ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మునీర్ ప్రకటనలు డొల్లే..

May 11, 2026
in World News, News
0
మునీర్ ప్రకటనలు డొల్లే..
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అమెరికాలో విస్తృత స్థాయిలో లాబీయింగ్ చేసినట్లు తాజా ఫైలింగ్స్‌లో బయటపడింది. యూఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద దాఖలైన నివేదికల ప్రకారం, పాక్ లాబీ సంస్థలు అమెరికా రక్షణ, ఆర్థిక శాఖ అధికారులతో పాటు ప్రముఖ జర్నలిస్టులతో 60 సార్లకు పైగా సమావేశాలు నిర్వహించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ Asim Munir చేసిన ప్రకటనలు వాస్తవానికి విరుద్ధమని స్పష్టమవుతోంది. ఆయన ఇటీవల రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో కాల్పుల విరమణ విషయంలో పాక్ పాత్రను గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన Operation Sindoor సమయంలో పాక్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. మే 6 అర్ధరాత్రి నుంచి అమెరికాలోని కీలక నేతలతో పాక్ 30కిపైగా వేర్వేరు సంప్రదింపులు జరిపినట్లు ఫైలింగ్స్ వెల్లడించాయి.

మే 7, 8 తేదీల్లో ప్రాంతీయ ఉద్రిక్తతలపై చర్చల కోసం లాబీయింగ్ కొనసాగించగా, మే 9న ఈ ప్రయత్నాలు మరింత పెరిగినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. రక్షణ, జాతీయ భద్రతా వర్గాలతో 20–25 సార్లు సమావేశాలు జరిగినట్లు సమాచారం.ఈ మొత్తం పరిణామాలు చూస్తే, భారత్ చేపట్టిన చర్యలతో పాక్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లి దౌత్య మార్గాలను ఆశ్రయించినట్లు స్పష్టమవుతోంది. భారత్ మొదటి నుంచి మూడో పక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AsimMunirBreakingNewsDiplomacyFARAGeopoliticsIndiaDefenseIndiaNewsIndiaVsPakistanIntelligenceReportMilitaryNewsNationalSecurityOperationSindoorPakistanPakistanLobbyingSecurityshivasakthinewsTerrorismTrendingNewsUSPoliticsWashingtonDC
ShareTweetSend
Previous Post

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం.. బీఎస్‌ఎఫ్‌కు భూమి కేటాయింపు

Next Post

హంటా వైరస్ కేసులో డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన

Related Posts

ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో అగ్రికల్చర్‌ కోర్సులు.. ఐసీఏఆర్‌ ద్వారా గోల్డెన్‌ ఛాన్స్‌
Education

ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో అగ్రికల్చర్‌ కోర్సులు.. ఐసీఏఆర్‌ ద్వారా గోల్డెన్‌ ఛాన్స్‌

May 11, 2026
డిగ్రీతోనే ఆర్‌బీఐ గ్రేడ్‌ బీ అధికారి అవకాశం.. ఆకర్షణీయ వేతనం, గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌
Education

డిగ్రీతోనే ఆర్‌బీఐ గ్రేడ్‌ బీ అధికారి అవకాశం.. ఆకర్షణీయ వేతనం, గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌

May 11, 2026
పడుకునే ముందు లవంగాల నీరు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలుసా?
Health

పడుకునే ముందు లవంగాల నీరు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలుసా?

May 11, 2026
ఫెరారీ, ఆడిని దాటేసిన భారతీయ బైక్ బ్రాండ్‌..
Technology News

ఫెరారీ, ఆడిని దాటేసిన భారతీయ బైక్ బ్రాండ్‌..

May 11, 2026
బడ్జెట్ SUV సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ కొత్త ఆఫర్‌
Technology News

బడ్జెట్ SUV సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ కొత్త ఆఫర్‌

May 11, 2026
ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు
Business News

ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు

May 11, 2026
Next Post
హంటా వైరస్ కేసులో డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన

హంటా వైరస్ కేసులో డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 11 మే 2026 (సోమవారం)

పంచాంగం: 11 మే 2026 (సోమవారం)

May 11, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
డిగ్రీతోనే ఆర్‌బీఐ గ్రేడ్‌ బీ అధికారి అవకాశం.. ఆకర్షణీయ వేతనం, గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌

డిగ్రీతోనే ఆర్‌బీఐ గ్రేడ్‌ బీ అధికారి అవకాశం.. ఆకర్షణీయ వేతనం, గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌

May 11, 2026
పడుకునే ముందు లవంగాల నీరు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలుసా?

పడుకునే ముందు లవంగాల నీరు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలుసా?

May 11, 2026
ఫెరారీ, ఆడిని దాటేసిన భారతీయ బైక్ బ్రాండ్‌..

ఫెరారీ, ఆడిని దాటేసిన భారతీయ బైక్ బ్రాండ్‌..

May 11, 2026
బడ్జెట్ SUV సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ కొత్త ఆఫర్‌

బడ్జెట్ SUV సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ కొత్త ఆఫర్‌

May 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డిగ్రీతోనే ఆర్‌బీఐ గ్రేడ్‌ బీ అధికారి అవకాశం.. ఆకర్షణీయ వేతనం, గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌

డిగ్రీతోనే ఆర్‌బీఐ గ్రేడ్‌ బీ అధికారి అవకాశం.. ఆకర్షణీయ వేతనం, గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌

May 11, 2026
పడుకునే ముందు లవంగాల నీరు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలుసా?

పడుకునే ముందు లవంగాల నీరు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలుసా?

May 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.