Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే జాగ్రత్త..మీ సంపాదనపై సైబర్ డేగ కన్ను!

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హైటెక్ సైబర్ మోసాల్లో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ మాటలు నమ్మి, కొండాపూర్‌కు...

Read moreDetails

ప్రేమ పెళ్ళికి మరణ శాసనం.. సీఐకి సుపారీ!: చౌడేశ్వరి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు!

పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపిన చౌడేశ్వరి 'పరువు హత్య' కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను కడతేర్చిన తండ్రికి సాక్షాత్తూ...

Read moreDetails

భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాలని ఆకాంక్షించిన జిహాది నిందితుల కథనం వెలుగులో

భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాలనే లక్ష్యంతో జిహాది భావజాలానికి ఆకర్షితులైన నిందితులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని విచారణలో వెల్లడించారు. ఐదు రోజుల కస్టడీలో నిందితులైన రహంతుల్లా...

Read moreDetails

ఆడపిల్ల పుడుతుందన్న అనుమానం కారణంగా ఘోర హత్య

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో విషాద ఘటన చోటుచేసుకుంది. అజారుద్దీన్, ఫర్హాత్‌(26) దంపతులు, భార్య అబార్షన్‌కు అంగీకరించకపోవడం, మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య, ఇద్దరు...

Read moreDetails

వివాహం కోసం సిద్ధమైన యువకుడు హత్యాయత్నంలో మృతి

వివాహం చేసుకోడానికి సిద్ధమైన జంటలో విషాదం: హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో, అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేశ్ (29) తన ప్రేయసి తో...

Read moreDetails

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు విద్యార్థులు మృతి

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు, మరికొరు తీవ్ర గాయపడ్డారు. ఇటీవల ఇంటర్ ద్వితీయ పరీక్షలు పూర్తి చేసిన SUNNY,...

Read moreDetails

మాచర్ల పరువు హత్యలో పోలీసు అధికారి సహకారం వెలుగులో

మాచర్ల పరువు హత్య ఘటనలో, ఓ పోలీసు అధికారిని కూడా సహకారంలో ఉన్నట్లు వివరాలు బయటపడ్డాయి. ప్రేమపెళ్లి చేసుకున్న చౌడేశ్వరి (23) ను ఆమె తండ్రే హత్య...

Read moreDetails

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సిమ్’ బాంబు: 198 కార్డులతో పట్టుబడ్డ కిలాడీ.. కంబోడియా ముఠా గుట్టురట్టు!

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ గత నెల 31న కంబోడియా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. తనిఖీల్లో భాగంగా అతడి బ్యాగేజీలో ఏకంగా 198...

Read moreDetails

అభం శుభం ఎరుగని పసిపాపపై పాశవికం.. చెరువు కట్టపై విగతజీవిగా అంగన్‌వాడీ చిన్నారి!

నారాయణపేట మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వారిలో మూడో కుమారుడి నాలుగేళ్ల కుమార్తె గ్రామంలోనే...

Read moreDetails

వాట్సప్ డీపీలతో భారీ స్కామ్.. ఏకంగా డీజీపీ మనవరాలికే టోకరా!

ప్రముఖుల ఫోటోలను వాట్సాప్ డీపీలుగా వాడుతూ సాగించిన భారీ అంతర్రాష్ట్ర సైబర్ మోసం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. కేరళ కేంద్రంగా సాగుతున్న...

Read moreDetails

హోంగార్డు బయ్యన్న ఆత్మహత్య..అధికారుల వేధింపులే కారణమా?

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బయ్యన్నకు గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస విధులు కేటాయించారు. మూడు రోజుల పాటు శిర్సనగండ్ల...

Read moreDetails

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. కళ్లలో కారం చల్లి, రాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ (55) కొంతకాలంగా జహీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజుద్దీన్ పేరిట...

Read moreDetails

అభిమానులమని నమ్మించి అటాక్: జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై అర్ధరాత్రి దారుణ దాడి!

జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో...

Read moreDetails

మద్యం మహమ్మారి.. మనిషిని మృగంగా మార్చిన వైనం!

రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, కాలక్రమంలో మద్యానికి బానిసై కుటుంబానికే ముప్పుగా మారిన...

Read moreDetails

కాన్పూర్‌లో కిడ్నీ మాఫియా బహిర్గతం.. ఐదుగురు వైద్యులు అరెస్ట్!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అక్రమ కిడ్నీ మార్పిడి ముఠాను పోలీసులు ఛేదించారు. పలు ప్రైవేట్ ఆసుపత్రులను కేంద్రంగా చేసుకుని నడుస్తున్న ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి...

Read moreDetails

బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు

బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన విమాన ప్రయాణ భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇంజిన్‌లో మంటలు చెలరేగడం చాలా ప్రమాదకర పరిస్థితిగా...

Read moreDetails

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి…

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న విభేదాలు యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కువైట్ జెండాతో ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్‌పై...

Read moreDetails

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా పేలుడు

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ పేలుడు ఘటన భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా స్వాధీనం చేసుకున్న బాణసంచాను నిర్దిష్ట నియమావళి ప్రకారం భద్రంగా...

Read moreDetails

అనకాపల్లిలో విషాదం: ఏసీ పేలి రిటైర్డ్ ఉద్యోగి రామారావు మృతి.

అనకాపల్లి పట్టణం: జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపేటలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఏసీలో తలెత్తిన సాంకేతిక లోపం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నిద్రలో ఉన్న...

Read moreDetails

పోలీసులమని నమ్మించి కోటిన్నర లూటీ..సైబర్ ఉచ్చులో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి!

ముంబయి నగరంలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఒక 69 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మాయాజాలంలో చిక్కుకుని తన జీవితకాలపు సంపాదన...

Read moreDetails

అప్పుల ఊబిలో అన్నదాత..సాగు కష్టాలు తాళలేక ఇద్దరు రైతుల బలి!

హైదరాబాద్:రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. పండించిన పంట చేతికి రాక, చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక ఆందోళనతో ఇద్దరు రైతులు ప్రాణాలు తీసుకున్నారు. ఒకరు...

Read moreDetails

మద్యం మత్తులో మారణహోమం: భార్య, కుమారుడిని చంపిన తండ్రి.. రంగారెడ్డి జిల్లాలో దారుణం.

ఆమనగల్లు (రంగారెడ్డి జిల్లా): కన్న తండ్రే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కత్తితో వేటాడాడు. ఈ అమానుష ఘటనలో...

Read moreDetails

దిల్లీలో ‘లష్కరే’ భారీ కుట్ర భగ్నం: మాస్టర్‌మైండ్ ఉగ్రవాది షబ్బీర్ లోన్ అరెస్ట్!

దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ (ISI) పన్నిన భారీ కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక...

Read moreDetails

మైసూరులో విషాదం: పూజకు ఉంచిన మందార పువ్వు మింగి ఊపిరి అందక పసిబాలుడి దుర్మరణం.

కళ్లముందే ఆడుకుంటున్న పసికందు.. ఒక్క క్షణం పాపపు అజాగ్రత్త వల్ల అనంత వాయువుల్లో కలిసిపోయాడు. ఆటవస్తువనుకుని నోట్లో పెట్టుకున్న ఓ మందార పువ్వు కాండం, ఆరు నెలల...

Read moreDetails

కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి

కృష్ణా జిల్లా పామర్రు-గుడివాడ రోడ్డుపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం, లారీ–బైక్ ఢీకొన్న ప్రమాదంలో బి. జగదీశ్ (14)...

Read moreDetails

ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన నేవీ టెక్నీషియన్!

విశాఖపట్నం LVనగర్‌లో జరిగిన ఘోర హత్యలో సమస్త నగరాన్ని షాక్‌ లోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర (35) తన ప్రియురాలిని చంపి, శరీరాన్ని...

Read moreDetails

విజయవాడలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ కేసు: యువతను ఆన్‌లైన్‌లో లాగిన హ్యాండ్లర్లు!

విజయవాడలో సీఐ సెల్, స్థానిక పోలీసులు ఘన దర్యాప్తు జరిపి, ఆన్‌లైన్ వేదికల ద్వారా యువతను ఉగ్రవాద నెట్‌వర్క్‌లోకి లాగిన హ్యాండ్లర్ల వివరాలు బయటపెట్టారు. ఈ నెట్‌వర్క్‌లో...

Read moreDetails

విశాఖలో దారుణ హత్య: మౌనిక మృతికి కేసు విచారణలో కీలక వివరాలు

విశాఖపట్నం ఎల్‌.వి.నగర్లో దారుణ హత్యకు గురైన మౌనిక (29) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో...

Read moreDetails

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: మహిళ మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

శనివారం రాత్రి జాతీయ రహదారి-30పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కట్టేకల్యాణ్ గ్రామానికి చెందిన 13 మంది కూలీలు, పసుపు పని కోసం పోలవరం...

Read moreDetails

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

నెల్లూరు జిల్లా కోడవలూరు మండలంలో గండవరం పొలాల్లో రెండు దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య...

Read moreDetails

కోరుకొండలో భారీ దోపిడీ: ఒంటరి మహిళను బంధించి రూ.27 లక్షల బంగారం లూటీ!

కోరుకొండ, మార్చి 28: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో భారీ దోపిడీ జరిగింది. పిల్లలు విదేశాల్లో ఉంటూ, ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. ఆమెను...

Read moreDetails

గేమింగ్ మాయలో మరో నిండు ప్రాణం బలి.. ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య!

ఒడిశాలోని నువాపడాకు చెందిన మహమ్మద్‌ బషీర్‌ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో...

Read moreDetails

కరీంనగర్‌లో సైబర్ మోసాల దాడి: 13 మంది అరెస్టు, రూ.138 కోట్ల లావాదేవీలు గుర్తింపు!

సైబర్ నేరాలను సులభతరం చేయడానికి మ్యూల్ ఖాతాలను సృష్టించి ఉపయోగించిన 13 మంది అరెస్టు చేయబడ్డారు. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 లో భాగంగా రత్నాకర్ బ్యాంక్ లో...

Read moreDetails

రెండేళ్ల నిశ్శబ్దం బద్దలు.. కన్న కూతురు నోరు విప్పడంతో బయటపడ్డ భార్య క్రూరత్వం!

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘాతుకర ఘటనలో, సుకన్య భర్త హనుమంతుని చంపి ఇంటి ముందు పాతిపెట్టిన ఘటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో, స్థానిక వార్తల్లో...

Read moreDetails

ఉగ్రవాదంలో చిక్కిన యువత..విజయవాడలో 6 అరెస్టులు!

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలీసులు ఉగ్రవాద ప్రభావానికి గురైన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సంస్థల కంటెంట్‌ను వ్యాప్తి చేయడం, యువతలో ఉగ్రవాద...

Read moreDetails

తూప్రాన్‌లో నిజాయితీకి గౌరవం – బంగారు ఆభరణాలు అప్పగించిన టీ స్టాల్ నిర్వాహకుడు!!

తూప్రాన్‌లో ఓ టీ స్టాల్ నిర్వాహకుడు నాగరాజు, రోడ్డు మీద పడ్డ 9 తులాల బంగారు ఆభరణాలను గుర్తించి, వాటిని సంబంధీకులకు తిరిగి ఇచ్చి నిజాయితీ చూపించాడు. ఈ...

Read moreDetails

కాపలాదారు అసహనం: మేఘా ఇంజినీరింగ్ పైపుల మంట వైరల్!!

రాజధాని ప్రాంతం రాయపూడి సమీపంలోని మేఘా ఇంజినీరింగ్ క్యాంపులో పైపుల దహనం కేసు వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలు దొండపాడు గ్రామానికి చెందిన కాపలాదారు రాము, సెలవు అడిగినా...

Read moreDetails

ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కొత్త అరెస్ట్ – డాక్టర్ బాలాజీ అదుపులో!!

హైదరాబాద్, మొయినాబాద్: రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లోని డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసులో మరో సంచలన వేతనం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యుడు బాలాజీని...

Read moreDetails

భవిష్యత్తు కోసం కలలు కంటున్న 17 ఏళ్ళ బాలికపై దారుణం!!

శ్రీకాకుళం: భవిష్యత్తులో గొప్ప ఆశలు పెట్టుకున్న 17 ఏళ్ళ గిరిజన బాలికను ఓ సివిల్ ఇంజినీర్ వెంకటరమణ దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని దోచుకుని “మీ కుమార్తెకు...

Read moreDetails

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం!!

మార్కాపురం, రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి నెల్లూరు వరకు ప్రయాణిస్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, పలకల క్వారీల వద్ద...

Read moreDetails

రసాయనాల కలయికతో తయారైన కల్తీ కొబ్బరి పొడి పరిశ్రమ గుట్టురట్టు!!

గోషామహల్, బేగంబజార్: కొంతమంది అక్రమ వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజలతో చెలగాటం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంబజార్...

Read moreDetails

“అమ్మనే చంపేసింది!” – ప్రేమ కోసం కూతురు చేసిన దారుణం వైరల్!!

హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమాయణానికి అడ్డుగా ఉందని భావించిన ఓ యువతి, తన ప్రియుడితో కలిసి కన్నతల్లినే హత్య చేసి ఇంట్లోనే...

Read moreDetails

విజయవాడలో ఉగ్రవాదంపై ఐబీ ప్రత్యేక దృష్టి..ఇద్దరి అరెస్ట్ తర్వాత నిఘా మరింత పెరిగిందా ?

విజయవాడ పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్పడ్డట్లు గుర్తించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో చంచల్‌గూడ ప్రాంతం నుండి సైదా బేగం (35)ను, బళ్లారి నుంచి అబ్దుల్‌ సలామ్...

Read moreDetails

విజయవాడ కేసులో మహిళ అదుపులో… దర్యాప్తు వేగం

విజయవాడ: ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు విస్తరించగా, పోలీసులు మరో అనుమానితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయిదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు విజయవాడకు...

Read moreDetails

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం… కోట్ల నష్టం

అమరావతి రాయపూడి సమీపంలో మేఘా సంస్థ క్యాంపుసైటులో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.రాత్రి 10.30...

Read moreDetails

కరోల్ బాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో బస్సు తలకిందులు

ఢిల్లీ నగరంలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్న జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో అర్థరాత్రి తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయిన ఓ బస్సు ఒక్కసారిగా తలకిందులైపోయింది....

Read moreDetails

యాదాద్రిలో హృదయ విదారక ఘటన… తండ్రి చేతిలో చిన్నారి మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన చిన్నారికి విషం ఇచ్చి హత్య చేసిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి...

Read moreDetails

రోహిత్‌రెడ్డి కేసులో కీలక మలుపు… ఆధారాలతో పోలీసుల ప్రశ్నలు

మొయినాబాద్: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుల చుట్టూ పోలీసులు...

Read moreDetails

విజయవాడలో ఉగ్ర కుట్ర వెలుగులోకి!

సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది....

Read moreDetails

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..కన్నకూతురు సాక్ష్యంతో కటకటాల్లోకి!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లిలో వెలుగుచూసిన ఈ హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య,...

Read moreDetails
Page 11 of 18 1 10 11 12 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News