రాశి ఫలాలు – మీనం
June 9, 2026
పంచాంగం: 09 జూన్ 2026 (మంగళవారం)
June 9, 2026
రాశి ఫలాలు – మేషం
June 9, 2026
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మాట్లాడుతూ వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజకీయాల్లో కొనసాగితే రాష్ట్రానికి నష్టం ...
Read moreDetailsభద్రతా ప్రోటోకాల్‌ను సైతం పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఓ రిసార్ట్‌లో ఉన్న వివాహ వేడుకకు హాజరైన అతిథుల వద్దకు స్వయంగా వెళ్లారు. అనంతరం నూతన ...
Read moreDetailsపశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రపంచ దేశాల దౌత్య ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రష్యా ఒక వ్యూహాత్మక ప్రతిపాదనతో ముందుకు రావడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ...
Read moreDetailsఅగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి శాంతి చర్చలు ఆసక్తికర మలుపు తిరిగాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ ...
Read moreDetailsప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన 'ఐ-ప్యాక్' (I-PAC) సంస్థకు భారీ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, ...
Read moreDetailsకేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని అభివర్ణిస్తూ, రాజకీయ ...
Read moreDetailsఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన పలు సైనిక విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం వెలువడుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ ...
Read moreDetailsబిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుంది.ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంగళవారం జరగనున్న ...
Read moreDetailsనోట్ల కట్టల వ్యవహారంలో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ...
Read moreDetailsమహారాష్ట్రలోని పుణెకు చెందిన 75 ఏళ్ల వైద్యుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి భారీగా డబ్బులు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ పేరుతో ...
Read moreDetailsపశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రాంతంలో రవాణా అంతరాయం ఏర్పడడంతో భారత్‌లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాసేవే లక్ష్యంగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దూరదృష్టితో స్థాపించబడిన ఈ పార్టీ, గత ...
Read moreDetailsమార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణకు నేరుగా ఫిర్యాదు చేస్తూ, ఘటన సమయంలో ...
Read moreDetailsపశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌కు రష్యా సహాయం అందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు రష్యా ...
Read moreDetailsగల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఒక ...
Read moreDetailsవిజయవాడ: ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు విస్తరించగా, పోలీసులు మరో అనుమానితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయిదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు విజయవాడకు ...
Read moreDetailsఅమరావతి రాయపూడి సమీపంలో మేఘా సంస్థ క్యాంపుసైటులో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.రాత్రి 10.30 ...
Read moreDetailsఢిల్లీ నగరంలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్న జ్హాండేవాలన్ దేవాలయం సమీపంలో అర్థరాత్రి తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయిన ఓ బస్సు ఒక్కసారిగా తలకిందులైపోయింది. ...
Read moreDetailsమొయినాబాద్: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుల చుట్టూ పోలీసులు ...
Read moreDetailsమానకొండూరు నియోజకవర్గానికి చెందిన రేపాక గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ కాత మల్లేశం అరెస్ట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “నీకు దండం పెడతా” అంటూ చేసిన వ్యాఖ్యలు, అలాగే ...
Read moreDetailsమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ చేసిన తాజా ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని టార్గెట్ ...
Read moreDetailsజగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న యూట్యూబర్ వైష్ణవి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమతో ప్రారంభమైన ఈ దాంపత్య జీవితం, చివరికి ...
Read moreDetailsడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాల ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ...
Read moreDetailsఈ ఘటన గ్రామంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. చిన్నారి మణితేజ పరిస్థితి మొదట సాధారణంగా కనిపించినప్పటికీ, క్రమంగా ఆరోగ్యం క్షీణించడం కుటుంబ సభ్యులను కలవరపరిచింది. ...
Read moreDetailsనార్సింగి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన నగరాన్ని కలవరపరిచింది. అమాయకంగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన వెంట ...
Read moreDetailsరెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ చుట్టూ కంచెలు ఏర్పాటు ...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంపై దీని ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ ...
Read moreDetailsబాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దివ్యకు మార్టూరుకు చెందిన శేషుబాబుతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో పెళ్లి ...
Read moreDetailsగుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన ...
Read moreDetailsతమిళనాడులో ఆశ్చర్యం కలిగించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా నీళ్లు నిల్వ చేసుకునే పెద్ద వాటర్ క్యాన్‌లో పెట్రోల్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి దృశ్యాలు సోషల్ ...
Read moreDetailsఇరాన్‌పై జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇది నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగవచ్చని ...
Read moreDetailsమంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని ...
Read moreDetailsపశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ...
Read moreDetailsపశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి నడిచే దాదాపు 278కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ...
Read moreDetailsపశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉద్యోగాలు లేని ...
Read moreDetailsమన శరీరంలో లోపల జరిగే వాపు (Inflammation) అనేది అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా మారుతుంది. గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు, ...
Read moreDetailsదేశంలో విద్యుత్తు వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా (FADA) వెల్లడించింది.గత ...
Read moreDetailsమహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ...
Read moreDetailsప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ...
Read moreDetailsభారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...
Read moreDetailsఅమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ ...
Read moreDetailsఅమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు ...
Read moreDetailsరణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ చిత్రం గతేడాది చివర్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ధురంధర్: ...
Read moreDetailsవరంగల్ నగరంలోని జెపీఎన్ రోడ్‌లో ఉన్న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. అగ్ని ప్రమాదంతో షాపు ...
Read moreDetailsస్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రత్యేకంగా కనిపించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన నేతాజీ వేషధారణలో పాల్గొని అందరి ...
Read moreDetailsవిజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ...
Read moreDetailsనటుడు అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ...
Read moreDetailsరాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో ...
Read moreDetailsఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఐడీ కస్టోడియల్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌పై విచారణ రెండో రోజూ కొనసాగింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net