Education

Get the latest Education news from ShivaSakthi News including exam updates, results, government job notifications, academic policies, and student resources. విద్యకు సంబంధించిన తాజా వార్తలు, పరీక్షా తేదీలు, ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా విధానాలు మరియు విద్యార్థులకు ఉపయుక్త సమాచారం ఈ విభాగంలో పొందుపరచబడుతుంది.

సీఎంఈఆర్‌ఐలో 27 టెక్నీషియన్‌ పోస్టులు.. 10వ తరగతి, ఐటీఐతో దరఖాస్తు

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ)లో 27 టెక్నీషియన్‌-1 (గ్రూప్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్న...

Read moreDetails

నీట్‌ అభ్యర్థుల కోసం డిజి లాకర్‌ వ్యవస్థ.. ర్యాంక్‌ కార్డుల భద్రతకు ఎన్‌టీఏ చర్యలు

జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభ్యర్థుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ అభ్యర్థులు తమ ర్యాంక్‌ కార్డులను సురక్షితంగా...

Read moreDetails

ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్ల ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ లెక్చరర్లు (ఆర్థిక శాస్త్రం) పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను ఏపీపీఎస్సీ...

Read moreDetails

బిహార్‌లో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జేఈఈ, నీట్‌కు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

బిహార్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ‘బిహార్ స్కూల్ లైవ్ క్లాసెస్’...

Read moreDetails

16 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌.. 24న సీట్ల కేటాయింపు

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే జరిగిన విడతల్లో సీట్లు పొందలేని అభ్యర్థులు,...

Read moreDetails

ఏసర్, ఇంటెల్‌తో కలిసి శ్రీ చైతన్య ‘నీట్‌ రెడీ ల్యాప్‌టాప్‌’ ఆవిష్కరణ

వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ (NEET) 2027 సంవత్సరం నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించే అవకాశాల నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే...

Read moreDetails

డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టుల ఫలితాలు విడుదల.. మూడు సబ్జెక్టుల్లో ఎంపిక జాబితా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం,...

Read moreDetails

బీఈడీ, బీపీఎడ్‌, డీపీఎడ్‌ ప్రవేశాలకు ఈ నెల 21 నుంచి కౌన్సెలింగ్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల బీఈడీతో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఎడ్‌), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌...

Read moreDetails

పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీకి 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యకు మరింత ఊతమిస్తూ పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరంలోనే తరగతుల ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు...

Read moreDetails

నీట్‌ యూజీ-2026 రీటెస్ట్‌ ఓఎంఆర్‌ షీట్లు విడుదల

నీట్‌ యూజీ-2026 పునఃపరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన విడుదల చేసింది. పునఃపరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ జవాబు పత్రాలు, రికార్డు...

Read moreDetails

ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీలో 114 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న NTPC Green Energy Limited...

Read moreDetails

ఏఎన్‌ఎం పోస్టుల తొలి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల

ఏఎన్‌ఎం (ఆక్సిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) కీలక అప్‌డేట్‌ విడుదల చేసింది. మొత్తం...

Read moreDetails

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. హెటెరోలో 300 మందికి ఉద్యోగాలు

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. సంస్థకు చెందిన తయారీ కేంద్రాల్లో ప్రొడక్షన్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల్లో పనిచేసేందుకు 300...

Read moreDetails

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

రాష్ట్రంలో వైద్య విద్యను మరింత విస్తరించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్‌...

Read moreDetails

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్థం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో...

Read moreDetails

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మార్పు.. సీఎస్‌ఈ తర్వాత మెకానికల్, ఈఈఈ, సివిల్‌కు క్రేజ్

ఐటీ రంగంలో నియామకాలు మందగించడం, కొన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు లేఅఫ్‌లు ప్రకటించడం వంటి పరిణామాలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోర్సు ఎంపికపై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా...

Read moreDetails

డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల.. 11,303 మంది అభ్యర్థులు అర్హత

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో డీఈఈ సెట్‌ కన్వీనర్‌...

Read moreDetails

జేఈఈ, నీట్ ప్రవేశాల్లో బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ ప్రతిపాదన

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు కీలకమైన జేఈఈ, నీట్-యూజీ పరీక్షల విధానంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో బోర్డు పరీక్షలకు 50...

Read moreDetails

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఫస్టియర్‌లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేకంగా దృష్టి...

Read moreDetails

AP EAPCET 2026 ఫలితాలు నేడు విడుదల

ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ (AP EAPCET 2026) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విద్య, ఐటీ శాఖల...

Read moreDetails

త్రిభాషా విధానంపై విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది

త్రిభాషా విధానంపై లక్షలాది మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ ఊరటనిచ్చింది. ఇప్పటికే రెండు విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న 7 నుంచి 9వ తరగతి విద్యార్థులు అదే భాషల...

Read moreDetails

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగాన్ని పరిచయం చేసే అధ్యాయం నుంచి రాజ్యాంగ పీఠికను తొలగించడం,...

Read moreDetails

డిప్లొమా అర్హతతో నేవీలో అగ్నివీర్ నియామకాలు… 2027 బ్యాచ్‌లకు నోటిఫికేషన్

నేవీలో అగ్నివీర్‌ నియామకాలు 2027కు సంబంధించి కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం రెండు బ్యాచ్‌లకు (01/2027, 02/2027) ఒకేసారి నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు. అభ్యర్థులు...

Read moreDetails

వైద్య కళాశాలల్లో 344 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)...

Read moreDetails

ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి (SSC) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే...

Read moreDetails

టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) సీఆర్టీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు సమగ్ర...

Read moreDetails

DRDO ARDEలో 40 ఇంటర్న్‌షిప్‌లు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం

DRDO ARDE ఇంటర్న్‌షిప్‌లు – 40 పోస్టులుఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE), పుణె 40 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ అవకాశం ఇంజినీరింగ్...

Read moreDetails

UPSCలో 538 గ్రూప్ A, B పోస్టులు.. భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

గిరిజన విశ్వవిద్యాలయం ఉద్యోగాలుసమ్మక్క–సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 17 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్, AI, డేటా సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్...

Read moreDetails

బీసీఏనా? బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సా? ఏది బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌?

ఇంటర్మీడియట్‌ MPC పూర్తయిన తర్వాత చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌నే మొదటి ఎంపికగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో కెరీర్‌ కోసం బీటెక్‌ మాత్రమే మార్గం కాదు....

Read moreDetails

సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల

సైన్స్ రంగంలో పరిశోధనలకు మార్గం సుగమం చేసే కీలక పరీక్ష అయిన CSIR–UGC NET జూన్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ (Junior...

Read moreDetails

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

దేశంలోని ప్రముఖ పరిశోధన, సాంకేతిక సంస్థ అయిన Centre for Development of Advanced Computing (సీడాక్) వివిధ విభాగాల్లో మొత్తం 951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...

Read moreDetails

కెరీర్ గ్రోత్‌కు కొత్త మంత్రం – మైక్రో గ్రోత్ హ్యాకింగ్

నేటి పోటీ ప్రపంచంలో విజయానికి షార్ట్‌కట్స్ కోసం వెతికే వారికంటే, చిన్న చిన్న మెరుగుదలలతో ముందుకు సాగే వారే దీర్ఘకాలికంగా విజయం సాధిస్తున్నారు. అలాంటి సమర్థవంతమైన పద్ధతే...

Read moreDetails

మొబైల్ టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు

డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారాయి. విద్య, బ్యాంకింగ్, వ్యాపారం, వినోదం, కమ్యూనికేషన్ వంటి అనేక అవసరాల కోసం మొబైల్ ఫోన్ల...

Read moreDetails

ఆయిల్ ఇండియాలో భారీ వేతనాలతో ఉద్యోగాలు.. అనుభవజ్ఞులకు సువర్ణావకాశం!

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10 ఉన్నత స్థాయి పోస్టుల...

Read moreDetails

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

క్రీడలను అభిరుచిగా మాత్రమే కాకుండా కెరీర్‌గా మలచుకోవాలనుకునే యువతకు నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (NSU), ఇంఫాల్ అద్భుత అవకాశాలను అందిస్తోంది. కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా...

Read moreDetails

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్...

Read moreDetails

ఇంటర్ తర్వాత మీకు నచ్చిన కోర్సును మీరే డిజైన్ చేసుకోండి..

ఇంటర్ పూర్తి చేసిన తర్వాత చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ లేదా సంప్రదాయ డిగ్రీ కోర్సుల వైపు అడుగులు వేస్తారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం...

Read moreDetails

ఏఎఫ్‌ క్యాట్‌తో వైమానిక దళంలో విశిష్ట ఉద్యోగాలు.. 379 ఖాళీలకు నోటిఫికేషన్

భారత వాయుసేనలో (Indian Air Force) ఫ్లయింగ్, టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు ఎయిర్‌ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-2026) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం...

Read moreDetails

సెమినార్లలో చక్కగా మాట్లాడాలంటే ఎలా? MBA విద్యార్థులకు మార్గదర్శనం

MBA చదువులో మంచి గ్రేడ్స్ మాత్రమే కాకుండా, ఆలోచనలను స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వ్యక్తీకరించే కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతో అవసరం. సెమినార్లు, కేస్ స్టడీలు, గ్రూప్ డిస్కషన్లు, డిబేట్లు...

Read moreDetails

DRDO హైదరాబాద్‌లో 160 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు.. టెక్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్

దేశవ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొత్త ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు మరియు రిసెర్చ్ అవకాశాలను ప్రకటించాయి. టెక్నికల్, మెడికల్, సైన్స్ విద్యార్థులకు ఇది మంచి కెరీర్ అవకాశం....

Read moreDetails

జేఈఈ మెయిన్స్‌తో నేవీలో బీటెక్ అవకాశం.. 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ విడుదల

భారతీయ నౌకాదళం (Indian Navy) 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా విద్యార్థులకు బీటెక్‌తో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు ఉచితంగా...

Read moreDetails

ఫిజియోథెరపీ కోర్సుతో ఆరోగ్య రంగంలో విస్తృత అవకాశాలు

ఆరోగ్య రంగంలో వేగంగా ఎదుగుతున్న విభాగాల్లో ఫిజియోథెరపీ ఒక ముఖ్యమైన కోర్సుగా మారుతోంది. మందులు అవసరం లేకుండానే లేదా మందులతో పాటు సహాయక చికిత్సగా ఉపయోగపడే ఫిజియోథెరపీకి...

Read moreDetails

SBI అప్రెంటిస్ ఉద్యోగాలకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గత నెలలో విడుదలైన నోటిఫికేషన్‌కు...

Read moreDetails

ప్రభుత్వ స్కూళ్లలో 5,538 ఉద్యోగాల భర్తీ

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించేందుకు 2,769 ప్రీ-ప్రైమరీ సెక్షన్లు...

Read moreDetails

ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌ను వాయిదా వేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత...

Read moreDetails

ఏపీ మెగా డీఎస్సీ 2025.. హారిజాంటల్ రిజర్వేషన్‌పై ఎందుకు గందరగోళం?

ఏపీ మెగా డీఎస్సీ-2025 ఫలితాలు, ఎంపికల ప్రక్రియ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ విధానం చర్చనీయాంశంగా మారింది. కొందరు అభ్యర్థులు ఎంపికల్లో అన్యాయం జరిగిందని ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం...

Read moreDetails

భారత వైమానిక దళంలో అధికారుల ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశ సేవతో పాటు ప్రతిష్ఠాత్మక కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే యువతకు భారత వైమానిక దళం (Indian Air Force) మరోసారి సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్...

Read moreDetails

ప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిప్లొమా, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు పలు ప్రభుత్వ, కేంద్ర సంస్థల నుంచి అవకాశాలు లభిస్తున్నాయి. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ...

Read moreDetails

డీఆర్‌డీవోలో 33 సైంటిస్ట్ పోస్టులు.. భారీ వేతనాలతో ఆర్‌ఏసీ నోటిఫికేషన్ విడుదల

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC), దిల్లీ 33 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది....

Read moreDetails

డీఎడ్‌ vs బీఎడ్‌.. ఏది బెస్ట్? ఉపాధ్యాయ కెరీర్‌పై పూర్తి గైడ్

బీఏ పూర్తిచేసిన విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలంటే డీఎడ్‌ (Diploma in Elementary Education) లేదా బీఎడ్‌ (Bachelor of Education) ఏది ఎంచుకోవాలనే సందేహం సాధారణంగా...

Read moreDetails
Page 3 of 9 1 2 3 4 9

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News