ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గేమింగ్ మాయలో మరో నిండు ప్రాణం బలి.. ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య!

March 28, 2026
in Crime News, News
0
గేమింగ్ మాయలో మరో నిండు ప్రాణం బలి.. ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఒడిశాలోని నువాపడాకు చెందిన మహమ్మద్‌ బషీర్‌ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో దురదృష్టవశాత్తూ ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఆటల్లో డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, వాటిని భర్తీ చేసేందుకు వివిధ లోన్ యాప్స్‌ ద్వారా భారీగా అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు తీర్చే మార్గం కనిపించక, అప్పులవాళ్ల ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బషీర్ తల్లిదండ్రులు షమీర్‌ఖాన్, పర్వీన్‌ బేగమ్‌లు చిన్నపాటి వ్యాపారాలు చేస్తూ కొడుకును ప్రయోజకుడిని చేయాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగులలోని అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్న బషీర్, ఉన్నత చదువుల కోసం ఇక్కడికి వచ్చాడు. చనిపోయే ముందు అతను రాసిన ఆత్మహత్య లేఖ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. “అమ్మా సారీ, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. చిన్నప్పటి నుంచి నా జీవితం సరిగా లేదు. ఇప్పుడు నేను బతికున్నా నీకు భారంగా ఉన్నట్టు అనిపిస్తోంది. నన్ను క్షమించు.. నేను నీకు మంచి కొడుకుగా ఉండలేకపోయాను” అంటూ ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: AndhraNewsawareness newsBreaking newsBreakingNewsCrimegamedebtsgamemayagaming deathgaming trapgamingaddictiongamingmayagandepallinewsheadlines todaykakinadanewsloans app suicideloansappstragedymba student suicidemba student suicide kakinadambanewsmbavidyarthiatmahatyambronindupranambaliNewsnews todaynews updatesonline games student suicideonlinemayaloshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewssocial media tagsstudent death news updatestudent suicide victimsstudent tragedytagsonline gamingtelangana newstelugu newsTrending NewsViral news
ShareTweetSend
Previous Post

అడవిలో 5 కిలోమీటర్లు గర్భిణిని మోసుకొచ్చిన జవాన్లు

Next Post

అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో కీలక తీర్మానం

Related Posts

వేసవిలో మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచే అద్భుత రసాలు
Health

వేసవిలో మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచే అద్భుత రసాలు.

April 15, 2026
స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!
Business News

స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!

April 15, 2026
హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు
Crime News

హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు

April 15, 2026
రోజుకు 1,600 కోట్ల నష్టం.. ప్రభుత్వ రంగ చమురు సంస్థల లబోదిబో!
Business News

రోజుకు 1,600 కోట్ల నష్టం.. ప్రభుత్వ రంగ చమురు సంస్థల లబోదిబో!

April 15, 2026
విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై గోవింద్ నాయక్ మృతి
Crime News

విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై గోవింద్ నాయక్ మృతి

April 15, 2026
రికార్డుల రేసులో భారత ఆటోమొబైల్ రంగం..2025-26లో 2.83 కోట్ల వాహనాలు విక్రయం!
Business News

రికార్డుల రేసులో భారత ఆటోమొబైల్ రంగం..2025-26లో 2.83 కోట్ల వాహనాలు విక్రయం!

April 15, 2026
Next Post
అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో కీలక తీర్మానం

అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో కీలక తీర్మానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 15 ఏప్రిల్ 2026 (బుధవారం)

పంచాంగం: 15 ఏప్రిల్ 2026 (బుధవారం)

April 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!

స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!

April 15, 2026
హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు

హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు

April 15, 2026
రోజుకు 1,600 కోట్ల నష్టం.. ప్రభుత్వ రంగ చమురు సంస్థల లబోదిబో!

రోజుకు 1,600 కోట్ల నష్టం.. ప్రభుత్వ రంగ చమురు సంస్థల లబోదిబో!

April 15, 2026
విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై గోవింద్ నాయక్ మృతి

విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై గోవింద్ నాయక్ మృతి

April 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!

స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!

April 15, 2026
హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు

హైదరాబాద్ బేగంపేటలో రోడ్డు మధ్యలో కారులో మంటలు

April 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.