ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తుఫాను ప్రభావంపై వైఎస్ జగన్ సమీక్ష – రైతుల పట్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం

October 30, 2025
in Andhra Pradesh News
0
తుఫాను ప్రభావంపై వైఎస్ జగన్ సమీక్ష – రైతుల పట్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తాడేపల్లి:
తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి రైతులు పెద్దఎత్తున నష్టపోయారని తెలిపారు. పంటలు పొట్టదశలో ఉన్న సమయంలో తుఫాను తాకడంతో దిగుబడులు తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.

జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ తుఫాను దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. మొత్తం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో వరి పంట 11 లక్షల ఎకరాల్లో, పత్తి 1.14 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 1.15 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 2 లక్షల ఎకరాల్లో, అలాగే హార్టికల్చర్ పంటలు 1.9 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని తెలిపారు.

జగన్ ఈ సందర్భంలో గత ప్రభుత్వ కాలంలో రైతులకు అందించిన రక్షణ వ్యవస్థలను ప్రస్తావించారు. “మా పాలనలో ఆర్బీకేలు అప్రమత్తంగా ఉండేవి. ప్రతి పంటకూ ఇ-క్రాప్ చేసేవాళ్లం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో పనిచేసేవి. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు భరోసా కలిగించేవాళ్లం. 80 లక్షల మంది రైతులు బీమా కవర్‌లో ఉండేవారు, 70 లక్షల ఎకరాలు ఆ పరిధిలో ఉండేవి,” అని గుర్తుచేశారు.

అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇప్పుడేమో 19 లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది. మిగిలిన రైతులు ఎవరిని ఆశ్రయించాలి? నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఇ-క్రాప్ సర్వే సక్రమంగా జరగడం లేదు. వాళ్లు వేసిన అరకొర లెక్కల ప్రకారం 5.5 లక్షల మంది రైతులకు రూ.600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు,” అని విమర్శించారు.

జగన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉదాహరణలతో తప్పుబట్టారు. “మిర్చి క్వింటాల్‌కు రూ.11,781కి కొనుగోలు చేస్తామని చెప్పారు, కానీ ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదు. మామిడిని కిలో రూ.12కి కొనుగోలు చేస్తామన్నారు, కానీ హామీ నెరవేర్చలేదు. పొగాకు రైతులను ఆదుకుంటామని చెప్పి కూడా చర్యలు తీసుకోలేదు,” అని మండిపడ్డారు.

అంతిమంగా, వైఎస్ జగన్ పార్టీ నేతలకు రైతులకు అండగా నిలవాలని సూచించారు. “ఇలాంటి పరిస్థితుల్లో మనం రైతుల పక్షాన నిలబడాలి. వారిని ప్రోత్సహించాలి, వారి నష్టాన్ని ప్రభుత్వం గుర్తించేలాగ చూడాలి,” అని దిశానిర్దేశం చేశారు.

Tags: Andhra pradeshFarmersNewsToofanYS Jagan Mohan Reddy
ShareTweetSend
Previous Post

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్ – సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Next Post

తుఫాన్ ప్రభావం తీవ్రం – రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

Related Posts

ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!
Andhra Pradesh News

ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!

April 20, 2026
భక్తుల ప్రాణాలు అరచేతిలో: శ్రీవారిమెట్టు సరస్వతీ మండపం వద్ద చిరుతపులి పహారా!
Andhra Pradesh News

భక్తుల ప్రాణాలు అరచేతిలో: శ్రీవారిమెట్టు సరస్వతీ మండపం వద్ద చిరుతపులి పహారా!

April 20, 2026
చంద్రబాబు జన్మదిన వేళ అపూర్వ కానుక: శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు ₹44 లక్షల విరాళం!
Andhra Pradesh News

చంద్రబాబు జన్మదిన వేళ అపూర్వ కానుక: శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు ₹44 లక్షల విరాళం!

April 20, 2026
సచివాలయ ఉద్యోగుల సమస్యలపై జిల్లాల వారీ సదస్సులు.. ప్రభుత్వానికి తుది నివేదిక సిద్ధం!
Andhra Pradesh News

సచివాలయ ఉద్యోగుల సమస్యలపై జిల్లాల వారీ సదస్సులు.. ప్రభుత్వానికి తుది నివేదిక సిద్ధం!

April 20, 2026
అన్న క్యాంటీన్‌లో బాబు బర్త్‌డే వేడుకలు!
Andhra Pradesh News

అన్న క్యాంటీన్‌లో బాబు బర్త్‌డే వేడుకలు!

April 20, 2026
చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'హ్యాపీ బర్త్‌డే సీఎం'.!
Andhra Pradesh News

చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్‌డే సీఎం’.!

April 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 20 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 20 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0

తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

April 20, 2026
"రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ - టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?"

“రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ – టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?”

April 20, 2026
వరికోత యంత్రం బావిలో పడిపడి డ్రైవర్ మృతి

వరికోత యంత్రం బావిలో పడిపడి డ్రైవర్ మృతి

April 20, 2026
అంతరిక్షంలో అలల వేగం: MIT శాస్త్రవేత్తల కొత్త గణిత నమూనా వెనుక అసలు కథ!

అంతరిక్షంలో అలల వేగం: MIT శాస్త్రవేత్తల కొత్త గణిత నమూనా వెనుక అసలు కథ!

April 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

April 20, 2026
"రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ - టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?"

“రూ.16 వేలకే ఆండ్రాయిడ్ 16 ఫోన్ – టెక్నో POP X 5G స్పెషల్ ఏంటంటే?”

April 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.