ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రైతులకు పూర్తి సహాయంగా ఉంటాం

November 1, 2025
in Blog
0
రైతులకు పూర్తి సహాయంగా ఉంటాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రైతులకు అండగా నిలుస్తామని, వచ్చే రెండు నెలల్లో డ్రెయిన్లు, కాలువలు, ఇతర ఆక్రమణలను తొలగించి నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు.

ఉండి మండలం వాండ్రంలంకలో తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన వరిచేలను కలెక్టర్‌ నాగరాణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉండి నియోజకవర్గంలో సుమారు 80 శాతం డ్రెయిన్లు, కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి నీటిపారుదల వ్యవస్థను స్థిరపరిచామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కులమతాలకు అతీతంగా ఆక్రమణలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కౌలు రైతులకు సీసీఏ కార్డుల మంజూరులో ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గ్రామంలోని 900 ఎకరాల్లో సుమారు 50 ఎకరాల వరి పంట నష్టపోయిందని అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో పాలకోడేరు బ్యాంక్‌ చైర్మన్‌ కొత్తపల్లి నాగరాజు, సర్పంచ్‌ దాసరి వెంకటకృష్ణ, తోట ఫణిబాబు, కందుల బలరాం, కరిమెరక నాగరాజు, కాగిత బుజ్జి, అప్పల కృష్ణ, సూరవరపు వెంకటాచార్యులు, జిల్లా వ్యవసాయాధికారి జెడ్‌. వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ నాగార్జున, ఏడీఏ జీవన్‌ ప్రతాప్‌, ఏవో శ్రీనివాస్‌, వీఆర్‌వో చిన్నారావు, గ్రామ కార్యదర్శి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ShareTweetSend
Previous Post

మత్స్యకారుల సంక్షేమం కోసం 25 ఏళ్లుగా కృషి చేస్తున్నా: ఎంపీ ఈటల రాజేందర్

Next Post

నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Related Posts

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి
Andhra Pradesh News

రాజానగరం పరిసరాల్లో పెద్ద పులి హడల్‌ | మూడు ఆవులు, దూడను బలితీసుకున్న పులి

February 5, 2026
బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌
Andhra Pradesh News

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

February 4, 2026
ఇండిగో విమాన షెడ్యూల్‌లో సర్దుబాటు | కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు
Andhra Pradesh News

ఇండిగో విమాన షెడ్యూల్‌లో సర్దుబాటు | కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

February 4, 2026
కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు
Andhra Pradesh News

కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్‌ | ముగ్గురు అరెస్టు

February 4, 2026
ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు
Andhra Pradesh News

ఫార్మసీ చదివిన వారికి గుడ్‌న్యూస్‌ | ఏపీలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు

February 4, 2026
సుప్రీంకోర్టులో ‘సర్‌’ విచారణ | స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ
Andhra Pradesh News

సుప్రీంకోర్టులో ‘సర్‌’ విచారణ | స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ

February 4, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 19, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 19 ఏప్రిల్ 2026 (ఆదివారం)

పంచాంగం: 19 ఏప్రిల్ 2026 (ఆదివారం)

April 19, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
Advance Happy birthday wishes to a visionary leader, Shri N. Chandrababu Naidu Garu.

Advance Happy birthday wishes to a visionary leader, Shri N. Chandrababu Naidu Garu.

April 19, 2026
Happy Akshaya Tritiya

Happy Akshaya Tritiya

April 19, 2026
Happy Parshuram Jayanti

Happy Parshuram Jayanti

April 19, 2026
gold-silver-rate-18-april-2026

బంగారం(Gold), వెండి(Sliver) ధరలు – April 18, 2026

April 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

Advance Happy birthday wishes to a visionary leader, Shri N. Chandrababu Naidu Garu.

Advance Happy birthday wishes to a visionary leader, Shri N. Chandrababu Naidu Garu.

April 19, 2026
Happy Akshaya Tritiya

Happy Akshaya Tritiya

April 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.