ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

August 27, 2026
in Sports News, News
0
క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారత క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్ల వారసులు మైదానంలోకి రావడం కొత్తేమీ కాదు. అయితే ఇద్దరు మాజీ క్రికెటర్ల కుమారులు ఒకేసారి తమ అండర్‌-19 కెరీర్‌ను ప్రారంభించనుండటం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ల ఆటను చూసిన అభిమానులకు.. ఇప్పుడు వారి కుమారుల ఆటను వీక్షించే అవకాశం లభించనుంది.

ఆస్ట్రేలియాతో జరిగే అండర్‌-19 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, అన్వయ్‌ ద్రవిడ్‌కు చోటు దక్కింది. వన్డే, మల్టీడే మ్యాచ్‌ల కోసం బీసీసీఐ డొమెస్టిక్‌ సెలక్షన్‌ కమిటీ జట్లను ప్రకటించింది. ఇందులో ఇద్దరు యువ క్రికెటర్లకు అవకాశం కల్పించింది.

డ్యాషింగ్‌ ఓపెనర్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌ కూడా దూకుడుగా బ్యాటింగ్‌ చేయడంలో ఆసక్తి చూపిస్తున్నాడు. ఇటీవల ఓ మ్యాచ్‌లో తన తండ్రి తరహాలో భారీ షాట్లు ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు మాజీ కెప్టెన్‌, మాజీ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ వికెట్‌ కీపర్‌-కమ్‌ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు.

ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో భారత యువ జట్టు రాజ్‌కోట్‌ వేదికగా తలపడనుంది. వన్డే జట్టుకు లక్ష్య రాయ్‌చందాని కెప్టెన్‌గా, యశ్‌బర్దాన్‌ చౌహాన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మల్టీడే మ్యాచ్‌లకు మాత్రం యశ్‌బర్దాన్‌ చౌహాన్‌ సారథ్యం వహించనుండగా.. లక్ష్య రాయ్‌చందాని వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఆర్యవీర్‌, అన్వయ్‌ల ఎంపికతో భారత క్రికెట్‌లో మరో తరం వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తండ్రుల స్థాయికి చేరాలంటే ఈ యువ క్రికెటర్లు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ.. అండర్‌-19 స్థాయిలో లభించిన ఈ అవకాశం వారి కెరీర్‌కు కీలక ఆరంభంగా మారనుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Anvay DravidAryaveer SehwagAustralia U19BCCIcricket legendscricket newsIndia U19India vs Australiaindian cricketRahul DravidRajkotshivasakthi newsshivasakthimediaSports NewsU19 CricketVirender SehwagYoung Cricketers
ShareTweetSend
Previous Post

ఏఐ ఏజెంట్లపై మెటా భారీ ప్రయోగం.. చివరికి ఎందుకు వెనక్కి తగ్గింది?

Next Post

TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

Related Posts

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!
Movies

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ
Sports News

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌
Stock Market News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026
పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌
Movies

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

August 27, 2026
మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!
Health

మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!

August 27, 2026
ప్రేమ నుంచి బ్రేకప్‌ వరకు.. ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ ట్రైలర్‌ చూశారా?
Movies

ప్రేమ నుంచి బ్రేకప్‌ వరకు.. ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ ట్రైలర్‌ చూశారా?

August 27, 2026
Next Post
TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026
పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

August 27, 2026
మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!

మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.