ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నేటి నుండి ఎన్టీఆర్‌ వైద్యసేవలు నిలిపివేస్తున్నాం

October 10, 2025
in Andhra Pradesh News, Health
0
నేటి నుండి ఎన్టీఆర్‌ వైద్యసేవలు నిలిపివేస్తున్నాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఏపీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ వెల్లడింపు:
సేవలు నిలుపకండి… సమస్యను సీఎంతో చర్చిస్తానని మంత్రి సత్యకుమార్‌

అమరావతి: ఈ నెల 10 నుండి ఎన్టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలను నిలిపివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ (ఆషా) ప్రకటించింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 2,700 కోట్ల రూపాయల పైగా ఉన్నాయని, నెలనెలా బకాయిలు పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి ఉపశమన చర్యలు తీసుకోడంలేదని ఆషా అధ్యక్షులు కె. విజయ్‌కుమార్‌, కార్యదర్శి సీహెచ్‌ అవినాశ్‌ తెలిపారు.

గత ఏడాదిలో ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను కలిసినప్పటికీ ఫలితం లభించలేదని, గత నెల 25న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించామని వెల్లడించారు. అందువల్ల ఈ నెల 10 నుండి వైద్యసేవలను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. అయితే, ఈ ఆందోళన కారణంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకోవాలని ఆషా ప్రభుత్వం కోరింది.

గత ప్రభుత్వ బకాయిలు విడతలవారీ చెల్లిస్తున్నాం – మంత్రి సత్యకుమార్‌
సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలు ఆపకూడదని మంత్రి సత్యకుమార్‌ సూచించారు. వైకాపా ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 2,500 కోట్ల రూపాయల బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం వాటిని విడతలవారీగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. సమస్యను ముఖ్యమంత్రి సీఎంతో చర్చిస్తానని, ప్రజలకు ఇబ్బంది రాకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు.

అంతేకాక, ఇన్‌ సర్వీస్‌ కోటా విషయంలో మెరిట్‌ విద్యార్థుల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని, పీహెచ్‌సీ వైద్యులు ఆందోళనను విరమించి చర్చలకు రావాలని మంత్రి సూచించారు.

ShareTweetSend
Previous Post

Yoga: ఛాతీలో మంట సమస్య ఉంటే ఈ విధంగా ఉపశమనం పొందండి!

Next Post

కాలేయ సమస్యలు పెరిగితే సమస్యలు ఎక్కువే… హైదరాబాద్‌లో ఒక కొత్త ఆశ వెలిగింది!

Related Posts

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!
Health

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026
ఆరోగ్యంపై అవగాహన మంచిదే.. ఆన్‌లైన్‌ స్వీయ నిర్ధారణ వద్దు
Health

ఆరోగ్యంపై అవగాహన మంచిదే.. ఆన్‌లైన్‌ స్వీయ నిర్ధారణ వద్దు

August 22, 2026
సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు
Andhra Pradesh News

సెప్టెంబరు తొలి వారంలో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు: చంద్రబాబు

August 22, 2026
దృఢమైన కాళ్ల కోసం.. అనంతాసనం ఇలా చేయండి
Health

దృఢమైన కాళ్ల కోసం.. అనంతాసనం ఇలా చేయండి

August 22, 2026
చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌
Andhra Pradesh News

చంద్రంపాలెం స్కూల్‌ పేరు చెబితే.. వర్షమే గుర్తొస్తుంది: లోకేశ్‌

August 22, 2026
ఒంటరితనం నుంచి ఒత్తిడి వరకు.. గుండె ఆరోగ్యంపై ప్రభావం ఇలా
Health

ఒంటరితనం నుంచి ఒత్తిడి వరకు.. గుండె ఆరోగ్యంపై ప్రభావం ఇలా

August 22, 2026
Next Post
వరల్డ్ లివర్ డే 2025 సందర్భం

కాలేయ సమస్యలు పెరిగితే సమస్యలు ఎక్కువే… హైదరాబాద్‌లో ఒక కొత్త ఆశ వెలిగింది!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 22, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.