Sports News

Sports Breaking News Telugu క్రీడా వార్తలు, క్రికెట్ మ్యాచ్ అప్‌డేట్స్, ఆటగాళ్ల సమాచారం మరియు స్పోర్ట్స్ బ్రేకింగ్ న్యూస్.

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మరోసారి సత్తా చాటింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన కిమ్‌ ఆస్ట్రప్‌-అండర్స్‌...

Read moreDetails

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

భారత యువ బ్యాటింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, అతడిని సరైన మార్గంలో...

Read moreDetails

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఊహించని ఫలితంతో ఒలింపిక్‌ పతక విజేత జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. బ్రస్సెల్స్‌లో జరిగిన 1500 మీటర్ల రేసులో చివరి వరకు...

Read moreDetails

బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

ఆసియా గేమ్స్‌ నేపథ్యంలో భారత క్రికెటర్ల వసతి సదుపాయాలపై బీసీసీఐ, భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. జపాన్‌లోని గేమ్స్‌ విలేజ్‌లో ఆటగాళ్లకు కల్పించే...

Read moreDetails

బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్‌తో ఘోర ఓటమి తర్వాత కోచింగ్‌ సిబ్బంది, ఆటగాళ్లపై పీసీబీ తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రధాన కోచ్‌...

Read moreDetails

రెండు టెస్టుల్లో ఓటమి.. భారత్‌ ఓటములను ప్రస్తావిస్తూ పీసీబీ చీఫ్‌ సమర్థన

ఇంగ్లాండ్‌ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన పాకిస్థాన్‌ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పనితీరు సరిగా...

Read moreDetails

సియా క్రీడలకు టీమ్‌ఇండియా కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియాకు మరోసారి వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జపాన్‌ వేదికగా జరగనున్న ఈ క్రీడలకు భారత క్రికెట్‌ జట్టుతో పాటు కోచ్‌గా వెళ్లేందుకు లక్ష్మణ్‌కు...

Read moreDetails

ఐపీఎల్‌ 2027లో ధోని తప్పకుండా ఆడతాడు: బద్రినాథ్‌

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మహేంద్ర సింగ్‌ ధోని ఆటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత సీజన్‌లో అతడు పూర్తి స్థాయి ఆటగాడిగా మైదానంలోకి...

Read moreDetails

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు హైప్‌ అవసరమే.. కానీ అతీతంగా వెళ్లొద్దు: అక్రమ్‌

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటేనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. అయితే ఈ పోరును కేవలం క్రికెట్‌ మ్యాచ్‌గానే చూడాలని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ సూచించాడు....

Read moreDetails

శ్రీలంక నుంచి భారత్‌కు మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

మహిళల క్రికెట్లో తొలిసారిగా నిర్వహించనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ముందుగా ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. అయితే...

Read moreDetails

ప్రపంచ స్థాయి ఒలింపిక్‌ నగరంగా చెన్నై.. సీఎం విజయ్‌ ప్రకటన

తమిళనాడు రాజధాని చెన్నైని ప్రపంచ స్థాయి ఒలింపిక్‌ నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం విజయ్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్త సెక్రటేరియట్‌, అసెంబ్లీ కాంప్లెక్స్‌ను కూడా...

Read moreDetails

ధోని ఐపీఎల్‌ భవితవ్యంపై ఉత్కంఠ.. బద్రినాథ్‌ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన కొనసాగించాలా? వద్దా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే పది ఫ్రాంచైజీల కెప్టెన్ల అభిప్రాయాలను బీసీసీఐ తీసుకుంది....

Read moreDetails

టెస్టు బౌలర్లలో బుమ్రా మూడో స్థానం.. హెన్రీకి రెండో ర్యాంకు

ఐసీసీ టెస్టు బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మరో స్థానం దిగజారాడు. ఇటీవలే అగ్రస్థానాన్ని కోల్పోయిన బుమ్రా.. తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి...

Read moreDetails

శ్రీకాంత్‌ రెండో రౌండ్‌కు.. లక్ష్యసేన్‌ కథ తొలిరౌండ్‌లోనే ముగింపు

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత సీనియర్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ విజయంతో బోణీ కొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో శ్రీకాంత్‌ 21-16,...

Read moreDetails

తిలక్‌ దెబ్బకు నార్త్‌ జోన్‌ ఔట్‌.. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌

టీ20 క్రికెట్లో ఇప్పటికే తన సత్తా చాటిన హైదరాబాద్‌ యువ ఆటగాడు తిలక్‌ వర్మ.. ఇప్పుడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోనూ మెరుస్తున్నాడు. దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో కెప్టెన్‌గా జట్టును...

Read moreDetails

కోహ్లీ, వార్నర్‌ సరసన చేరిన డికాక్‌.. టీ20ల్లో మరో రికార్డు

సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. తన విధ్వంసక బ్యాటింగ్‌తో కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026లో అదరగొడుతున్న డికాక్‌.. టీమిండియా...

Read moreDetails

ముంబయి కెప్టెన్సీ రేసులో తిలక్‌ వర్మ.. బుమ్రా కూడా!

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీల్లో ఒకటైన ముంబయి ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వచ్చే సీజన్‌కు జట్టు పగ్గాలు ఎవరి చేతుల్లో పెట్టాలన్న దానిపై...

Read moreDetails

100 కాదు.. 200 శాతం ఫిట్‌నెస్‌ కావాల్సిందే! బీసీసీఐ సంచలన నిర్ణయం

ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్‌ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఆటగాళ్లను జట్టులోకి...

Read moreDetails

నార్త్‌ జోన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు.. ఫైనల్‌కు సౌత్‌ జోన్‌

దులీప్‌ ట్రోఫీలో సౌత్‌ జోన్‌ తుదిపోరుకు దూసుకెళ్లింది. నార్త్‌ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో సౌత్‌ జోన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో...

Read moreDetails

కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌కు మరో ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చారిత్రక లార్డ్స్‌ మైదానంలో...

Read moreDetails

బౌండరీ లైన్‌ వద్ద ఫిలిప్స్‌ విన్యాసం.. కళ్లు చెదిరే క్యాచ్‌!

న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ మరోసారి తన అసాధారణ ఫీల్డింగ్‌ నైపుణ్యంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL)లో భాగంగా సోమవారం రాత్రి ట్రిన్‌బాగో...

Read moreDetails

బాబర్‌-షాహీన్‌ విభేదాలే పాక్‌ క్రికెట్‌ పతనానికి నాంది: బాసిత్‌ అలీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది. తొలి రెండు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసిన పాక్‌.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా...

Read moreDetails

దుమ్మురేపిన తిలక్‌.. దులీప్‌ ట్రోఫీ సెమీస్‌లో సెంచరీ

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌ జోన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అద్భుతంగా రాణించాడు. నార్త్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 225 బంతుల్లో ఏడు ఫోర్లతో 106 పరుగులు...

Read moreDetails

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు.. ఇక అర్జెంటీనా తరఫున ఆడనని ప్రకటన

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఆడబోనని...

Read moreDetails

టీమిండియాలోకి రావాలనుకున్న హార్దిక్‌కు ఎదురుదెబ్బ.. మళ్లీ గాయం

గాయం నుంచి పూర్తిగా కోలుకుని టీమిండియాలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. శిక్షణ సమయంలో అతడి కాలికి మళ్లీ...

Read moreDetails

భారత్‌-బంగ్లా సిరీస్‌పై తమీమ్‌ ఆశాభావం.. ‘టీమిండియా తప్పక వస్తుంది’

భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ అంశంపై బీసీసీఐతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు....

Read moreDetails

57 ఏళ్ల రికార్డును తుడిచేసిన వైభవ్‌.. పిన్న వయసులో హాఫ్‌ సెంచరీ

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌లో సెంట్రల్‌ జోన్‌, ఈస్ట్‌ జోన్‌ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. రజత్‌ పటిదార్‌ నాయకత్వంలోని సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు...

Read moreDetails

ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి కీలక ప్లేయర్‌.. అక్షర్‌ స్థానంలో కృనాల్‌?

శ్రీలంకపై 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో...

Read moreDetails

భారత్‌కు హోస్టింగ్‌ వస్తే.. పాక్‌ పరిస్థితి ఏంటి? బంగ్లా మాత్రం రెడీ!

మహిళల క్రికెట్‌లో తొలిసారి నిర్వహించనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే దేశంపై ఉత్కంఠ నెలకొంది. క్రికెట్‌ బోర్డు పాలనా వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉందన్న కారణంతో...

Read moreDetails

ఐదు నెలల తర్వాత హార్దిక్‌ పునరాగమనం.. అఫ్గాన్‌ సిరీస్‌కు సిద్ధం

దాదాపు ఐదు నెలల విరామం తర్వాత హార్దిక్‌ పాండ్య అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబరు రెండో వారం నుంచి భారత్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా...

Read moreDetails

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై మళ్లీ చర్చ.. ఫ్రాంచైజీల అభిప్రాయం కోరిన బీసీసీఐ

ఐపీఎల్‌లో అమలవుతున్న ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనపై మరోసారి చర్చ మొదలైంది. వచ్చే సీజన్‌లో ఈ రూల్‌ను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై పది ఫ్రాంచైజీల అభిప్రాయాలను బీసీసీఐ...

Read moreDetails

దీప్తి శర్మ దెబ్బకు థాయ్‌లాండ్‌ విలవిల.. రికార్డు బద్దలు

మహిళల ఆసియా కప్‌ 2026లో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టింది. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో సీనియర్‌ ఆల్‌రౌండర్‌...

Read moreDetails

బ్యాట్‌తోనే కాదు.. మనసుతోనూ గెలిచాడు! వైభవ్‌ సూర్యవంశీ మంచి మనసు

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మైదానంలో తన దూకుడైన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడు.. ఇప్పుడు తన...

Read moreDetails

రెండేళ్లు ఓడిపోలేదు.. అయినా కెప్టెన్సీ మారింది: సూర్యకుమార్ ఆవేదన

టీమ్‌ఇండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ మార్పుపై తొలిసారి స్పందించాడు. కెప్టెన్సీ నుంచి తనను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించిన విషయంపై తన...

Read moreDetails

క్రికెట్‌ ప్రపంచ విస్తరణకు ఇది సరైన నిర్ణయం కాదు: స్టీవ్‌ వా

వన్డే ప్రపంచ కప్‌ 2027 అర్హత విధానంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చేసిన మార్పులపై విమర్శలు కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న...

Read moreDetails

క్రీడా దినోత్సవం

క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు.. శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, క్రమశిక్షణను పెంపొందించే గొప్ప సాధనం. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభను వెలికితీసి, గెలుపు ఓటములను సమానంగా...

Read moreDetails

ప్రేమ, జ్ఞాపకాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధన్‌: ఇర్ఫాన్‌

సోదరుడు–సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్‌ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ సందర్భంగా...

Read moreDetails

2036 ఒలింపిక్స్‌పై దృష్టి.. భారీ క్రీడా ఈవెంట్లకు భారత్‌ సిద్ధం

ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా భారత్‌ను నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా.. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ...

Read moreDetails

టీమిండియా డ్రాపై కైఫ్‌ అసంతృప్తి.. కోహ్లీ దూకుడు అవసరమన్న మాజీ ఆటగాడు

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ డ్రాగా ముగియడంపై టీమిండియాపై విమర్శలు వస్తున్నాయి. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసిన భారత్‌.. ఫాలోఆన్‌లో శ్రీలంకను కట్టడి చేయడంలో...

Read moreDetails

యువ క్రికెటర్లకు అండగా రహానే స్కాలర్‌షిప్‌

భారత మాజీ క్రికెటర్‌ అజింక్య రహానేకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరుతో యువ క్రికెటర్లకు స్కాలర్‌షిప్‌ అందించాలని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) నిర్ణయించింది. ముంబయి...

Read moreDetails

దినుష డిఫెన్స్‌ ముందు భారత బౌలర్లు తేలిపోయారు.. టెస్టు డ్రా

తొలి టెస్టులో అద్భుత విజయంతో జోరు మీదున్న టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. దాదాపు చేతిలోకి వచ్చిన విజయాన్ని చేజార్చుకుని డ్రాతో...

Read moreDetails

భారత చెస్‌కు మరో మైలురాయి.. ప్రజ్ఞానంద అరుదైన ఘనత

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద చెస్‌ ప్రపంచంలో మరో అరుదైన ఘనత సాధించాడు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌ విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు....

Read moreDetails

భారత్‌కు చిక్కని లంక.. డ్రాగా ముగిసిన రెండో టెస్టు

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడటంతో టీమ్‌ఇండియాకు విజయం దక్కలేదు....

Read moreDetails

పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

మరో మూడు వారాల్లో జపాన్‌లో ఆసియా గేమ్స్‌ ప్రారంభం కానుండగా.. క్రికెట్‌ పోటీల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోగి స్పోర్ట్స్‌ పార్క్‌లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు...

Read moreDetails

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

క్రీడల ద్వారా జీవితాలు ఎలా మారిపోతాయో పారా అథ్లెట్ల విజయాలు ప్రత్యక్షంగా చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘ఖేలో...

Read moreDetails

ప్రపంచకప్‌లో భారత్‌ చివరి మ్యాచ్‌.. జర్మనీపై గెలుపే లక్ష్యం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీస్‌ బెర్త్‌ చేజారినా భారత అమ్మాయిల పోరాటం ఇంకా ముగియలేదు. టోర్నీలో తమ చివరి మ్యాచ్‌లో ఐదో స్థానం కోసం జరిగే ప్లేఆఫ్‌లో...

Read moreDetails

క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

భారత క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్ల వారసులు మైదానంలోకి రావడం కొత్తేమీ కాదు. అయితే ఇద్దరు మాజీ క్రికెటర్ల కుమారులు ఒకేసారి తమ అండర్‌-19 కెరీర్‌ను ప్రారంభించనుండటం ఆసక్తికరంగా...

Read moreDetails

0, 0, 0.. టీ20లో అరుదైన రికార్డు.. ఐదుగురు గోల్డెన్‌ డక్‌!

టీ20 క్రికెట్‌లో అప్పుడప్పుడూ అరుదైన రికార్డులు నమోదవుతుంటాయి. తాజాగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌-2026లో జరిగిన ఓ మ్యాచ్‌ ఇలాంటి రెండు అరుదైన ఘనతలకు వేదికైంది. ఒకవైపు తొలి...

Read moreDetails

కివీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా క్రేజ్‌.. 48 గంటల్లో 26 వేల టికెట్లు అమ్మకం

టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ ఉంటుందో చెప్పడానికి న్యూజిలాండ్‌ పర్యటన టికెట్ల అమ్మకాలే నిదర్శనం. మరో రెండు నెలల్లో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది....

Read moreDetails

అఫ్గాన్‌ కీలక నిర్ణయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ లింక్‌

భారత్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరగాల్సిన భారత్‌-అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌పై ఉత్కంఠ నెలకొంది. సిరీస్‌ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక...

Read moreDetails
Page 1 of 16 1 2 16

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News