ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు

March 7, 2026
in World News, News
0
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు సహాయం అందించేందుకు విదేశాంగ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయంఖతార్‌లోని భారత ఎంబసీ అత్యవసర సూచనలు జారీ చేసింది.

ఖతార్‌లో ప్రస్తుతం ‘హయ్య ఏ1 (Hayya A1)’ టూరిస్ట్ వీసా లేదా ఇతర తాత్కాలిక వీసాలతో ఉన్న భారతీయులు వెంటనే ఎంబసీ విడుదల చేసిన ఆన్‌లైన్ లింక్‌లో తమ వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఖతార్‌లో ఎంతమంది భారతీయులు ఉన్నారు, వారికి అవసరమైన సహాయం ఎలా అందించాలన్నది అంచనా వేయడం సులభమవుతుందని ఎంబసీ తెలిపింది.

‘హయ్య ఏ1 వీసా’ అనేది ఖతార్‌ను సందర్శించాలనుకునే విదేశీయులకు ఇచ్చే సింగిల్ ఎంట్రీ ఎలక్ట్రానిక్ వీసా. దీనిని ‘హయ్య వెబ్‌సైట్‌’ లేదా ‘హయ్య టు ఖతార్‌’ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాతో ఖతార్‌కు వెళ్లిన వారు గడువు ముగిసిన తర్వాత మరో 30 రోజులపాటు పొడిగించుకునే అవకాశమూ ఉంటుంది.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ఖతార్ నుంచి బయల్దేరాల్సిన అనేక అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దీంతో అక్కడ ఉన్న పలువురు భారతీయులు స్వదేశానికి తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశాల సహకారంతో భారత ప్రభుత్వం ప్రత్యేక విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక విమానాల ద్వారా ఖతార్ సహా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దశలవారీగా భారత్‌కు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Breaking newsBreakingNewsEmbassyAdvisoryEmergencyUpdateEvacuationAlertGlobalNewsGulfNewsGulfRegionIndiaInQatarIndianCitizensIndianDiasporaIndianEmbassyQatarIndianGovernmentIndiansAbroadInternationalNewsIranIsraelConflictMiddleEastTensionsNewsnewsalertNewsTodayNewsUpdateQatarNewsSafetyAdvisoryshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsTravelAlertWorldNews
ShareTweetSend
Previous Post

‘ధురంధర్ 2’ ట్రైలర్ విడుదల.. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

Next Post

గల్ఫ్‌పై దాడులు ఇక లేవు.. ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

Related Posts

కరవులోనూ చెక్కుచెదరని బావి.. శతాబ్దాలుగా నీరు!
World News

కరవులోనూ చెక్కుచెదరని బావి.. శతాబ్దాలుగా నీరు!

September 18, 2026
యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు
World News

యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

September 18, 2026
దేశంలో 52కు చేరిన చీతాల సంఖ్య
India News

దేశంలో 52కు చేరిన చీతాల సంఖ్య

September 18, 2026
వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. అధికారి బల్లపై శునకాలు
India News

వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. అధికారి బల్లపై శునకాలు

September 18, 2026
సెమీకండక్టర్లలో భారత్‌ దూసుకెళ్తోంది.. ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతాం
India News

సెమీకండక్టర్లలో భారత్‌ దూసుకెళ్తోంది.. ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతాం

September 18, 2026
21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. పుణెలో అద్భుత ఆకర్షణ
India News

21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. పుణెలో అద్భుత ఆకర్షణ

September 18, 2026
Next Post
గల్ఫ్‌పై దాడులు ఇక లేవు.. ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

గల్ఫ్‌పై దాడులు ఇక లేవు.. ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

September 18, 2026
దేశంలో 52కు చేరిన చీతాల సంఖ్య

దేశంలో 52కు చేరిన చీతాల సంఖ్య

September 18, 2026
వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. అధికారి బల్లపై శునకాలు

వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. అధికారి బల్లపై శునకాలు

September 18, 2026
సెమీకండక్టర్లలో భారత్‌ దూసుకెళ్తోంది.. ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతాం

సెమీకండక్టర్లలో భారత్‌ దూసుకెళ్తోంది.. ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతాం

September 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

యుద్ధం వేళ ఇరాన్‌ నేతలకు అమెరికా వీసాలు

September 18, 2026
దేశంలో 52కు చేరిన చీతాల సంఖ్య

దేశంలో 52కు చేరిన చీతాల సంఖ్య

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.