Sports News

Sports Breaking News Telugu క్రీడా వార్తలు, క్రికెట్ మ్యాచ్ అప్‌డేట్స్, ఆటగాళ్ల సమాచారం మరియు స్పోర్ట్స్ బ్రేకింగ్ న్యూస్.

లంచ్‌ తర్వాత తొలి బంతికే పంత్‌కు షాక్‌.. 63 పరుగుల వద్ద ఔట్‌

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడి 63 పరుగుల వద్ద ఔటయ్యాడు. లంచ్‌ విరామం...

Read moreDetails

శ్రీలంక టెస్టులో రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అర్ధశతకంతో మెరిశాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని అధిగమించి అరుదైన రికార్డు...

Read moreDetails

తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం

తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి...

Read moreDetails

ఆస్ట్రేలియాపై 7 వికెట్లు.. 140 ఏళ్ల తర్వాత రికార్డు బద్దలు కొట్టిన షోరిఫుల్‌

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ ఘోర పరాజయం చవిచూసినా.. ఆ జట్టు ఎడమచేతి వాటం పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం మాత్రం అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించాడు. మోకే...

Read moreDetails

కుల్‌దీప్‌ అనారోగ్యంపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత బ్యాటింగ్‌ కోచ్‌

శ్రీలంకతో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై వచ్చిన విమర్శలకు భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ స్పష్టత ఇచ్చారు. కుల్‌దీప్‌ అనారోగ్యంతో...

Read moreDetails

పడిక్కల్‌ శతకంతో భారత్‌కు బలమైన ఆరంభం!

శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌ తొలి రోజు ఆటను పటిష్ఠ స్థితిలో ముగించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి...

Read moreDetails

ర్యాంకులు పట్టించుకోం.. ట్రోఫీలే మా టార్గెట్‌: గంభీర్‌

శ్రీలంకతో రెండో టెస్టుకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్‌.. రెండో...

Read moreDetails

డచ్‌ పరీక్షలో హర్మన్‌ప్రీత్‌ సేన

హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే భారత్‌ కీలక మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలవాల్సి ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన భారత్‌కు డచ్‌తో పోరు అత్యంత కీలకంగా...

Read moreDetails

కుల్‌దీప్‌కు విశ్రాంతి.. రెండో టెస్టులో ఆడతాడా?

శ్రీలంకతో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియాలో కుల్‌దీప్‌ యాదవ్‌ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ లెగ్‌స్పిన్నర్‌.. రెండో...

Read moreDetails

గాయత్రి-ట్రీసా జోడీ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ చరిత్ర సృష్టించింది. అద్భుతమైన పోరాట పటిమతో చైనా జోడీని ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది....

Read moreDetails

కాజల్‌ దోచాక్‌ మరోసారి విశ్వ విజేత

యువ భారత రెజ్లర్‌ కాజల్‌ దోచాక్‌ మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి టైటిల్‌ సాధించి అదరగొట్టింది....

Read moreDetails

యజ్ఞసాయి జోరు.. మరో కాంస్యం సొంతం

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ స్విమ్మర్‌ ఎం.యజ్ఞసాయి మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో...

Read moreDetails

బాయ్‌కాట్‌ డిమాండ్లపై బ్రెజిల్‌ క్లారిటీ.. భారత్‌తో మ్యాచ్‌ ఖాయం!

భారత్‌-బ్రెజిల్‌ (IND vs BRZ) ఫుట్‌బాల్‌ స్నేహపూర్వక మ్యాచ్‌ విషయంలో కొనసాగుతున్న చర్చలకు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సంఘం తెరదించింది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 3న భారత్‌తో మ్యాచ్‌...

Read moreDetails

డీఆర్‌ఎస్‌ తీసుకోండి.. అంటూ ప్రత్యర్థిని రెచ్చగొట్టిన స్మిత్‌!

ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మైదానంలో తన ప్రత్యేక శైలితో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించే ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌...

Read moreDetails

సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌ పోరాటం.. చైనా ఫలితంపైనే ఆశలు!

బలమైన నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమితో భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కనీసం డ్రా సాధించి ఉంటే భారత్‌ పరిస్థితి మరింత...

Read moreDetails

విన్నింగ్‌ కాంబినేషన్‌ మార్చొద్దు.. కుల్‌దీప్‌కు మరో అవకాశం ఇవ్వాలి: పుజారా

శ్రీలంకతో రెండో టెస్టుకు టీమ్‌ఇండియా సిద్ధమవుతున్న వేళ తుది జట్టు ఎంపికపై చర్చ మొదలైంది. తొలి టెస్టులో భారత్‌ అద్భుత విజయాన్ని అందుకున్నప్పటికీ సీనియర్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌...

Read moreDetails

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్స్‌లో పావని, యజ్ఞసాయికి కాంస్యాలు

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్లు సత్తా చాటారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న పోటీల్లో పావని సరయు, ఎం.యజ్ఞసాయి కాంస్య పతకాలు సాధించారు. బాలికల అండర్‌-18 200...

Read moreDetails

గుకేశ్‌కు అసలైన పరీక్ష అక్కడే..

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు ప్రత్యర్థి సిందరోవ్‌ మాత్రమే కాదని.. ఒత్తిడి, అంచనాలను అధిగమించడమూ ముఖ్యమని గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతి పేర్కొన్నాడు. 2024లో గుకేశ్‌ అద్భుత ఫామ్‌లో...

Read moreDetails

అమ్మాయిలూ ముందుకు.. రెండో రౌండ్‌కు భారత్‌

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన పూల్‌-డి చివరి మ్యాచ్‌ను భారత్‌ 0-0తో డ్రా చేసుకుంది. దీంతో...

Read moreDetails

లెఫ్టార్మ్‌ స్పిన్‌పై గిల్‌ గురి.. కొలంబో టెస్టుకు కెప్టెన్‌ సన్నద్ధం!

శ్రీలంకపై టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్‌...

Read moreDetails

సెమీస్‌లో గాయత్రి-ట్రీసా.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు బ్యాడ్మింటన్‌ పతకం

క్వార్టర్‌ ఫైనల్‌లో తొలి గేమ్‌ కోల్పోయినా గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ అద్భుతంగా పుంజుకుంది. చైనా జోడీ జియా యి ఫాన్‌-ఝాంగ్‌ షు జియాన్‌పై మూడు గేమ్‌ల...

Read moreDetails

మెస్సి జెర్సీకి కళ్లు చెదిరే ధర.. రొనాల్డో షర్ట్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ!

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో లియోనెల్‌ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో మధ్య పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎన్నోసార్లు ఒకరితో ఒకరు తలపడిన ఈ ఇద్దరు...

Read moreDetails

సింధు ఓటమికి కారణం అదేనా?.. వాంగ్‌ విరామాలపై తీవ్ర చర్చ

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలకు ప్రిక్వార్టర్స్‌లోనే బ్రేక్‌ పడింది. మూడో సీడ్‌ వాంగ్‌ జి యీతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు...

Read moreDetails

బ్రెజిల్‌తో మ్యాచ్‌ బహిష్కరించండి.. భైఛుంగ్‌ భూటియా పిలుపు

భారత్‌-బ్రెజిల్‌ మధ్య అక్టోబర్‌లో జరగనున్న స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు భైఛుంగ్‌ భూటియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌ను అభిమానులు...

Read moreDetails

అశ్విన్‌ స్థానాన్ని భర్తీ చేసే సుతార్‌ దొరికేశాడా?

పుష్కర కాలం పాటు టెస్టు క్రికెట్‌లో భారత స్పిన్‌ భారాన్ని మోసిన రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఆ విభాగంలో కొంత లోటు కనిపించింది. ముఖ్యంగా విదేశీ...

Read moreDetails

ప్రపంచ బ్యాడ్మింటన్‌: లక్ష్యసేన్‌కు షాక్‌.. టోర్నీ నుంచి ఔట్‌

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ రెండో రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.....

Read moreDetails

రెండు పుట్టిన తేదీలు.. బీసీసీఐ చీఫ్‌పై మాజీ జేకేసీఏ అధికారి ఫిర్యాదు

బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌పై పుట్టిన తేదీకి సంబంధించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జూనియర్‌ స్థాయి క్రికెట్‌లో ఎంపికయ్యేందుకు తన పుట్టిన తేదీని మార్చి చూపించారంటూ ఆయనపై...

Read moreDetails

14 వారాలు.. 51 మ్యాచ్‌లు.. 10 జట్లు.. ఘనంగా ముగిసిన టీపీఎల్‌ 2026

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (TAL) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వార్షిక క్రికెట్‌ టోర్నమెంట్‌ ‘తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (TPL) 2026’ ఘనంగా ముగిసింది. 14 వారాల పాటు...

Read moreDetails

ఐపీఎల్‌ నా కెరీర్‌లో కీలక మలుపు.. భారత్‌లో లభించిన ఆదరణ మరువలేను: వాట్సన్‌

భారత్‌తో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నారు. భారత్‌ తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. సిడ్నీలోని భారత...

Read moreDetails

WTC ఫైనల్‌ కోసం ఇక ప్రతి మ్యాచ్‌ కీలకమే.. భారత్‌ ముందున్న సమీకరణాలివే!

గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. చివరి రోజు...

Read moreDetails

రిటర్న్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని వచ్చాడు.. లక్ష్యసేన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు!

లక్ష్యసేన్‌కు అనూహ్య షాక్‌ ఇచ్చిన గారెట్‌ టాన్‌ ఎవరు?స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ అనూహ్యంగా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 14వ...

Read moreDetails

గోల్స్‌ మోత మోగించిన భారత్‌.. పాక్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌లోకి

హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5-3తో ఘన విజయం సాధించి టోర్నీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. అమ్స్‌టెల్వీన్‌లో బుధవారం జరిగిన...

Read moreDetails

10 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్‌.. శ్రీలంక గడ్డపై సరికొత్త చరిత్ర!

శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్‌ మానవ్ సుతార్‌ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి భారత విజయానికి కీలకంగా...

Read moreDetails

భారత్ ఘన విజయం.. లంకను కుప్పకూల్చిన జడేజా కీలక వికెట్

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో కీలక సమయంలో రవీంద్ర జడేజా సాధించిన వికెట్ భారత్ విజయానికి...

Read moreDetails

శ్రీలంక బ్యాటింగ్‌ పతనం.. 206 పరుగులకే ఆలౌట్‌

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే...

Read moreDetails

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో నేషనల్‌ గేమ్స్‌-2026 సందడి

విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ నేషనల్‌ గేమ్స్‌-2026 ఇంట్రా గ్రూప్‌ కాంపిటిషన్‌ (గ్రూప్‌-ఎఫ్‌) పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రిన్సిపల్‌...

Read moreDetails

హాకీ ప్రపంచకప్‌లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌తో పాక్‌ ఢీ

భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయంటే క్రీడ ఏదైనా ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. అలాంటి మరో ఆసక్తికర సమరానికి బుధవారం రంగం సిద్ధమైంది. 2026 హాకీ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌,...

Read moreDetails

క్లిష్ట సమయంలో కోహ్లీ ఇచ్చిన సలహా.. నా ఆటనే మార్చేసింది: పీవీ సింధు

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుంది. కోహ్లీ తనకు...

Read moreDetails

కీలక భాగస్వామ్యాన్ని విడదీసిన జడేజా.. విజయానికి చేరువైన భారత్‌

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజు ఆటలో భారత్‌కు కీలక వికెట్‌ లభించింది. దాదాపు 24 ఓవర్ల తర్వాత భారత బౌలర్లు వికెట్‌ దక్కించుకున్నారు. శ్రీలంక...

Read moreDetails

డేవిడ్‌ వార్నర్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు.. కోర్టు తీర్పుతో కెప్టెన్సీపై చర్చ

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో సిడ్నీ కోర్టు షాక్‌ ఇచ్చింది. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో వార్నర్‌ను దోషిగా నిర్ధారించిన...

Read moreDetails

భారత్‌ నిర్దేశించిన 372 పరుగుల లక్ష్యం.. ఆరంభంలోనే లంకకు ఎదురుదెబ్బ

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది....

Read moreDetails

ఈసారి ఖేల్‌రత్నకు నో.. 17 మందికి అర్జున అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. వివిధ క్రీడా విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అర్జున అవార్డులకు ఎంపిక చేసింది....

Read moreDetails

దిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో విషాదకర ఘటన.. అంపైర్‌కు బంతి తాకి తీవ్ర గాయం

దిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL 2026)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్‌ దిల్లీ రైడర్స్‌-న్యూదిల్లీ టైగర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌ ఆడిన బలమైన షాట్‌ అంపైర్‌...

Read moreDetails

గెలుపు లక్ష్యంగా టీమ్‌ఇండియా.. 300 పరుగుల ఆధిక్యానికి చేరువ

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు...

Read moreDetails

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేశర...

Read moreDetails

గాలేలో భారత బౌలర్ల జోరు.. 284 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 178 పరుగుల భారీ ఆధిక్యం...

Read moreDetails

భారత్‌ భారీ స్కోరు.. వరుణుడి ఆటంకం

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడినా, భారత బ్యాటర్లు సమయోచితంగా ఆడుతూ భారీ స్కోరు సాధించారు. రెండో...

Read moreDetails

ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

హాకీ ప్రపంచ కప్‌ 2026కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్‌ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 1975లో చివరిసారిగా ప్రపంచ కప్‌...

Read moreDetails

600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం.. నాయకత్వం వహించడం ప్రత్యేక గౌరవం: గిల్‌

భారత్‌-శ్రీలంక తొలి టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఇరు జట్లు టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్‌ జట్టు టెస్టు చరిత్రలో...

Read moreDetails

తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు.. టీమ్‌ఇండియా తుది జట్టుపై ఆసక్తి

శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమ్‌ఇండియా తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి...

Read moreDetails
Page 1 of 15 1 2 15

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News