రాశి ఫలాలు – మీనం
July 31, 2026
రాశి ఫలాలు – మేషం
July 31, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా ఉపయోగించుకుంటున్న పాకిస్థాన్.. అసత్య ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం ...
Read moreDetailsపాకిస్థాన్‌లో బోయింగ్ 737 కార్గో విమానం గల్లంతు ఘటన కలకలం రేపుతోంది. యూఏఈలోని షార్జా నుంచి కరాచీకి బయలుదేరిన ఈ విమానం ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ...
Read moreDetailsపాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి ...
Read moreDetailsపాకిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు చేసినట్లు సమాచారం. బలోచిస్థాన్‌లోని పిషిన్ జిల్లా సరనాన్ వద్ద ఉన్న ఐసిస్ జాయింట్ సెంటర్‌తో పాటు ఇతర ప్రాంతాలను ...
Read moreDetailsఅఫ్గానిస్థాన్–పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అఫ్గాన్ సరిహద్దు వెంట పాకిస్థాన్ చేపట్టిన వైమానిక దాడుల్లో 29 మంది మృతి చెందినట్లు పాక్ ప్రభుత్వం సోమవారం ...
Read moreDetailsపాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో నిర్వహించగా, ఈ కార్యక్రమంలో లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ...
Read moreDetailsఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశమే ఇప్పుడు దాని ప్రభావాలను ఎదుర్కొంటోందని భారత్ ఎద్దేవా చేసింది. ఐక్యరాజ్యసమితి ...
Read moreDetailsఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ చేపడుతున్న సైనిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో భారత్ పాక్ ...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అణ్వాయుధ దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా ...
Read moreDetailsఇరాన్‌తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబ్రహాం ఒప్పందాల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ ఒప్పందాల ...
Read moreDetailsపాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం వహించడం పెద్ద సమస్యగా మారిందని ఆయన ...
Read moreDetailsభారత్‌తో వాణిజ్య ఘర్షణకు దిగే ఉద్దేశం అమెరికాకు ఏమాత్రం లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి Marco Rubio స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump అమలు ...
Read moreDetailsఇరాన్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై అమెరికా అధ్యక్షుడు Donald Trump మరియు ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu మధ్య తీవ్ర విభేదాలు బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ...
Read moreDetailsఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణపై జరిగిన చర్చలో పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, భారత ...
Read moreDetailsImran Khanను పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి తొలగించడంలో అమెరికా పాత్ర ఉందన్న ఆరోపణలను United States ఖండించింది. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందిస్తూ.. ...
Read moreDetailsపాకిస్థాన్ టెస్టు జట్టుకు బంగ్లాదేశ్ భారీ షాక్ ఇచ్చింది. సిలెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు ...
Read moreDetailsPakistan గురించి అమెరికా మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఇటీవల Iran - United States మధ్య జరిగిన ఘర్షణల సమయంలో, ఇరాన్ సైనిక విమానాలను పాకిస్థాన్ ...
Read moreDetailsఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అమెరికాలో విస్తృత స్థాయిలో లాబీయింగ్ చేసినట్లు తాజా ఫైలింగ్స్‌లో బయటపడింది. యూఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద దాఖలైన ...
Read moreDetailsభారత్‌లో తన ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ Inter-Services Intelligence (ISI) కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో ...
Read moreDetailsఅమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చలలో పాకిస్తాన్ పాత్రపై ఇజ్రాయెల్ సందేహాలు వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదని చెప్పారు. భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ...
Read moreDetailsపాకిస్థాన్‌లో పెట్రోల్ ధరల పెంపుపై చెలరేగిన ప్రజా ఆగ్రహానికి తలొగ్గి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కీలక వెనకడుగు వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ...
Read moreDetailsపాకిస్థాన్–అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరుదేశాల మధ్య గత కొన్ని రోజులుగా చిన్నపాటి ఘర్షణలు కొనసాగుతుండగా, తాజాగా అఫ్గాన్ వైమానిక దళం నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌ను ...
Read moreDetailsచైనా అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని చేరుకోనుంది. తొలిసారిగా పాకిస్థాన్ వ్యోమగామిని తమ మానవ సహిత అంతరిక్ష కేంద్రం (CMSA) ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ...
Read moreDetailsబంగ్లాదేశ్‌లో తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ భారత వ్యతిరేక దృక్పథం తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్థాన్ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net