ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టం: పవన్ కల్యాణ్

February 5, 2026
in Andhra Pradesh News, News
0
తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టం: పవన్ కల్యాణ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వైకాపా (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
భగవంతుడి ముందు దోషులు క్షమాపణ చెప్పె వరకు మా యుద్ధం కొనసాగుతుందని ఆయన కఠినంగా హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపై దాడులు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో స్పష్టమైంది
  • ఏ నివేదికలోనూ వైకాపా నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదు
  • ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉండే అవకాశాలున్నాయని నివేదికలు పేర్కొన్నాయి
  • వాస్తవాలు కళ్లముందు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా?
  • వైకాపా నేతలు భగవంతుడిపై పగ పెట్టుకున్నారు
  • ఎడుకొండలవాడికి వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలి

‘‘నేను, చంద్రబాబు మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటాం. గతంలో ఎన్‌డీడీబీ నివేదికను సీఎం మాకు చదివి వినిపించారు. జంతు కొవ్వు అంశం అత్యంత సున్నితమైనది. ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చినప్పుడు అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే అసత్యాలు చెబుతామా?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.పాలు సరఫరా చేయని డెయిరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుంది?: పీవీఎన్ మాధవ్

ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా నేతలు వాళ్లకు వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని మండిపడ్డారు.

పీవీఎన్ మాధవ్ హైలైట్స్:

  • పాలు సేకరించని డెయిరీ నెయ్యి ఎలా సరఫరా చేస్తుంది?
  • రూ.320కే నెయ్యి దొరికే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?
  • నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారు చేసిన దుస్థితి చూశాం
  • ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం అత్యంత దుర్మార్గం
  • నిబంధనలు పట్టించుకోకుండా ప్రసాద పవిత్రతను తగ్గించారు

నివేదికలను పక్కనపెట్టి అసత్యాలతో సొంత మీడియాలో కథనాలు రాసుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ వ్యవహారం కేవలం రాజకీయ అంశం కాదని, కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం అని కూటమి నేతలు స్పష్టం చేశారు.

Tags: Andhra pradeshAndhraPradeshNewsAPPoliticsBreaking newsBreakingNewsChandrababuNaiduCoalitionGovernmentDeputyCMFaithAndTrustGovernmentIndiaLadduAdulterationNewsPawanKalyanPoliticalStatementshivasakthi netshivasakthi newsTempleSafetyTirumalaLadduTirumalaNews
ShareTweetSend
Previous Post

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ సోదరుడి తనయుడు… ‘మారెమ్మ’ టీజర్‌ విడుదల

Next Post

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై వచ్చేవారంలో సంయుక్త ప్రకటన: మంత్రి పీయూష్ గోయల్

Related Posts

అనంతబాబు రిమాండ్ పొడిగింపు, జైలు వసతులపై కోర్టులో వాదనలు
Andhra Pradesh News

అనంతబాబు రిమాండ్ పొడిగింపు, జైలు వసతులపై కోర్టులో వాదనలు

June 10, 2026
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Devotional News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

June 10, 2026
‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు
Devotional News

‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు

June 10, 2026
సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే
Devotional News

సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

June 10, 2026
‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం
Devotional News

‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

June 10, 2026
వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు
Health

వర్షాకాలంలో గొంతు నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చిట్కాలు

June 10, 2026
Next Post
భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై వచ్చేవారంలో సంయుక్త ప్రకటన: మంత్రి పీయూష్ గోయల్

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై వచ్చేవారంలో సంయుక్త ప్రకటన: మంత్రి పీయూష్ గోయల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 10 జూన్ 2026 (బుధవారం)

June 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 10, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

June 10, 2026
‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు

‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు

June 10, 2026
సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

సమయం లేదని పూజ మానేయొచ్చా? శాస్త్రం చెప్పిన సులభ మార్గం ఇదే

June 10, 2026
‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

‘అహం బ్రహ్మాస్మి’ అర్థం ఇదే.. పంచీకరణం చెప్పే ఆధ్యాత్మిక సత్యం

June 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

June 10, 2026
‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు

‘హంసాసోహం’ అంటే ఏమిటి? భక్తి-జ్ఞాన సమన్వయాన్ని వివరించే ఉపనిషత్తు

June 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.