ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యాదాద్రిలో హృదయ విదారక ఘటన… తండ్రి చేతిలో చిన్నారి మృతి

March 25, 2026
in Crime News, News
0
యాదాద్రిలో హృదయ విదారక ఘటన… తండ్రి చేతిలో చిన్నారి మృతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన చిన్నారికి విషం ఇచ్చి హత్య చేసిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవి, భార్య స్వాతితో కలహాల కారణంగా విడిగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు మేఘన (2), మయూరి (9 నెలలు) సంతానం. మూడు నెలల క్రితం స్వాతి చిన్న కుమార్తెతో పుట్టింటికి వెళ్లగా, మేఘన తండ్రి వద్దే ఉంది.పెద్ద కుమార్తెను తన వద్దకు పంపించాలని స్వాతి కోరినా రవి నిరాకరించాడు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు కూడా నమోదు అయింది.

ఈ నేపథ్యంలో, శనివారం రవి సపోటా పండులో ఎలుకల మందు కలిపి మేఘనకు ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన పండని నమ్మి చిన్నారి తిన్న వెంటనే అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం రవి కూడా నిద్ర మాత్రలు, విషం తీసుకున్నాడు.కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరినీ ఆసుపత్రులకు తరలించారు. రవిని నల్గొండ, మేఘనను హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి మృతి చెందింది.మంగళవారం లచ్చమ్మగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AwarenessNeededBreakingNewsChildDeathCrimeAlertCrimeNewsDomesticConflictEmotionalStoryFamilyDisputeHeartbreakingHumanTragedyIndiaNewsInnocentLifeJusticeForChildLawAndOrderNewsNewsUpdateParentingIssuesPoliceInvestigationProtectChildrenPublicConcernRealStorySadNewsSafetyMattersSeriousIssueshivasakthi netshivasakthi newsSocialAwarenessSocietyIssuesTelanganaNewsTragicIncidentYadadriNews
ShareTweetSend
Previous Post

మిలిటరీ పవర్‌తో సందేశం ఇచ్చిన ఇరాన్

Next Post

కరోల్ బాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో బస్సు తలకిందులు

Related Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు
Education

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు

May 14, 2026
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
Stock Market News

దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

May 14, 2026
వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్
Technology News

వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

May 14, 2026
హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం
Crime News

హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

May 14, 2026
టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన
Business News

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

May 14, 2026
నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను ఖండించిన యూఏఈ
World News

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను ఖండించిన యూఏఈ

May 14, 2026
Next Post
కరోల్ బాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో బస్సు తలకిందులు

కరోల్ బాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో బస్సు తలకిందులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 14 మే 2026 (గురువారం)

పంచాంగం: 14 మే 2026 (గురువారం)

May 14, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

May 14, 2026
వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

May 14, 2026
హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

May 14, 2026
టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

May 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

May 14, 2026
వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

May 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.