో దేశవ్యాప్తంగా ట్రెండ్

టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో #GoogleComesToAP, #InvestInAP, #AndhraPradesh, #Visakhapatnam, ...

తిరుపతి పరకామణి

శ్రీవారి పరకామణి చోరీపై సీఐడీ విచారణ-హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో తీవ్ర సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ సీఐడీ (నేర పరిశోధన విభాగం) ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ...

balakrishna rally

బాలయ్య హిందూపురం థాంక్స్ GST 2 ప్రోగ్రామ్లో ర్యాలీ నిర్వహించారు…..

హిందూపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణకు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. "థాంక్స్ జీఎస్టీ 2" కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ...

krishna

పరనిందతో ప్రమాదం

ఒక రోజు శ్రీకృష్ణుడు గోపబాలులతో యమునా తీరంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బకాసురుని సోదరుడు అఘాసురుడు పెద్ద కొండచిలువ (తిరుపతికల) రూపంలో అక్కడికి వచ్చాడు. అతను నోటిని ...

rudraksha

రుద్రాక్షల మహిమ

రుద్రాక్షలను శివుని ప్రత్యక్ష రూపాలుగా పరిగణిస్తారు. ఇవి పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మరియు మహిమగలవి. రుద్రాక్షలు ధరించడం ద్వారా అనుకున్న పనులు సాఫీగా నెరవేరుతాయి, కష్టాలు తగ్గుతాయి, అడ్డంకులు ...

తిరుమల సమాచారం – 14-10-2025

తిరుమల సమాచారం – 14-10-2025

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుంది. ₹300 ...

dwadasa jyothirlinga

ద్వాదశ జ్యోతిర్లింగాలు & రాశుల అనుకూలత

ప్రతి రాశికి ప్రత్యేకమైన జ్యోతిర్లింగం ఉంది. ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా జాతకంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. రాశిజ్యోతిర్లింగంప్రదేశంమేషంరామేశ్వరంతమిళనాడువృషభంసోమనాథ్గుజరాత్మిధునంనాగేశ్వరంగుజరాత్కర్కాటకంఓంకారేశ్వరంమధ్యప్రదేశ్సింహంవైద్యనాథ్జార్ఖండ్కన్యశ్రీశైలంఆంధ్రప్రదేశ్తులమహాకాలేశ్వరంమధ్యప్రదేశ్వృశ్చికంఘృష్ణేశ్వరంమహారాష్ట్రధనుస్సువిశ్వేశ్వరంకాశిమకరంభీమశంకరంమహారాష్ట్రకుంభంకేదారేశ్వరంఉత్తరాఖండ్మీనంత్రయంబకేశ్వరంమహారాష్ట్ర రాశుల వారీగా వివరాలు మేషం – రామేశ్వరం ...

Google

14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం

ఇది నా రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం. గూగుల్ సంస్థతో ఒప్పందం జరగబోతోంది. రాష్ట్రం గతంలో అనేక కష్టాలను ఎదుర్కొంది, కానీ ఇప్పుడు విశాఖ బ్రాండ్‌ను ...

Ganesh

సర్వవిగ్ననాయక గణపతి పంచరత్నం

ఓం గణేశాయ నమః! సర్వవిగ్ననాయకుడైన శ్రీ గణపతి మన ముందున్న అడ్డంకులను తొలగించి, సుఖం, శాంతి, విజయం కలిగిస్తారు.గణపతిని ప్రార్థించి, ప్రతి ప్రయత్నంలో ఆయన ఆశీస్సులు పొందుదాం. ...

arunachalam

అరణ్యాచల శివ పర్వత దర్శనం…..

అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ" అనే పంచాక్షరిని తలచినంతనే సకల పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.అరుణాచలం అనే పదంలో ‘అరుణ’ ...

నక్షత్ర ఫలములు………….!!

నక్షత్ర ఫలములు………….!!

1. అశ్విని శ్లోకం:శ్లోII సదైవ దేవాభ్యుదితో వినీతఃసత్తన్వితః ప్రాప్త సమస్త సంపత్యోషావిభూషాత్మజ భూరితోషఃస్యాదశ్వినీ జన్మని మానవస్య II భావం:వీరు ఎల్లప్పుడూ వినయం గలవారు, దైవభక్తి కలిగినవారు.సత్త్వ గుణాలు ...

రైతులతో కలిసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సీఆర్డీఏ భవన శుభారంభం

రైతులతో కలిసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సీఆర్డీఏ భవన శుభారంభం

రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఆ పునరారంభానికి ప్రతీకగా సీఆర్డీఏ కొత్త కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) ...

selfless fighting spirit

నిస్వార్థ పోరాట స్ఫూర్తి!

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం, దారపనేని నరేంద్ర బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘటన మర్చిపోనిలేనిది , న్యాయం కోసం నిలబడిన నాయకుడి పట్టుదలను, పోరాట ...

Shivaya namaha

జ్యోతిర్మయం

మరణభయం పోవాలంటే..? చాలామంది ‘మరణం’ గూర్చి భయపడుతూ ఉంటారు. మరణ తత్త్వాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ భయానికి కారణం. మరణం అంటే శరీర సాధారణ స్థితిలో కలుగు ...

ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/సిరీస్‌లు.. థ్రిల్‌ పంచేవి అవే!

తేజ సజ్జా, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్‌ ‘మిరాయ్‌’. ఇటీవల విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ...

లిట్టర్‌ పికర్‌ మెషీన్స్‌.

హైదరాబాద్‌లో లిట్టర్‌ పికర్‌ మెషీన్స్‌.. చెత్త సేకరణ ఈజీగా.. రోడ్లు శుభ్రంగా!

రోడ్లు అద్దంలా మెరవాలని అందరికీ ఉంటుంది. కానీ చెత్త వేయకుండా ఉండేవారు మాత్రం తక్కువే. చాలామంది తెలిసీ తెలియక రోడ్లపై చెత్త వేస్తూనే ఉంటారు. అయితే, రోడ్లపై ...

యూపీఐ లావాదేవీలలో మూడో వంతు వరకు భద్రత లోపాలు ఉన్నాయ

యూపీఐ లావాదేవీలలో మూడో వంతు వరకు భద్రత లోపాలు ఉన్నాయని, వాటిపై చర్యలు అవసరమని డాట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పే (Google Pay) ఇంకా ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌ (FRI) వ్యవస్థలోకి చేరలేదని టెలికాం విభాగం కార్యదర్శి నీరజ్‌ మిత్తల్‌ తెలిపారు. దీనివల్ల ఆ వేదిక ద్వారా జరుగుతున్న యూపీఐ ...

నవ్వాడని నరికేశాడు!.. బాలుడి దారుణ హత్య

రేణిగుంట: నవ్వాడని నరికేశాడు!.. బాలుడి దారుణ హత్య

రేణిగుంట, న్యూస్‌టుడే:భార్య వదిలేసి వెళ్లిపోవడంతో తనపై అందరూ నవ్వుతున్నారని భావించి తీవ్ర అవమానంలో రగిలిపోయిన వ్యక్తి చేతిలో బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు మరియు స్థానికుల వివరాల ...

వేడి టీ తాగిన నాలుగేళ్ల బాలుడు మృతి

అనంతపురం: వేడి టీ తాగిన నాలుగేళ్ల బాలుడు మృతి

యాడి, న్యూస్‌టుడే:అనంతపురం జిల్లా యాడికిలో నాలుగేళ్ల బాలుడు పొరపాటున వేడి టీ తాగి మృత్యువాతపడ్డాడు. మూడు రోజుల క్రితం, ఇంట్లో ఫ్లాస్క్‌లో ఉంచిన టీను బాలుడు తాగి ...

విద్యార్థినిపై అత్యాచారం.. బెంగాల్‌లో మరో దారుణం

విద్యార్థినిపై అత్యాచారం.. బెంగాల్‌లో మరో దారుణం

ఇంటర్నెట్ డెస్క్:పశ్చిమబెంగాల్‌లో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల కోల్‌కతాలో ఆర్జీకర్ వైద్యురాలితో పాటు మరో న్యాయ విద్యార్థిని పై జరిగిన అత్యాచార ఘటన ...

డేటింగ్‌ యాప్‌ల వేదికగా డ్రగ్స్‌ దందా

మత్తులోకి ముంచి, ఊబిలోకి తిప్పడం

అతడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, వయసు మూడుపదుల దాటింది. డేటింగ్ యాప్‌లలో అమ్మాయిలను పరిచయం చేసుకొని, వారిలో మాదకద్రవ్యాల అలవాటు ఉన్నవారిని ఎంచుకుంటాడు. వీకెండ్ పార్టీలుగా ఆహ్వానించి, ఎండీఎమ్‌ఎ ...

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభం కానుంది.

సాయంత్రం నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మైపాడు గేటు సెంటర్లో 30 కంటే ఎక్కువ కౌంటర్లతో 120 షాపులు ఏర్పాటు చేయబడ్డాయి, వీటివల్ల నూతన, ...

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

మొదటి భాగం 4/25 అనుభవానంతరం వెంకట్రామన్ లోని మానవత్వం, దైవత్వంగా రూపొందింది. అతని వ్యక్తిత్వం, అద్భుతంగా పరిణామంచెందింది. పెనుతుఫాను తర్వాత ఏర్పడ్డ బ్రహ్మాండమైన నిశ్చలత్వంవలె, కొండల మధ్య రాజ్యమేలే ...

విమాన వెంకటేశ్వర స్వామి మహిమ

శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయకపోతే యాత్ర అసంపూర్ణం! ఎందుకో తెలుసా?

విమాన వెంకటేశ్వర స్వామి మహిమ: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత, ఈ స్వామిని దర్శించడం ద్వారా జన్మాంతర పాపాలు చెరగి, అన్ని శుభఫలాలు పొందుతారని నమ్మకం ఉంది.విమాన ...

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు దాఖలుచేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది!

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు దాఖలుచేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది!

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో మరియు ఎన్నికల నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలిపివేసిన స్టేపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిందని ...

కేటీఆర్: వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో టీషర్ట్ తయారిపై ప్రశంసలు తెలిపారు.

కేటీఆర్: వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో టీషర్ట్ తయారిపై ప్రశంసలు తెలిపారు.

హైదరాబాద్‌: వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ఉత్పత్తి ప్రారంభం అయినందుకు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) హర్షం వ్యక్తం చేశారు. ఈ ...

చైనా ఉత్పత్తులపై అదనపు సుంకం విధిస్తానని హెచ్చరించిన ట్రంప్

చైనా ఉత్పత్తులపై అదనపు సుంకం విధిస్తానని హెచ్చరించిన ట్రంప్

మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తామని కఠిన హెచ్చరిక చేశారు. చైనా నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులపై 100 శాతం అదనపు ...

పీఎం ధనధాన్య కృషి యోజన

నేడు దేశవ్యాప్తంగా పీఎం ధనధాన్య కృషి యోజన ప్రారంభం కానుంది

ఈ కార్యక్రమాన్ని దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) లో నిర్వహిస్తున్నారు. ఈ యోజన ద్వారా పప్పు మరియు ధాన్య పంటల ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టబడుతుంది. ...

356 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ 356 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

బాపట్ల జిల్లా, కొండమంజులూరు: మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఇటీవల కొండమంజులూరులోని నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా 356 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ ...

డేటా సెంటర్ల హబ్ గా రూపుదిద్దుకోనున్న విశాఖపట్నం

డేటా సెంటర్ల హబ్ గా రూపుదిద్దుకోనున్న విశాఖపట్నం

రేపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి ...

ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది

ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది

ఆంధ్రప్రదేశ్‌లో నెట్‌వర్క్ ఆస్పత్రులు రెండో రోజూ సమ్మెలో ఉంటాయి. నిన్నటి నుంచి నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమ్మె కారణంగా హాస్పిటల్‌ ...

చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం

తిరుపతి : చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం

తిరుపతి: చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాల్లో ఘోర విధ్వంసం చేసింది. రైతులు కష్టపడి సాగించిన పంటలు ఒక్కసారే ధ్వంసమయ్యాయి. స్థానికులు మరియు రైతులు ...

విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ – ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన పుస్తకం ఆవిష్కరణ – ‘ఆమె ...

విండీస్‌పై గిల్ అద్భుత సెంచరీ సాధించాడు

షుబ్మన్ గిల్: విండీస్‌పై గిల్ అద్భుత సెంచరీ సాధించాడు. భారత్ మొత్తం 518/5 వద్ద డిక్లేర్ చేసింది.

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129* బంతుల్లో 196, 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాధించాడు. కేవలం ...

వివరాలు వెల్లడిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

దోపిడీ కేసులో కుమారుడే నిందితుడు

తండ్రి ఊరెళ్లినపుడు స్నేహితులతో కలిసి సొంతింట్లోనే దొంగతనంనిందితుల్ని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు జగదాంబకూడలి, న్యూస్‌టుడే: నగరంలో సంచలనాన్ని సృష్టించిన దోపిడీ కేసులో ...

ప్రసంగిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌. వేదికపై నాగేంద్రబాబు, ఎంకే మీనా, అరుణ్‌కుమార్‌ చటర్జీ, విజయానంద్‌

పాస్‌పోర్ట్‌ సేవల ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలి.

కేంద్రానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ విజ్ఞప్తి విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విదేశీ విద్యార్థుల పాస్‌పోర్ట్‌ సేవలను వేగవంతం చేయడంతో పాటు కడపలో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని ...

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు

సీఎం చంద్రబాబు: ఎన్నికల్లో పోటీ చేయాల్సింది ప్రజాప్రతినిధులమే, అధికారులు కాదు.

మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అనుమతులు పొందిన సంస్థలు తమ వద్దకే రావడం లేదన్న మంత్రి దుర్గేష్‌ అమరావతి: “ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మనమే, అధికారులు కాదు” అని ముఖ్యమంత్రి ...

టీసీఎస్‌ రూ.లక్ష కోట్ల వ్యయంతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.

విశాఖపట్నం: టీసీఎస్‌ రూ.లక్ష కోట్ల వ్యయంతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.

విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన 15 నెలల్లోనే విశాఖకు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు అమరావతి: విశాఖ నగరానికి మరొక గౌరవం చేరబోతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ...

TDP State Media Coordinator – దారపనేని నరేంద్ర బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

TDP State Media Coordinator – దారపనేని నరేంద్ర బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

ప్రజల పక్షాన, పార్టీ శ్రేణుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడే మీలాంటి నాయకులు మాకు గర్వకారణం. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… దారపనేని నరేంద్ర ...

భగవన్ శ్రీ రమణ మహర్షి

భగవన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర

మొదటి భాగం 3/25 1896లో నాగస్వామికి పెళ్ళయింది. అతని అత్తవారిఊరు కూడా మధురే. ఆ సంవత్సరం వెంకట్రామస్ మెట్రిక్యులేషన్పరీక్షకు చదువుతున్నాడు. కాని, అతన్ని అప్పటికే అరుణాచలంగట్టిగా ఆకర్షించి, వశం ...

ప్రతి ఒక్కరు అనుసరించవలసిన పద్ధతులు

World Mental Health Day 2025: ఒత్తిడిని తగ్గించడానికి ఉత్తమ మార్గాలు.

ఒత్తిడిని తగ్గించడానికి లింగం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనుసరించవలసిన పద్ధతులు ఉన్నాయి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడటానికి రోజువారీ కనీసం 30 నిమిషాలు నడక, ఈత, లేదా ...

బీసీ బాలుర వసతిగృహంలో 47 మంది విద్యార్థులకు అస్వస్థత

బీసీ బాలుర వసతిగృహంలో 47 మంది విద్యార్థులకు అస్వస్థత

పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహంలో శుక్రవారం 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, మలబద్దకంతో బాధపడిన వారిని స్థానిక ...

డయాబెటిక్‌ వ్యక్తులకు బంపర్‌ గుడ్‌ న్యూస్

బ్లడ్ షుగర్ ఉన్నవారికి సంతోషకరమైన వార్త… ఈ తీపి మీకు హానికరం కాదు.

డయాబెటిక్‌ వ్యక్తులకు బంపర్‌ గుడ్‌ న్యూస్: కార్డియాలజిస్ట్‌ డా. ప్రకారం, ‘అల్లులోజ్’ సహజ స్వీటెనర్‌గా అవుతుంది. ఇది సాధారణ చక్కెర కంటే 70% తక్కువ తీపి, రక్తంలో ...

చంద్రబాబు: 13, 14 తేదీల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దిల్లీ పర్యటన

చంద్రబాబు: 13, 14 తేదీల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దిల్లీ పర్యటన

మరావతి: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మరియు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈ నెల 13, 14న దిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. 14న, గూగుల్ అనుబంధ ...

వరల్డ్ లివర్ డే 2025 సందర్భం

కాలేయ సమస్యలు పెరిగితే సమస్యలు ఎక్కువే… హైదరాబాద్‌లో ఒక కొత్త ఆశ వెలిగింది!

వరల్డ్ లివర్ డే 2025 సందర్భంగా, హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రులు నాలుగు ప్రత్యేక లివర్ క్లినిక్స్‌ను ప్రారంభించాయి. ఈ క్లినిక్స్ ప్రాథమిక పరీక్షలు, NAFLD, హెపటైటిస్ రకాల ...

నేటి నుండి ఎన్టీఆర్‌ వైద్యసేవలు నిలిపివేస్తున్నాం

నేటి నుండి ఎన్టీఆర్‌ వైద్యసేవలు నిలిపివేస్తున్నాం

ఏపీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ వెల్లడింపు:సేవలు నిలుపకండి… సమస్యను సీఎంతో చర్చిస్తానని మంత్రి సత్యకుమార్‌ అమరావతి: ఈ నెల 10 నుండి ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ...

ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే, దాన్ని అసిడిటీగా భావించాలి

Yoga: ఛాతీలో మంట సమస్య ఉంటే ఈ విధంగా ఉపశమనం పొందండి!

ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే, దాన్ని అసిడిటీగా భావించాలి. అయితే, ఈ సమస్యను తగ్గించడానికి కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. వాటిలో ఒకటి మార్జరియాసనం. ఈ ఆసనం ...

భారత సైన్యానికి త్వరలో మరో ఆధునిక ఆయుధం చేరనుంది.

మార్ట్‌లెట్‌ మిస్సైల్స్‌: ఆర్మీకి చేరిన నిరంతర ప్రయాణం చేసే ‘మార్ట్‌లెట్‌’. దీని ప్రత్యేకత ఏమిటి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సైన్యానికి త్వరలో మరో ఆధునిక ఆయుధం చేరనుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్‌-యూకే మధ్య ముఖ్య ఒప్పందం కుదిరింది. ...

Page 187 of 193 1 186 187 188 193

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News