Tag: international news

జిన్‌పింగ్‌కు మోదీ తన చిత్రపటాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారా? అసలు నిజం ఇదే!

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తన చిత్రపటాన్ని కానుకగా ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా ...

Read moreDetails

జెలెన్‌స్కీ విమానానికి అతి సమీపంలో డ్రోన్‌.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మాల్డోవా నుంచి విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఓ డ్రోన్‌ అత్యంత సమీపంలోకి వచ్చినట్లు ...

Read moreDetails

ట్రంప్‌ ఎక్కే విమానంలో కలకలం.. హఠాత్తుగా తెరుచుకున్న ఎమర్జెన్సీ స్లైడ్‌

ఖతార్‌ బహుమతిగా ఇచ్చిన కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డలాస్‌లో జరగనున్న రిపబ్లికన్‌ పార్టీ మిడ్‌టర్మ్‌ సమావేశానికి హాజరయ్యేందుకు ...

Read moreDetails

మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌ యుద్ధానికి ముగింపు: ట్రంప్‌

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగవచ్చని, ఆ తర్వాతే ...

Read moreDetails

ఖర్గ్‌ ద్వీపం సమీపంలో ఇరాన్‌ చమురు నౌకపై క్షిపణి దాడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్‌ ద్వీపానికి సమీపంలో ఓ ఇరాన్‌ చమురు నౌకపై అమెరికా ...

Read moreDetails

అమెరికా హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇరాన్‌

అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, హెచ్చరికలు ప్రపంచ దేశాలపై గతంలో మాదిరిగా ప్రభావం చూపడం లేదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగేర్‌ గాలిబఫ్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో ...

Read moreDetails

మాస్కోలో సీఐఏ చీఫ్‌ రహస్య పర్యటన.. మిస్టరీ విమానంపై ఆసక్తికర వివరాలు

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ రష్యా రాజధాని మాస్కోలో రహస్యంగా పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ...

Read moreDetails

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వచ్చే నెల 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. న్యూదిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన ...

Read moreDetails

వర్షం బీభత్సం.. ఒక్కసారిగా కూలిన చెత్త కొండ.. 30 మంది బలి

గినియా రాజధాని కోనక్రీలో భారీ వర్షాల నేపథ్యంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అతిపెద్ద డంపింగ్‌ యార్డ్‌లో కొండలా పేరుకుపోయిన చెత్త ఒక్కసారిగా కూలి సమీపంలోని గుడిసెలపై ...

Read moreDetails

భారత హైకమిషన్‌ వద్ద పాక్‌ చర్య.. గంటల్లోనే దిల్లీలో కౌంటర్‌ యాక్షన్‌

ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ వద్ద పాకిస్థాన్‌ అధికారులు తీసుకున్న చర్యలకు దిల్లీలో భారత్‌ ప్రతిచర్య కనిపించింది. దిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ ఎదుట అనుమతిలేని నిర్మాణాలను అధికారులు తొలగించారు. ...

Read moreDetails

స్కూల్‌కు వెళ్లే ముందు ఇంట్లో హత్యలు.. అనంతరం పాఠశాలలో కాల్పులు

థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నొంతబురి ప్రావిన్స్‌ బాంగ్‌ క్రువాయ్‌ జిల్లాలోని డెబ్సిరిన్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ...

Read moreDetails

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ స్పష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడికి సిద్ధమైనప్పటికీ, గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ విజ్ఞప్తుల మేరకు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా ...

Read moreDetails

వైట్‌హౌస్‌ భద్రతలో మరోసారి లోపం.. కాల్పులతో కలకలం

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఓ సాయుధుడు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో, వెంటనే స్పందించిన సీక్రెట్ ...

Read moreDetails

లెబనాన్: ఇద్దరు మొనగాళ్ల మధ్య నలిగిపోతున్న సామాన్యుడు! ఇజ్రాయెల్ – ఇరాన్ పోరులో అసలు మర్మం ఇదే.

ఇజ్రాయెల్‌కు లెబనాన్ ప్రజలతో నేరుగా శతృత్వం లేకపోయినా, అక్కడ తిష్టవేసిన హెజ్‌బొల్లానే ప్రధాన లక్ష్యం. పక్కలో బల్లెంలా హెజ్‌బొల్లా: ఇటు ఇరాన్‌తో నేరుగా యుద్ధం జరుగుతుంటే, మరోవైపు ...

Read moreDetails

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ మేఘాలు: రంగంలోకి మూడో విమాన వాహక నౌక ‘USS HW Bush’!

ఇరాన్‌పై భవిష్యత్‌లో అమెరికా దాడులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్న సమయంలో, యూఎస్‌ మూడో విమాన వాహక నౌక పశ్చిమాసియాలో మోహరించనుంది. అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్ ...

Read moreDetails

దోహా తీరంలో ట్యాంకర్‌పై క్షిపణి దాడి: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు!

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఖతార్ రాజధాని దోహా సమీపంలో నిలిపి ఉంచిన ఇంధన ట్యాంకర్‌పై గుర్తుతెలియని క్షిపణి దాడి జరిగింది. ఈ విషయాన్ని ...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన ...

Read moreDetails

కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి.. తప్పిన పెను ప్రమాదం.

కదులుతున్న కారులో నుంచి నెలల చిన్నారి అకస్మాత్తుగా జారిపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వెనుక నుంచి వస్తున్న మరో కారు డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే ...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది | ప్రధాని మోదీ ప్రకటన

భారత్‌ – యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘అన్ని ఒప్పందాలకు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News