రాశి ఫలాలు – మీనం
July 27, 2026
రాశి ఫలాలు – మేషం
July 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా ప్రతిపాదిత బుల్లెట్ (హైస్పీడ్) రైలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల అమలులో నేషనల్ హైస్పీడ్ రైలు ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) ప్రతిపాదించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ...
Read moreDetailsవికారాబాద్ జిల్లా కొడంగల్‌ను దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్‌నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ...
Read moreDetailsప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై నగరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హెచ్‌ఐసీసీ, హైటెక్ సిటీ, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ట్రాఫిక్ ...
Read moreDetailsఅమరావతి ఎకనమిక్ రీజియన్ (AER) ప్రణాళిక రాష్ట్ర అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే స్థాయిలో రూపొందుతోంది. ఈ రీజియన్ ద్వారా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ ఆధునికీకరణను ఒకే ...
Read moreDetailsవిశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి అంచనాలు మరింత వేగం పొందాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ...
Read moreDetailsశ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...
Read moreDetailsఅగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాలతో పాన్ ఇండియా సహా... మరెన్నో సరికొత్త మార్కెట్లకి దారి వేశారు. ఆ దారి తెలుగు సినిమాలకు గత కొన్నేళ్లుగా రాచబాటగా ...
Read moreDetailsవిశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)ను 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ ...
Read moreDetailsత్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ...
Read moreDetailsజనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...
Read moreDetailsరాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...
Read moreDetailsరాజధాని అమరావతిలో రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువుగా నిలిచే నూతన అసెంబ్లీ భవనం వేగంగా రూపుదిద్దుకుంటోంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా ఈ భవనం ఒక ఆకర్షణీయమైన ...
Read moreDetailsసంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, ...
Read moreDetailsజలధార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించి, ...
Read moreDetailsఅమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రదేశాన్ని మంత్రి నారాయణ సందర్శించి, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా అమరావతి భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు ...
Read moreDetailsపశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ...
Read moreDetailsతాజా చట్ట సవరణతో అమరావతి శాశ్వత రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితి తగ్గుముఖం పట్టింది. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా మారనుంది. లోక్‌సభలో ఈ ...
Read moreDetailsమూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ప్రాంతంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ...
Read moreDetailsగోదావరి నది నుంచి జలాల ఎత్తిపోతలు మళ్లీ ప్రారంభం కావడంతో నీటిపారుదల వ్యవస్థలో చురుకుదనం కనిపిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్ హౌస్‌కు నీటిని ఎత్తిపోత ...
Read moreDetailsదేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు మరియు గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ ...
Read moreDetailsతెలంగాణ అసెంబ్లీ లో ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, మరియు సామాజిక విధానాలపై కీలకమైన వేదికగా ఉన్నాయి. సమావేశాల్లో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్ ...
Read moreDetailsపీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తోంది. ప్రభుత్వ వనరులు, ప్రైవేట్ రంగ నైపుణ్యం కలిసినప్పుడు అభివృద్ధి వేగవంతమవుతుందని అధికారులు ...
Read moreDetailsమంత్రి నారా లోకేష్ చేపట్టిన సాగర్ డిఫెన్స్ ఏర్పాటు తీరప్రాంత మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఉండబోతుందని ప్రభుత్వం పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో ...
Read moreDetailsమూసీ నది తీరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net