ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మాస్కోలో సీఐఏ చీఫ్‌ రహస్య పర్యటన.. మిస్టరీ విమానంపై ఆసక్తికర వివరాలు

August 26, 2026
in World News, News
0
మాస్కోలో సీఐఏ చీఫ్‌ రహస్య పర్యటన.. మిస్టరీ విమానంపై ఆసక్తికర వివరాలు

మాస్కోలో సీఐఏ చీఫ్‌ రహస్య పర్యటన.. మిస్టరీ విమానంపై ఆసక్తికర వివరాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ రష్యా రాజధాని మాస్కోలో రహస్యంగా పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా సైనిక రవాణా విమానం బోయింగ్‌ సి-17 గ్లోబ్‌మాస్టర్‌-3 మాస్కోలోని వ్నూకోవ్‌ విమానాశ్రయంలో దిగడంతో ఈ పర్యటనపై మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆ విమానంలో రాట్‌క్లిఫ్‌ వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

రాట్‌క్లిఫ్‌ మాస్కోలో దాదాపు ఎనిమిది గంటల పాటు ఉన్నట్లు విమానాల ట్రాకింగ్‌ సమాచారం ఆధారంగా తెలుస్తోంది. విమానం విమానాశ్రయంలో దిగిన వెంటనే దౌత్య నంబర్‌ ప్లేట్లు కలిగిన వాహనాల కాన్వాయ్‌ అక్కడికి చేరుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన ఎవరిని కలిశారు? ఏ అంశాలపై చర్చించారు? అన్న వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు.

సీఐఏ చీఫ్‌ రష్యా పర్యటనకు ముందు మాస్కోపై డ్రోన్లు, క్షిపణి దాడులు నిలిపివేయాలని అమెరికా ఉక్రెయిన్‌ను కోరినట్లు సమాచారం. అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు రష్యాలో పర్యటించనున్నట్లు గత సోమవారం తమకు సమాచారం అందిందని కీవ్‌ వర్గాలు తెలిపాయి. దీంతో రాట్‌క్లిఫ్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

రాట్‌క్లిఫ్‌ పర్యటనపై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ.. అమెరికా సైనిక విమానం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. ఈ వారం క్రెమ్లిన్‌లో అమెరికా ప్రతినిధులతో సమావేశాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం తమకు తెలియదని ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. అటు సీఐఏ కూడా ఈ పర్యటనపై అధికారికంగా స్పందించలేదు.

ఇరాన్‌తో రష్యాకు ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఉక్రెయిన్‌ యుద్ధం, నాటో దేశాల భద్రత వంటి అంశాలు రాట్‌క్లిఫ్‌ పర్యటనకు కారణమై ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రష్యాతో టెహ్రాన్‌ సంబంధాలు కూడా కీలకంగా మారాయి.

అదే సమయంలో నాటో సభ్య దేశాలపై రష్యా సైబర్‌ దాడులు, రహస్య కార్యకలాపాలు లేదా పరిమిత సైనిక చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న అమెరికా నిఘా హెచ్చరికల నేపథ్యంలో కూడా ఈ పర్యటన జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రష్యాతో కీలక సమయంలో అమెరికా నిఘా చీఫ్‌ భేటీ కావడం ఇదే తొలిసారి కాదు. 2021 నవంబరులో అప్పటి సీఐఏ డైరెక్టర్‌ విలియం బర్న్స్‌ మాస్కోలో పర్యటించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు సన్నాహాలు చేస్తున్న సమయంలో జరిగిన ఆ పర్యటనలో బర్న్స్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో రాట్‌క్లిఫ్‌ రహస్య పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తే అమెరికా-రష్యా సంబంధాలు, ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: CIAinternational newsJohn RatcliffeKremlinMoscowRussiaRussia Ukraine Warshivasakthi newsshivasakthimediaukraineUS RussiaUSAworld news
ShareTweetSend
Previous Post

రాహుల్‌ వ్యాఖ్యలపై కంగనా ఘాటు కౌంటర్‌.. ‘బ్రో.. కాస్త ఆగు’

Next Post

యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌

Related Posts

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌
Movies

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!
Movies

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?
Sports News

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!
Business News

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!
Business News

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026
అర్జెంటీనా తీరంలో 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు కారణం ఇదే!
World News

అర్జెంటీనా తీరంలో 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు కారణం ఇదే!

September 12, 2026
Next Post
యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌

యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.